Headlines

తెలంగాణ జిల్లా కోర్టుల్లో 10వ తరగతి అర్హతతో ప్రోసెస్ సర్వర్ ఉద్యోగాలు భర్తీ | Telangana District Court Process Server Jobs Recruitment 2025

తెలంగాణ రాష్ట్రంలోని తెలంగాణ రాష్ట్ర హైకోర్ట్ మరియు తెలంగాణ జ్యుడీషియల్ మినిస్టీరియల్ అండ్ సబార్డినేట్ సర్వీస్ డిపార్ట్మెంట్ల నుండి వివిధ ఉద్యోగాల భర్తీ నిమిత్తం నోటిఫికేషన్లు విడుదల చేయడం జరిగింది.

ఈ రిక్రూట్మెంట్ ద్వారా తెలంగాణ హైకోర్ట్ వారు ప్రోసెస్ సర్వర్ ఉద్యోగాలను కూడా భర్తీ చేస్తున్నారు. (నోటిఫికేషన్ నెంబరు : 08/2025)

శాశ్వత ప్రాతిపదికన భర్తీ చేయబోయే ఈ ఉద్యోగాలకు 10వ తరగతి ఉత్తీర్ణత సాధించిన వారు దరఖాస్తు చేసుకోవచ్చు.

ఈ రిక్రూట్మెంట్ ద్వారా ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.ఈ రిక్రూట్మెంట్ కి సంబంధించిన పూర్తి వివరాలు కోసం ఈ ఆర్టికల్ మొత్తం చదవండి.

🏹 జిల్లా కోర్టుల్లో రికార్డ్ అసిస్టెంట్ ఉద్యోగాలు – Click here 

🏹 జిల్లా కోర్టుల్లో ఆఫీస్ సబార్డినేట్ ఉద్యోగాలు – Click here 

ఇలాంటి ఉద్యోగాల సమాచారం కోసం మా టెలిగ్రామ్ మరియు వాట్సాప్ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.

📌 Join Our What’s App Channel 

📌 Join Our Telegram Channel

🔥 రిక్రూట్మెంట్ చేపట్టే సంస్థ : 

  • హైకోర్ట్ ఫర్ ద స్టేట్ ఆఫ్ తెలంగాణ మరియు తెలంగాణ జ్యుడీషియల్ మినిస్టీరియల్ అండ్ సబ్ఆర్డినేట్ సర్వీస్ డిపార్ట్మెంట్ ల నుండి ఈ నోటిఫికేషన్లు విడుదల కావడం జరిగింది.

🔥 ఉద్యోగాల సంఖ్య : 

  • మొత్తం 130 ఉద్యోగాలు కలిపి పోస్టులను భర్తీ చేస్తున్నారు.

🔥 భర్తీ చేయబోయే ఉద్యోగాలు:

  • తెలంగాణ జిల్లా కోర్టుల్లో ప్రాసెస్ సర్వర్ ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.

🔥 విద్యార్హత

  • ఈ ఉద్యోగాలకు 10వ తరగతి ఉత్తీర్ణత సాధించ వారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు.
  • అభ్యర్థులు వారికి వున్న ప్రొఫెషనల్ నైపుణ్యాలను (కుకింగ్ , కార్పెంటరీ,  ప్లంబింగ్, ఎలక్ట్రికల్ , పెయింటింగ్) ఆన్లైన్ లో దరఖాస్తు లో ప్రస్తావించవచ్చు.
  • అభ్యర్థులు వారు దరఖాస్తు చేసుకుంటున్న జిల్లా లో గల స్థానిక భాష పై అవగాహన కలిగి వుండాలి.

 🔥  వయస్సు :

  • 18 సంవత్సరాల నుండి 34 సంవత్సరాల లోపు వయస్సు గల అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు.
  • ఎస్సీ,  ఎస్టీ, బీసీ, EWS అభ్యర్థులకు 5 సంవత్సరాలు , దివ్యాంగులుకి 10 సంవత్సరాలు వయో సడలింపు కలదు.
  • వయస్సు నిర్ధారణ కొరకు 01/07/2025 ను కట్ ఆఫ్ తేది గా నిర్ణయించారు.

🔥దరఖాస్తు విధానం : 

  • అర్హత గల అభ్యర్థులు ఆన్లైన్ విధానం ద్వార అధికారిక వెబ్సైట్ లో జనవరి 08 / 2025 నుండి జనవరి 31/2025 లోగా దరఖాస్తు చేసుకోవాలి.

🔥 ఎంపిక విధానం:

  • ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు ఓఏంఆర్ ఆధారిత వ్రాత పరీక్ష , ఇంటర్వ్యూ నిర్వహించి ఎంపిక చేస్తారు.
  • మొత్తం 50 మార్కులకు గాను ఎంపిక విధానం వుంటుంది.
  • 45 మార్కులకు గాను మల్టిపుల్ ఛాయిస్ ప్రశ్నలు ఇస్తారు, 5 మార్కులకు గాను ఇంటర్వ్యూ నిర్వహిస్తారు.
  • ఈ వ్రాత పరీక్షలో వారి కనీస విద్యార్హత ఆధారిత స్థాయి ప్రశ్నలు అడుగుతారు.
  • వ్రాత పరీక్ష తర్వాత 1:3 నిష్పత్తిలో అభ్యర్థులను సర్టిఫికెట్ వెరిఫికేషన్ & మౌఖిక ఇంటర్వ్యూ  కు పిలుస్తారు.

🔥 అప్లికేషన్ ఫీజు:

  • అభ్యర్థులు ఆన్లైన్ విధానం ద్వారా దరఖాస్తు ఫీజు ను చెల్లించాలి.
  • ఓసి మరియు బిసి అభ్యర్థులు 600/- రూపాయలు & ఎస్సీ, ఎస్టీ , EWS &  దివ్యాంగులు 400/- రూపాయలు దరఖాస్తు ఫీజు ను చెల్లించాలి.

🔥 జీతం:

  • ఎంపిక కాబడిన అభ్యర్థులు కి ఉద్యోగానికి ఎంపిక అయిన ప్రారంభం లోనే 30,000/- వేలకు పైగా జీతం లభిస్తుంది మరియు వివిధ అలోవేన్స్ లు కూడా లభిస్తాయి.
  • వీరికి 22,900/- రూపాయల నుండి 69,150/- రూపాయల పే స్కేల్ వర్తిస్తుంది.

 🔥 ముఖ్యమైన తేదీలు:

  • నోటిఫికేషన్లు విడుదల అయిన తేది: 02/01/2025
  • ఆన్లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవడానికి ప్రారంభ తేది : 08/01/2025
  • ఆన్లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేది : 31/01/2025
  • ఓఎంఆర్ ఆధారిత పరీక్ష నిర్వహణ : ఏప్రిల్ 2025

👉  Click here for notification

👉 Click here for official website

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!