Headlines

DRDO లో పరీక్ష లేకుండా ఉద్యోగాలు | DRDO Recruitment 2025 | Latest Government Jobs Notifications

భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వ శాఖకు చెందిన డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ నుండి జూనియర్ రీసెర్చ్ ఫెలో అనే పోస్టుల భర్తీ కోసం దరఖాస్తుల కోరుతూ నోటిఫికేషన్ జారీ చేశారు. 

ఈ పోస్టులకు అర్హత ఉంటే భారతీయ పౌరులు ఎవరైనా అప్లై చేసుకుని అవకాశం ఉంటుంది. DRDO విడుదల చేసిన ఈ జూనియర్ రిసెర్చ్ ఫెలో పోస్టుల భర్తీకి సంబంధించిన ముఖ్యమైన వివరాల కోసం ఈ ఆర్టికల్ చివరి వరకు చదవండి.

🏹 పదో తరగతి అర్హతతో ప్రభుత్వ ఉద్యోగాలు – Click here 

ఇలాంటి ఉద్యోగాల సమాచారం కోసం మా టెలిగ్రామ్ మరియు వాట్సాప్ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.

📌 Join Our What’s App Channel 

📌 Join Our Telegram Channel

▶️ మరి కొన్ని రకాల ఉద్యోగాల సమాచారం క్రింది విధంగా ఉంది. 👇 👇 👇 

🔥 రిక్రూట్మెంట్ చేపట్టే సంస్థ

  • డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ అనే ప్రభుత్వ రంగ సంస్థ ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల చేసింది.

🔥 భర్తీ చేస్తున్న పోస్టులు : 

  • జూనియర్ రీసెర్చ్ ఫెలో అనే పోస్టులు భర్తీ చేసేందుకు అర్హత కలిగిన వారి నుంచి దరఖాస్తులు కోరుతున్నారు.

🔥 మొత్తం ఖాళీల సంఖ్య : 

  • DRDO విడుదల చేసిన ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 25 జూనియర్ రీసెర్చ్ ఫెలో పోస్టులు భర్తీ చేస్తున్నారు. 

🔥 విద్యార్హతలు : 

  • JRF పోస్టులకు సంబంధిత విభాగంలో ఇంజనీరింగ్ డిగ్రీ పూర్తి చేసిన వారు అర్హులు. మరియు 2023 లేదా 2024 సంవత్సరాల్లో GATE స్కోర్ కలిగి ఉండాలి. (లేదా)
  • లేదా సంబంధిత విభాగాల్లో ME / M.Tech పూర్తి చేసిన వారు కూడా అర్హులే.

🔥 గరిష్ఠ వయస్సు : 

  • JRF పోస్టులకు గరిష్ట వయస్సు 28 సంవత్సరాల లోపు ఉండాలి. (31-12-2024 నాటికి)

🏹 RBI లో ఉద్యోగాలు భర్తీ – Click here

🔥 ఎంపిక విధానం :

  • అర్హత ఉన్న వారికి రాత పరీక్ష లేకుండా ఇంటర్వ్యూ మరియు డాక్యుమెంట్ వెరిఫికేషన్ తుది ఎంపిక చేస్తారు. 

🔥 స్టైఫండ్ : 

  • ఎంపికైన వారికి నెలకు 37,000/- స్టైఫండ్ అండ్ ఇస్తారు.

🔥 అప్లై విధానము : 

  • అర్హత ఉండేవారు ముందుగా వెబ్సైట్ నుండి డౌన్లోడ్ చేసుకున్న అప్లికేషన్ డౌన్లోడ్ డౌన్లోడ్ చేసుకుని ఈమెయిల్ ద్వారా అప్లై చేయాలి. [email protected] అనే మెయిల్ ఐడికు జనవరి 24వ తేది లోపు అప్లై చేయాలి.
  • ఇంటర్వ్యూ జరిగే తేదీలలో JRF పోస్టులకు అర్హత ఉండేవారు స్వయంగా ఇంటర్వ్యూకు హాజరు కావాలి.

🔥 కాల పరిమితి

  • ఈ పోస్టులను రెండేళ్ల కాలపరిమితికి భర్తీ చేసుకుంటున్నారు. అభ్యర్థుల పనితీరు ఆధారంగా మరో రెండేళ్లు కొనసాగిస్తారు.

🔥 ఇంటర్వ్యూ తేదీలు : 

  • జనవరి 28వ తేదీన ECE మరియు Electrical విభాగాల వారికి ఇంటర్వ్యూలు నిర్వహిస్తారు. 
  • జనవరి 29వ తేదీన ఏరోనాటికల్ మరియు మెకానికల్ విభాగాల వారికి ఇంటర్వ్యూలు నిర్వహిస్తారు 
  • కంప్యూటర్ సైన్స్ విభాగాల వారికి జనవరి 30వ తేదీన ఇంటర్వ్యూలు నిర్వహిస్తారు.

🔥 పోస్టింగ్ ప్రదేశం : 

  • Centre for Airborne System (CABS), DRDO, Ministry of Defence, Belur, Yemlur PO, Bengaluru – 560037.

Note: ఈ ఉద్యోగాలకు అప్లై చేయాలి అనుకునే అభ్యర్థులు క్రింద ఇచ్చిన లింకు పై క్లిక్ చేసి నోటిఫికేషన్ వివరాలు డౌన్లోడ్ చేసుకొని పూర్తిగా చదివిన తర్వాత అప్లికేషన్ పెట్టుకోండి.

👉  Download Full Notification – Click here   

👉 Apply Online – Click here

 📌 Join Our Telegram Channel

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!