ఆంద్రప్రదేశ్ రాష్ట్రంలో కాంట్రాక్ట్ మరియు ఔట్ సోర్సింగ్ విధానంలో ఉద్యోగాలు భర్తీ కోసం దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న పోస్టులకు అర్హులైన అభ్యర్థులు ఆఫ్లైన్ విధానంలో అప్లై చేయాలి. ప్రస్తుతం భర్తీ చేస్తున్న పోస్టులకు అర్హులైన అభ్యర్థులు జనవరి 23వ తేదీ లోపు అప్లికేషన్ సబ్మిట్ చేయాలి.
ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న పోస్టులు కాంట్రాక్ట్ మరియు ఔట్సోర్సింగ్ ఉద్యోగాలు కనుక ఎటువంటి రాత పరీక్ష లేకుండా మెరిట్ ఆధారంగా ఈ పోస్టులకు ఎంపిక చేయడం జరుగుతుంది .
🔥 నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ పేరు :
- హెల్త్ మెడికల్ & ఫ్యామిలీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ , కృష్ణ జిల్లా నుండి ఈ నోటిఫికేషన్ విడుదల అయ్యింది.
🔥 మొత్తం పోస్టులు :
- మొత్తం ఖాళీలు సంఖ్య – 142
- ఇందులో పోస్టులు వారీగా ఖాళీలు ఇలా ఉన్నాయి.
- కాంట్రాక్టు బేసిస్ ఉద్యోగాలు – 66
- ఔట్ సోర్సింగ్ ఉద్యోగాలు – 76
🔥 పోస్టులు వారీగా ఖాళీలు ఇవే :
- 1. వైద్య భౌతిక శాస్త్రవేత్త – 01
- 2. రేడియోలాజికల్ ఫిజిసిస్ట్ – 01
- 3. రేడియోథెరపీ టెక్నీషియన్ – 03
- 4. మోల్డ్ రూమ్ టెక్నీషియన్ – 02
- 5. కార్డియాలజీ టెక్నీషియన్ – 02
- 6. CT టెక్నీషియన్ – 02
- 7. క్లినికల్ ఫార్మసిస్ట్ – 01
- 8. కంప్యూటర్ ప్రోగ్రామర్ – 01
- 9. క్లినికల్ సైకాలజిస్ట్ – 01
- 10. సైకియాట్రిక్ సోషల్ వర్కర్ – 02
- 11. OT టెక్నీషియన్ – 07
- 12. సి-ఆర్మ్ టెక్నీషియన్ – 02
- 13. ఫిజియోథెరపిస్ట్ – 02
- 14. స్పీచ్ థెరపిస్ట్ – 03
- 15. EEG టెక్నీషియన్ – 02
- 16. డయాలసిస్ టెక్నీషియన్ – 02
- 17. అనస్థీషియా టెక్నీషియన్ – 02
- 18. ఎమర్జెన్సీ మెడికల్ టెక్నీషియన్ – 29
- 19. ఆడియోమెట్రీ టెక్నీషియన్ – 01
- 20. జూనియర్ అసిస్టెంట్ కమ్ కంప్యూటర్ అసిస్టెంట్ – 09
- 21. హౌస్ కీపర్ / వార్డెన్ (మహిళ మాత్రమే) – 02
- 22. ఆఫీస్ సబార్డినేట్ / జనరల్ డ్యూటీ అటెండెంట్ / స్టోర్ అటెండర్ / లైబ్రరీ అటెండెంట్ – 56
- 23. మార్చురీ అటెండెంట్ (పురుషుడు) – 04
- 24. ఎలక్ట్రికల్ హెల్పర్ – 02
- 25. వాచ్ మాన్ – 01
- 26. స్వీపర్ – 01
- 27. ల్యాబ్ అటెండెంట్ – 01
🔥 అర్హతలు : 10th, ITI , Degree వంటి అర్హతలుతో పాటు పోస్టులను అనుసరించి వివిధ అర్హతలు ఉండాలి.
