ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాంట్రాక్టు / ఔట్ సోర్సింగ్ పద్ధతిలో ఉద్యోగాలు భర్తీకి దరఖాస్తులు కోరుతూ మహిళా మరియు శిశు సంక్షేమ మరియు సాధికారత అధికారి వారి కార్యాలయం నుండి ఒక రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది.
మిషన్ వాత్సల్య పథకం పరిధిలో ఉండే డిస్ట్రిక్ట్ చైల్డ్ ప్రొటెక్షన్ యూనిట్ (DCPU) మరియు స్పెషలైజ్డ్ అడాప్షన్ ఏజెన్సీ(SAA) లో ఉన్న ఖాళీలను భర్తీ చేస్తున్నారు.
ఈ రిక్రూట్మెంట్ కి సంబంధించిన ముఖ్యమైన వివరాలన్నీ క్రింది విధంగా ఉన్నాయి. 👇 👇 👇
🔥 నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ :
- మహిళా మరియు శిశు సంక్షేమ మరియు సాధికారత అధికారి వారి కార్యాలయం, విశాఖపట్నం జిల్లా నుండి ఈ నోటిఫికేషన్ విడుదల చేసారు.
🔥 మొత్తం ఉద్యోగాలు :
- మొత్తం మూడు ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.
🔥 భర్తీ చేసే ఉద్యోగాలు :
- ప్రొటెక్షన్ ఆఫీసర్, డాక్టర్ , ఆయా పోస్టులు భర్తీ చేస్తున్నారు.
🔥 జీతము :
- ప్రొటెక్షన్ ఆఫీసర్ – 27,804/-
- డాక్టర్ – 9,930/-
- ఆయా – 7,944/-
🏹 అప్లికేషన్ ప్రారంభ తేది :
- ఈ ఉద్యోగాలకు అర్హత ఉండే వారు 06-01-2025 తేది నుండి అప్లై చేయాలి.
🔥 అప్లై చేయడానికి చివరి తేదీ :
- 18-01-2025 తేది లోపు అప్లై చేయాలి.
🏹 విద్యార్హతలు :
- ఈ ఉద్యోగాలకు అప్లై చేయడానికి క్రింది విధంగా విద్యార్హతలు ఉన్న వారు అర్హులు.
🔥 కనీస వయస్సు :
- కనీసం 25 సంవత్సరాలు వయస్సు ఉండాలి.
🔥 గరిష్ట వయస్సు :
- గరిష్ట వయస్సు 42 సంవత్సరాలలోపు ఉండాలి.
🔥 ఎంపిక విధానం ఎలా ఉంటుంది :
- అప్లై చేసిన అభ్యర్థులను షార్ట్ లిస్ట్ చేసి ఇంటర్వ్యూకు పిలిచి ఎంపిక చేస్తారు.
🔥 పరీక్ష విధానం :
- ఈ ఉద్యోగాల ఎంపికలో ఎటువంటి రాత పరీక్ష లేదు.
🔥 అప్లికేషన్ ఫీజు :
- ఈ ఉద్యోగాలకు అప్లై చేయడానికి అప్లికేషన్ ఫీజు లేదు.
🏹 అప్లై విధానము :
- ఈ ఉద్యోగాలకు అప్లై చేయాలి అనుకునే వారు స్వయంగా వెళ్లి లేదా రిజిస్టర్ పోస్టు ద్వారా అప్లికేషన్ పంపడం ద్వారా అప్లై చేసుకోవచ్చు.
🔥 అప్లికేషన్ అందజేయాల్సిన చిరునామా :
- జిల్లా మహిళా మరియు శిశు సంక్షేమ మరియు సాధికారిత అధికారి వారి కార్యాలయం, 2nd ఫ్లోర్, సంక్షేమ భవన్ , సెక్టార్-9 , MVP Colony , విశాఖపట్నం – 530017
🔥 ఎలా అప్లై చెయాలి : క్రింద మీకోసం అధికారిక నోటిఫికేషన్ డౌన్లోడ్ చేయడానికి లింక్ ఇవ్వడం జరిగింది. లింక్ పైన క్లిక్ చేసి నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకోని పూర్తి నోటిఫికేషన్ చదివి అర్హత ఉన్న ఉద్యోగాలకు అప్లై చేయండి.
🏹 Download Full Notification – Click here
🏹 Official Website – Click here