తెలంగాణ రాష్ట్ర నిరుద్యోగులకు నిరుద్యోగులకు శుభవార్త ! తెలంగాణ రాష్ట్రంలోని తెలంగాణ రాష్ట్ర హైకోర్ట్ మరియు తెలంగాణ జ్యుడీషియల్ మినిస్టీరియల్ అండ్ సబార్డినేట్ సర్వీస్ డిపార్ట్మెంట్ల నుండి వివిధ ఉద్యోగాల భర్తీ నిమిత్తం నోటిఫికేషన్లు విడుదల చేయడం జరిగింది. ఈ నోటిఫికేషన్ ద్వారా తెలంగాణ రాష్ట్రంలో ఉన్న జిల్లా కోర్టుల్లో ఉద్యోగాలను భర్తీ చేసేందుకు అర్హత గల వారు నుండి దరఖాస్తులు కోరుతున్నారు. భర్తీ చేస్తున్న ఉద్యోగాల్లో 479 ఆఫీస్ సబార్డినేట్ ఉద్యోగాలు ఉన్నాయి.
ఈ రిక్రూట్మెంట్ ద్వారా తెలంగాణ హైకోర్ట్ వారు ఆఫీస్ సబార్డినేట్ ఉద్యోగాలను కూడా భర్తీ చేసారు. (నోటిఫికేషన్ నెంబరు : 09/2025)
శాశ్వత ప్రాతిపదికన భర్తీ చేయబోయే ఈ ఉద్యోగాలకు 7వ తరగతి నుండి 10వ తరగతి లోపు ఉత్తీర్ణత సాధించిన వారు దరఖాస్తు చేసుకోవచ్చు. అధిక ఉత్తీర్ణత ఉన్న వారు అర్హులు.
ఈ రిక్రూట్మెంట్ ద్వారా ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.ఈ రిక్రూట్మెంట్ కి సంబంధించిన పూర్తి వివరాలు కోసం ఈ ఆర్టికల్ మొత్తం చదవండి.
🏹 తెలంగాణ కోర్టు ఉద్యోగాలకు ప్రిపేర్ అయ్యేవరకు అతి తక్కువ ఫీజు తో ఆన్లైన్ కోచింగ్ ఇస్తున్నాము.
✅ ఫ్రెండ్స్ మీ వాట్సాప్ / టెలిగ్రామ్ కి వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేటు ఉద్యోగాలు సమాచారం రావాలి అంటే వెంటనే మా వాట్సాప్ , టెలిగ్రామ్ ఛానల్స్ లో జాయిన్ అవ్వండి.
🔥 రిక్రూట్మెంట్ చేపట్టే సంస్థ :
- హైకోర్ట్ ఫర్ ద స్టేట్ ఆఫ్ తెలంగాణ మరియు తెలంగాణ జ్యుడీషియల్ మినిస్టీరియల్ అండ్ సబ్ఆర్డినేట్ సర్వీస్ డిపార్ట్మెంట్ ల నుండి ఈ నోటిఫికేషన్లు విడుదల కావడం జరిగింది.
🔥 ఉద్యోగాల సంఖ్య :
- మొత్తం అన్ని జిల్లాలో కలిపి 479 పోస్టులను భర్తీ చేస్తున్నారు.
🔥 భర్తీ చేయబోయే ఉద్యోగాలు:
- ఆఫీస్ సబార్డినేట్ ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.
🔥 విద్యార్హత :
- ఈ ఉద్యోగాలకు 7వ తరగతి నుండి 10వ తరగతి లోపుగా ఉత్తీర్ణత సాధించ వారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు.
- 10వ తరగతి కంటే ఎక్కువగా చదువుకున్న వారు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునేందుకు అనర్హులు.
- అభ్యర్థులు వారికి వున్న ప్రొఫెషనల్ నైపుణ్యాలను (కుకింగ్ , కార్పెంటరీ, ప్లంబింగ్, ఎలక్ట్రికల్ , పెయింటింగ్) ఆన్లైన్ లో దరఖాస్తు లో ప్రస్తావించాలి.
- అభ్యర్థులు వారు దరఖాస్తు చేసుకుంటున్న జిల్లా లో గల స్థానిక భాష పై అవగాహన కలిగి వుండాలి.
🔥 వయస్సు :
- 18 సంవత్సరాల నుండి 34 సంవత్సరాల లోపు వయస్సు గల అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు.
- ఎస్సీ, ఎస్టీ, బీసీ, EWS అభ్యర్థులకు 5 సంవత్సరాలు , దివ్యాంగులు కి 10 సంవత్సరాలు వయో సడలింపు కలదు.
- వయస్సు నిర్ధారణ కొరకు 01/07/2025 ను కట్ ఆఫ్ తేది గా నిర్ణయించారు.
🔥దరఖాస్తు విధానం :
- అర్హత గల అభ్యర్థులు ఆన్లైన్ విధానం ద్వార అధికారిక వెబ్సైట్ లో జనవరి 08 / 2025 నుండి జనవరి 31/2025 లోగా దరఖాస్తు చేసుకోవాలి.
🔥 ఎంపిక విధానం:
- ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు ఓఏంఆర్ ఆధారిత వ్రాత పరీక్ష నిర్వహించి ఎంపిక చేస్తారు.
- ఈ వ్రాత పరీక్షలో వారి కనీస విద్యార్హత ఆధారిత స్థాయి ప్రశ్నలు అడుగుతారు.
- వ్రాత పరీక్ష తర్వాత 1:3 నిష్పత్తిలో అభ్యర్థులను సర్టిఫికెట్ వెరిఫికేషన్ & మౌఖిక ఇంటర్వ్యూ కు పిలుస్తారు.
🔥 అప్లికేషన్ ఫీజు:
- అభ్యర్థులు ఆన్లైన్ విధానం ద్వారా దరఖాస్తు ఫీజు ను చెల్లించాలి.
- ఓసి మరియు బిసి అభ్యర్థులు 600/- రూపాయలు చెల్లించాలి.
- ఎస్సీ, ఎస్టీ , EWS & దివ్యాంగులు 400/- రూపాయలు దరఖాస్తు ఫీజు ను చెల్లించాలి.
🔥 జీతం:
- ఎంపిక కాబడిన అభ్యర్థులు కి ఉద్యోగానికి ఎంపిక అయిన ప్రారంభం లోనే 30,000/- వేలకు పైగా జీతం లభిస్తుంది మరియు వివిధ అలోవేన్స్ లు కూడా లభిస్తాయి.
- వీరికి 19,000/- రూపాయల నుండి 58,850/- రూపాయల పే స్కేల్ వర్తిస్తుంది.
🔥 ముఖ్యమైన తేదిలు:
- నోటిఫికేషన్లు విడుదల అయిన తేది : 02/01/2025
- ఆన్లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవడానికి ప్రారంభ తేది : 08/01/2025
- ఆన్లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేది : 31/01/2025
- హాల్ టికెట్స్ విడుదల తేదీ : తరువాత వెల్లడిస్తారు.
- ఓఎంఆర్ ఆధారిత పరీక్ష నిర్వహణ : ఏప్రిల్ 2025
👉 Click here for Download notification
👉 Click here for official website – Click here