🔥 జీతము :
- వైద్య భౌతిక శాస్త్రవేత్త – 61,960/-
- రేడియోలాజికల్ ఫిజిసిస్ట్ – 61,960/-
- రేడియోథెరపీ టెక్నీషియన్ – 32,670/-
- మోల్డ్ రూమ్ టెక్నీషియన్ – 32,670/-
- కార్డియాలజీ టెక్నీషియన్ – 32,640/-
- CT టెక్నీషియన్ – 32,670/-
- క్లినికల్ ఫార్మసిస్ట్ – 54,060/-
- కంప్యూటర్ ప్రోగ్రామర్ – 34,580/-
- క్లినికల్ సైకాలజిస్ట్ – 54,060/-
- సైకియాట్రిక్ సోషల్ వర్కర్ – 38,720/-
- OT టెక్నీషియన్ – 32,670/-
- సి-ఆర్మ్ టెక్నీషియన్ – 32,670/-
- ఫిజియోథెరపిస్ట్ – 35,570/-
- స్పీచ్ థెరపిస్ట్ – 40,970/-
- EEG టెక్నీషియన్ – 32,670/-
- డయాలసిస్ టెక్నీషియన్ – 32,670/-
- అనస్థీషియా టెక్నీషియన్ – 32,670/-
- ఎమర్జెన్సీ మెడికల్ టెక్నీషియన్ – 32,670/-
- ఆడియోమెట్రీ టెక్నీషియన్ – 32,670/-
- జూనియర్ అసిస్టెంట్ కమ్ కంప్యూటర్ అసిస్టెంట్ – 09
- హౌస్ కీపర్ / వార్డెన్ (మహిళ మాత్రమే) – 18,500/-
- ఆఫీస్ సబార్డినేట్ / జనరల్ డ్యూటీ అటెండెంట్ / స్టోర్ అటెండర్ / లైబ్రరీ అటెండెంట్ – 18,500/-
- మార్చురీ అటెండెంట్ (పురుషుడు) – 15,000/-
- ఎలక్ట్రికల్ హెల్పర్ – 15,000/-
- వాచ్ మాన్ – 15,000/-
- స్వీపర్ – 15,000/-
- ల్యాబ్ అటెండెంట్ – 15,000/-
🔥 కనీస వయస్సు :
- 06-01-2025 నాటికి కనీసం 18 సంవత్సరాలు వయస్సు ఉండాలి.
🔥 గరిష్ట వయస్సు :
- 06-01-2025 నాటికి గరిష్ట వయస్సు 42 సంవత్సరాలు లోపు ఉండాలి.
🔥 వయస్సు సడలింపు :
- ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ నిబంధనలు ప్రకారం వయో సడలింపు ఉంటుంది .
- అనగా ఎస్సీ , ఎస్టీ , బీసీ అభ్యర్థులకు ఐదు సంవత్సరాలు మరియు వికలాంగ అభ్యర్థులకు పది సంవత్సరాల వయో సడలింపు కలదు .
🔥 నోటిఫికేషన్ విడుదల తేదీ :
- 06-01-2025 తేదిన ఈ నోటిఫికేషన్ విడుదల అయ్యింది.
🔥 అప్లికేషన్ ప్రారంభ తేదీ :
- ఈ ఉద్యోగాలకు అర్హత ఉన్నేవారు 16-01-2025 తేది నుండి అప్లై చేయాలీ.
🔥 అప్లికేషన్ చివరి తేదీ :
- ఈ ఉద్యోగాలకు అప్లై చేయడానికి చివరి తేదీ 23-01-2025
🔥 ప్రోవిజనల్ మెరిట్ లిస్టు విడుదల తేది :
- 24-02-2025 తేదిన ప్రోవిజనల్ మెరిట్ విడుదల చేస్తారు.
🔥 ఫైనల్ మెరిట్ లిస్ట్ విడుదల తేదీ :
- 28-02-2025 తేదిన ప్రోవిజనల్ మెరిట్ విడుదల చేస్తారు.
🔥 ఎంపిక విధానం ఎలా ఉంటుంది :
- ఈ ఉద్యోగాల ఎంపికలో ఎలాంటి రాత పరీక్ష లేదు.
- మెరిట్ ఆధారంగా ఎంపిక చేస్తారు.
🔥 ఫీజు :
- OC అభ్యర్థులకు 250/- రూపాయలు
- SC , ST, BC , EWS మరియు PWD అభ్యర్థులకు ఫీజు నుండి మినహాయింపు ఇచ్చారు .
🔥 పోస్టింగ్ ఎక్కడ ఇస్తారు :
- కృష్ణ జిల్లాలో ఉన్న గవర్నమెంట్ మెడికల్ కాలేజీ మరియు గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్లో పోస్టింగ్ ఇస్తారు.
🔥 ఎలా అప్లై చెయాలి :
- క్రింద మీకోసం అధికారిక నోటిఫికేషన్ డౌన్లోడ్ చేయడానికి లింక్ ఇవ్వడం జరిగింది. డౌన్లోడ్ చేసుకోని పూర్తి నోటిఫికేషన్ చదివి అర్హత ఉంటే అప్లికేషన్ నింపి అవసరమైన అన్ని సర్టిఫికెట్ల జిరాక్స్ కాపీల పైన సెల్ఫ్ అట్టెస్టేషన్ చేసి అప్లికేషన్ కు జతపరిచి అప్లై చేయాలి .
🔥 అప్లికేషన్ అందజేయాల్సిన చిరునామా :
- ప్రభుత్వ వైద్య కళాశాల ప్రిన్సిపల్ కార్యాలయం , మచిలీపట్నం
✅ Download Notification – Click here
✅ Official Website – Click here
Note : ఇలాంటి నోటిఫికేషన్స్ వివరాలు కోసం ప్రతి రోజూ www.inbjobs.com వెబ్సైట్ ఓపెన్ చేయండి.