Headlines

పదో తరగతి అర్హతతో ఔట్ సోర్సింగ్ ఉద్యోగాలకు దరఖాస్తులు ఆహ్వానం | AP Outsourcing Jobs Recruitment 2025 | APCOS Jobs

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాంట్రాక్ట్ మరియు అవుట్ సోర్సింగ్ విధానంలో ఉద్యోగాలను భర్తీ చేసేందుకు అర్హత కలిగిన వారి నుంచి దరఖాస్తులు కోరుతూ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగినది. ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఉద్యోగాలకు అర్హత కలిగిన నిరుద్యోగులు అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు అప్లై చేయడానికి చివరి తేదీ 07-01-2025

నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఉద్యోగాల్లో ల్యాబ్ టెక్నీషియన్ గ్రేడ్ 2 మరియు FNO అనే ఉద్యోగాలు ఉన్నాయి. ఎలాంటి రాత పరీక్ష లేకుండా కేవలం మెరిట్ ఆధారంగా ఈ ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.

ఈ రిక్రూట్మెంట్ కి సంబంధించిన ముఖ్యమైన సమాచారం అంతా ఈ ఆర్టికల్ చివరి వరకు చదివి తెలుసుకొని అప్లై చేయండి..

🏹 AP మంత్రుల ఫేషిల్లో ఉద్యోగాలకు దరఖాస్తులు ఆహ్వానం – Click here 

🏹 పదో తరగతి అర్హతతో ఔట్ సోర్సింగ్ ఉద్యోగాలు – Click here

ఇలాంటి ఉద్యోగాల సమాచారం కోసం మా టెలిగ్రామ్ మరియు వాట్సాప్ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.

📌 Join Our What’s App Channel 

📌 Join Our Telegram Channel

🔥 నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ పేరు

  • జిల్లా వైద్య ఆరోగ్య శాఖ , విశాఖపట్నం జిల్లా నుండి ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల అయ్యింది.

🔥 పోస్టుల పేర్లు

  • ల్యాబ్ టెక్నీషియన్ గ్రేడ్ 2 మరియు FNO అనే ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతున్నారు.

🔥 అర్హతలు

  1. ల్యాబ్ టెక్నీషియన్ గ్రేడ్ 2 : 
  • DMLT / B.Sc (MLT) విద్యార్హత పూర్తి చేసి ఉండాలి. ఆంధ్రప్రదేశ్ పారామెడికల్ బోర్డులో రిజిస్టర్డ్ అయి ఉండాలి.
  • ఇంటర్ (వొకేషనల్) చేసిన వారు గవర్నమెంట్ హాస్పిటల్స్ లో ఒక సంవత్సరం అప్రెంటిస్ చేయాలి.
  1. FNO ఉద్యోగాలు : 
  • పదో తరగతి పూర్తి చేసి ఉండాలి.
  • గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి First Aid Certificate పొంది ఉండాలి.

🔥 అప్లై చేయడానికి ప్రారంభ తేదీ

  • 02-01-2025 తేదిన నుండి అప్లై చేసుకోవచ్చు.

🔥 అప్లై చేయడానికి చివరి తేదీ : 

  • అప్లై చేయడానికి చివరి తేదీ 07-01-2024

🔥 జీతం ఎంత ఉంటుంది

  • ల్యాబ్ టెక్నీషియన్ గ్రేడ్ 2 ఉద్యోగాలకు 32,670/- జీతము ఇస్తారు.
  • FNO ఉద్యోగాలకు 15,000/- జీతము ఇస్తారు.

🔥 కనీస వయస్సు

  • కనీసం 18 సంవత్సరాలు వయసు ఉండాలి.

🔥 గరిష్ట వయస్సు

  • 42 సంవత్సరాలు వరకు వయస్సు ఉన్నవారు అర్హులు.

🔥 వయస్సు సడలింపు

  • ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ నిబంధనలు ప్రకారం క్రింది విధంగా వయో సడలింపు ఉంటుంది.
  • ఎస్సీ, ఎస్టీ , బీసీ , ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు వయస్సులో ఐదు సంవత్సరాలు సడలింపు ఉంటుంది.
  • PwBD అభ్యర్థులకు వయసులో 10 సంవత్సరాలు సడలింపు ఉంటుంది.

🔥 ఎంపిక విధానం ఎలా ఉంటుంది

  • ఉద్యోగాల ఎంపికలో ఎటువంటి రాత పరీక్ష ఉండదు. కేవలం మెరిట్ ఆధారంగా ఎంపిక చేస్తారు.

🔥 పరీక్ష విధానం

  • ఈ ఉద్యోగాలు ఎంపికలో ఎటువంటి రాత పరీక్ష నిర్వహించరు. 

🔥 ఫీజు

  • అప్లికేషన్ ఫీజు లేదు.

🔥 అప్లికేషన్ విధానం

  • ఆఫ్లైన్ విధానములో అప్లై చేయాలి. అనగా అభ్యర్థి స్వయంగా వెళ్ళి DMHO, Visakhapatnam వద్ద అప్లికేషన్ అందజేయాలి.

🔥 అప్లికేషన్ అందజేయాల్సిన చిరునామా : 

  • జిల్లా వైద్యా ఆరోగ్యశాఖాధికారి ఉద్యోగాలు , విశాఖపట్నం

🔥 ఎలా అప్లై చెయాలి : క్రింద అధికారిక నోటిఫికేషన్ డౌన్లోడ్ చేయడానికి లింక్ ఇవ్వడం జరిగింది. డౌన్లోడ్ చేసుకోని పూర్తి నోటిఫికేషన్ చదివి అప్లికేషన్ నింపి అప్లై చేయాలి . అధికారిక వెబ్సైట్ లింక్ కూడా క్రింద ఇవ్వడం జరిగింది కాబట్టి పూర్తి వివరాలు చూసి అప్లై చేయండి.

✅ Download Notification & Application – Click here 

Official Website – Click here 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!