సికింద్రాబాద్ కేంద్రంగా ఉన్న సౌత్ సెంట్రల్ రైల్వే నుండి స్పోర్ట్స్ కోటాలో గ్రూపు C మరియు గ్రూపు D ఉద్యోగాలను భర్తీ చేసేందుకు అర్హత కలిగిన వారు నుండి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదలైంది.
ఈ ఉద్యోగాలకు అర్హత ఉన్న భారతీయ పౌరులు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు.
✅ ఫ్రెండ్స్ మీ వాట్సాప్ / టెలిగ్రామ్ కి వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేటు ఉద్యోగాలు సమాచారం రావాలి అంటే వెంటనే మా వాట్సాప్ , టెలిగ్రామ్ ఛానల్స్ లో జాయిన్ అవ్వండి.
🏹 తెలంగాణ జిల్లా కోర్టుల్లో ఇంటర్ అర్హతతో ఉద్యోగాలు – Click here
🏹 ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ఉద్యోగాలు – Click here
✅ నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ పేరు :
- సౌత్ సెంట్రల్ రైల్వే నుండి ఈ నోటిఫికేషన్ విడుదల చేసారు.
✅ భర్తీ చేస్తున్న పోస్టులు :
- సౌత్ సెంట్రల్ రైల్వేలో గ్రూప్ C మరియు గ్రూప్ D ఉద్యోగాలను క్రీడల కోటాలో భర్తీ చేస్తున్నారు.
🔥 మొత్తం పోస్టుల సంఖ్య :
- మొత్తం 61 పోస్టులు భర్తీ చేస్తున్నారు.
🔥 అర్హత :
- ఈ ఉద్యోగాలకు 10th / ITI / 12వ తరగతి / తత్సమానమైన విద్యార్హత ఉన్న వారు అర్హులు.
🔥 అప్లికేషన్ విధానం :
- ఆన్లైన్ లో విధానంలో RRB వెబ్ సైట్ లో ఈ ఉద్యోగాలకు అప్లై చేయాలి.
🔥 అప్లికేషన్ ప్రారంభ తేదీ :
- 04-01-2025 నుండి ఈ ఉద్యోగాలకు గతంలో అప్లై చేయనివారు అప్లికేషన్ పెట్టుకోవచ్చు.
🔥 అప్లై చేయడానికి చివరి తేదీ :
- 03-02-2025 తేది లోపు ఈ పోస్టులకు అర్హత ఉండే వారు అప్లై చేయాలీ.
🔥 కనీస వయస్సు :
- ఈ పోస్టులకు అప్లై చేయడానికి కనీసం 18 సంవత్సరాలు వయస్సు ఉండాలి. (01-01-2025 నాటికి)
🔥 గరిష్ట వయస్సు :
- 25 సంవత్సరాలు లోపు వయస్సు ఉన్నవారు ఈ పోస్టులకు అర్హులు. (01-01-2025 నాటికి)
✅ జీతము :
- పోస్టుల పోస్టులు బట్టి ఈ ఉద్యోగాలకు 5200/- నుండి 20,200/- పే స్కేల్ ప్రకారం జీతం ఇస్తారు. మరియు ఇతర బెనిఫిట్స్ వర్తిస్తాయి.
✅ ఫీజు :
- SC, ST , PwBD , ఎక్స్ సర్వీస్ మెన్ అభ్యర్థులకు మరియు మహిళా అభ్యర్థులుకు ఫీజు 250/- (SC, ST , PwBD , ఎక్స్ సర్వీస్ మెన్ అభ్యర్థులకు మరియు మహిళా అభ్యర్థులుకు వారు చెల్లించిన పూర్తి ఫీజు రిఫండ్ చేస్తారు)
- మిగతా అభ్యర్థులకు 500/- రూపాయలు. (400/- రిఫండ్ చేయడం జరుగుతుంది)
- పరీక్ష రాసిన అభ్యర్థులకు బ్యాంకు చార్జీలు మినహాయించి ఫీజు రిఫండ్ కూడా చేయడం జరుగుతుంది.
🔥 ఎంపిక విధానము :
- ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకున్న వారిని డాక్యుమెంట్ వెరిఫికేషన్, క్రీడల్లో చూపిన ప్రతిభ, స్పోర్ట్స్ ట్రయల్స్ మరియు విద్యార్హతలు వంటి వాటికి మార్కుల కేటాయింపు ఆధారంగా తుది ఎంపిక జరుగుతుంది.
🔥 గమనిక : నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఈ ఉద్యోగాలకు అప్లై చేయాలి అనుకునే అభ్యర్థులు తప్పనిసరిగా పూర్తి నోటిఫికేషన్ చదివి తర్వాత అప్లై చేయండి . మరి కొన్ని నోటిఫికేషన్స్ సమచారం కోసం ” INB jobs info ” యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి . మా Telegram Group లో జాయిన్ అవ్వండి
🔥 Download Full Notification – Click here