Headlines

మన రాష్ట్రంలో 1673 కోర్టు ఉద్యోగాలకు నోటిఫికేషన్స్ విడుదల | Telangana High court jobs calendar 2025 | Telangana district and high court jobs recruitment 2025

తెలంగాణ రాష్ట్ర నిరుద్యోగులకు తెలంగాణ హైకోర్టు నుండి కొత్త సంవత్సరంలో శుభవార్త వచ్చింది. 

తెలంగాణ హైకోర్టులో మరియు జిల్లా కోర్టులలో 1673 ఉద్యోగాలను భర్తీ చేసేందుకు తెలంగాణ హైకోర్టు నుండి జాబ్ క్యాలెండర్ విడుదల కావడం జరిగింది. ఈ జాబ్ క్యాలెండర్ విడుదల సమయంలోనే 1673 ఉద్యోగాలు భర్తీ కోసం మొత్తం 17 నోటిఫికేషన్స్ కూడా విడుదల చేయడం జరిగింది.

ఈ నోటిఫికేషన్స్ ద్వారా భర్తీ చేస్తున్న ఉద్యోగాలకు అర్హత ఉండేవారు ఆన్లైన్ విధానంలో అప్లై చేసుకోవచ్చు. 7వ తరగతి 10వ తరగతి ఇంటర్మీడియట్ డిగ్రీ మరియు ఇతర విద్యార్హతలు ఉన్నవారు ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకునే అవకాశం ఉంది. రాష్ట్రంలోని అన్ని జిల్లాల అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు అప్లై చేయడానికి అర్హులే.

  • ఈ ఉద్యోగాలకు సంబంధించిన మరికొన్ని ముఖ్యమైన వివరాలన్నీ ఈ ఆర్టికల్ చివరి వరకు చదివి తెలుసుకొని అర్హత ఉన్న ప్రతి ఒక్కరు త్వరగా అప్లికేషన్ పెట్టుకోండి.

🏹 తెలంగాణ కోర్టు ఉద్యోగాలకు ప్రిపేర్ అయ్యేవరకు అతి తక్కువ ఫీజు తో ఆన్లైన్ కోచింగ్ ఇస్తున్నాము – 🔥 Download Our App

✅ ఫ్రెండ్స్ మీ వాట్సాప్ / టెలిగ్రామ్ కి వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేటు ఉద్యోగాలు సమాచారం రావాలి అంటే వెంటనే మా వాట్సాప్ , టెలిగ్రామ్ ఛానల్స్ లో జాయిన్ అవ్వండి.

📌 Join Our What’s App Channel 

📌 Join Our Telegram Channel

🔥 నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ

  • తెలంగాణ రాష్ట్ర హైకోర్టు జాబ్ క్యాలెండర్ ప్రకటించి 17 నోటిఫికేషన్స్ విడుదల చేసింది. 

🔥 పోస్టుల పేర్లు

  • ఈ నోటిఫికేషన్ల ద్వారా టెక్నికల్ మరియు నాన్ టెక్నికల్ విభాగాల్లో ఉండే అన్ని రకాల ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. 

🔥 మొత్తం పోస్టుల సంఖ్య : 

  • నోటిఫికేషన్ ద్వారా 1673 పోస్టులు భర్తీ చేస్తున్నారు. ఇందులో
  • నాన్ టెక్నికల్ ఉద్యోగాలు – 1277
  • టెక్నికల్ ఉద్యోగాలు – 184
  • హైకోర్ట్ లలో ఉద్యోగాలు – 212

🔥 అర్హతలు : 

  • 7వ తరగతి , 10వ తరగతి , ఇంటర్మీడియట్, డిగ్రీ వంటి వివిధ రకాల అర్హతలు ఉన్నవారు ఈ ఉద్యోగాలకు అప్లై చేయడానికి అర్హులు 

🔥 వయస్సు : 

  • కనీసం 18 సంవత్సరాలు నుండి 34 సంవత్సరాల మధ్య వయసు ఉన్నవారు ఈ ఉద్యోగానికి అప్లై చేయడానికి అర్హులు.

🔥 వయసులో సడలింపు : 

  • ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులకు వయసులో ఐదు సంవత్సరాలు సడలింపు ఇస్తారు. 
  • PwBD అభ్యర్థులకు వయసులో 10 సంవత్సరాలు సడలింపు ఇస్తారు..

🔥 నోటిఫికేషన్ విడుదల తేది : 

  • ఈ 17 రకాల నోటిఫికేషన్స్ 2-01-2025 తేదిన విడుదల చేశారు.

🔥 అప్లికేషన్ ప్రారంభ తేది : 

  • 02-01-2025 నుండి ఈ ఉద్యోగాలకు అప్లై చేయవచ్చు.

🔥 చివరి తేదీ : 

  • ఈ ఉద్యోగాలకు అప్లై చేయడానికి చివరి తేదీ 31-01-2025 

🔥 హాల్ టికెట్స్ డౌన్లోడింగ్ తేదీ : 

  • హాల్ టికెట్స్ విడుదల తేదీ వివరాలు తరువాత హైకోర్టు వెబ్సైట్ లో తెలియజేస్తారు. 

🔥 పరీక్ష తేదీలు : 

  • జిల్లా కోర్టులో ఉండే నాన్ టెక్నికల్ ఉద్యోగాలు మరియు హైకోర్టులో ఉద్యోగాలకు సంబంధించిన పరీక్షలు ఏప్రిల్ 2025 లో నిర్వహిస్తారు.
  • జిల్లా కోర్టుల్లో టెక్నికల్ ఉద్యోగాలకు సంబంధించిన పరీక్షలు జూన్ 2025 లో నిర్వహిస్తారు.

🔥 అప్లై చేయు విధానం :

  • అర్హత ఉండే అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు ఆన్లైన్ విధానంలో అప్లై చేసుకోవచ్చు.. 

🔥 ఎంపిక విధానం : 

  • నాన్ టెక్నికల్ ఉద్యోగాలకు రాత పరీక్ష మరియు డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి ఎంపిక చేస్తారు. 
  • టెక్నికల్ ఉద్యోగాలకు రాత పరీక్షతో పాటు స్కిల్ టెస్ట్ మరియు డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి తుది ఎంపిక చేస్తారు. 

Note : పూర్తి నోటిఫికేషన్ మరియు Online Applications కోసం క్రింద ఇచ్చిన లింక్స్ పైన క్లిక్ చేసి వివరాలు అప్లై చేయండి.

🏹 Download All Notifications – Click here 

🏹 Download Recruitment Calendar – Click here 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!