Headlines

తెలంగాణ సోషల్ ఆడిట్ సంస్థలో ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల | Telangana Latest Jobs Recruitment 2025 | Latest jobs in Telugu

తెలంగాణ రాష్ట్ర నిరుద్యోగులు శుభవార్త! తెలంగాణ రాష్ట్రం , సొసైటీ ఫర్ సోషల్ ఆడిట్ ,అకౌంటబిలిటీ మరియు ట్రాన్స్పరెన్సీ (SSAAT) గ్రామీణాభివృద్ధి శాఖ నుండి కాంట్రాక్టు పద్ధతిలో డైరెక్టర్ ఉద్యోగాల భర్తీ కొరకు నోటిఫికేషన్ విడుదల అయ్యింది.

ఈ రిక్రూట్మెంట్ కి సంబంధించిన పూర్తి వివరాలు మొత్తం ఖాళీల సంఖ్య , అవసరమగు విద్యార్హతలు , ఎంపిక విధానం, దరఖాస్తు విధానం మొదలగు అన్ని అంశాలు తెలుసుకోవడం  కోసం ఈ ఆర్టికల్ మొత్తం చదవండి.

📌 Join Our What’s App Channel 

📌 Join Our Telegram Channel

🏹 10th అర్హతతో 411 పోస్టులకు నోటిఫికేషన్ – Click here 

🔥 రిక్రూట్మెంట్ చేపట్టే సంస్థ : 

  • తెలంగాణ గ్రామీణాభివృద్ధి శాఖ  నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది.

🔥 భర్తీ చేయబోయే ఉద్యోగాలు

  • డైరెక్టర్, సొసైటీ ఫర్ సోషల్ ఆడిట్ , అకౌంటబిలిటీ మరియు ట్రాన్స్పరెన్సీ ఉద్యోగాన్ని భర్తీ చేస్తున్నారు.

🔥 మొత్తం ఉద్యోగాల సంఖ్య : 01

🔥 విద్యార్హత:

  • ఏదైనా గుర్తింపు పొందిన సంస్థ నుండి పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీ ఉత్తీర్ణత సాధించి వుండాలి.
  • 10 సంవత్సరాల అనుభవం అవసరం.సోషల్ ఆడిట్ విభాగం లో 2 సంవత్సరాలు , 3 సంవత్సరాలు సీనియర్ మేనేజరీల్ పోసిషన్ లో పనిచేసిన అనుభవం అవసరము.

🏹 ప్రభుత్వ సంస్థలో 518 జాబ్స్ – Click here

🔥 వయస్సు :

  •  62 సంవత్సరాల లోపు వయస్సు గల అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవలెను.
  • ఎస్సీ , ఎస్టీ , ఓబీసి,EWS అభ్యర్థులకు 5 సంవత్సరాలు వయోసడలింపు కలదు.
  • వయస్సు నిర్ధారణ కొరకు 08/11/2024 ను కట్ ఆఫ్ తేది గా నిర్ణయించారు.

🔥దరఖాస్తు విధానం :

  • అభ్యర్థులు ఆన్లైన్ విధానం ద్వారా అధికారిక వెబ్సైట్ లో దరఖాస్తు చేసుకోవచ్చు.

🔥 జీతం

  • ఎంపిక కాబడిన వారికి 1.20 లక్షల రూపాయల వరకు గల జీతం లభిస్తుంది.

🔥 ఎంపిక విధానం :

  • అభ్యర్థులను వారి అర్హత ఆధారంగా ఎంపిక చేసి , ఇంటర్వ్యూ నిర్వహిస్తారు.

 🔥 ముఖ్యమైన తేది: 

  • ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు 10/01/2025 సాయంత్రం 05:30 గంటల లోగా దరఖాస్తు చేసుకోవాలి.

 👉 Click here for Notification 

👉 Click here for official website

👉 Click here to apply

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!