భారత ప్రభుత్వం , డిఫెన్స్ మినిస్ట్రీ పరిధిలో గల బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ (BRO) సంస్థ నుండి వివిధ ఉద్యోగాల భర్తీ కొరకు నోటిఫికేషన్ విడుదల అయ్యింది.
ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 411 మల్టీ స్కిల్డ్ వర్కర్ (MSW) ఉద్యోగాలను భర్తీ చేస్తారు. ఈ ఉద్యోగాలకు పురుష అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలి.
ఈ రిక్రూట్మెంట్ కి సంబంధించి పోస్టుల వివరాలు , దరఖాస్తు విధానం , ఎంపిక విధానం వంటి పూర్తి వివరాలు కోసం ఈ ఆర్టికల్ మొత్తం చదవండి.
🏹 2686 పొస్తులతో AP జాబ్స్ క్యాలెండర్ వచ్చేసింది – Click here
✅ ఇలాంటి ఉద్యోగాల సమాచారం కోసం మా టెలిగ్రామ్ మరియు వాట్సాప్ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.
🔥 రిక్రూట్మెంట్ చేపట్టే సంస్థ :
- బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ (BRO) నుండి ఈ నోటిఫికేషన్ విడుదల చేయబడింది.
🔥 మొత్తం ఉద్యోగాల సంఖ్య :
- 411 ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.
🔥 భర్తీ చేయబోయే ఉద్యోగాలు:
- మల్టీ స్కిల్డ్ వర్కర్ (కుక్ ) – 153
- మల్టీ స్కిల్డ్ వర్కర్ (మేసన్) – 172
- మల్టీ స్కిల్డ్ వర్కర్ (బ్లాక్ స్మిత్) – 75
- మల్టీ స్కిల్డ్ వర్కర్ (మెస్ వెయిటర్) – 11
🔥 విద్యార్హత :
- మల్టీ స్కిల్డ్ వర్కర్ ( కుక్ ) : పదవ తరగతి ఉత్తీర్ణత సాధించి , కుకింగ్ ట్రేడ్ లో నైపుణ్యం కలిగి వుండాలి.
- మల్టీ స్కిల్డ్ వర్కర్ ( మేసన్) : పదవ తరగతి ఉత్తీర్ణత సాధించి , మేస్త్రి పని ట్రేడ్ లో నైపుణ్యం కలిగి వుండాలి లేదా సంబంధిత ట్రేడ్ లో ఐటిఐ ఉత్తీర్ణత సాధించాలి.
- మల్టీ స్కిల్డ్ వర్కర్ ( బ్లాక్ స్మిత్) : పదవ తరగతి ఉత్తీర్ణత సాధించి , బ్లాక్ స్మిత్ ట్రేడ్ లో నైపుణ్యం కలిగి వుండాలి లేదా సంబంధిత ట్రేడ్ లో ఐటిఐ ఉత్తీర్ణత సాధించాలి.
- మల్టీ స్కిల్డ్ వర్కర్ ( మెస్ వెయిటర్) : పదవ తరగతి ఉత్తీర్ణత సాధించి, సంబంధిత ట్రేడ్ లో నైపుణ్యం కలిగి వుండాలి.
🔥వయస్సు :
- 18 సంవత్సరాలు నిండి యుండి 25 సంవత్సరాల లోపు గల అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.
- ఎస్సీ ఎస్టీ వారికి 5 సంవత్సరాలు
- ఓబీసీ (నాన్ క్రిమి లేయర్) వారికి 3 సంవత్సరాలు
- PWBD వారికి 10 సంవత్సరాలు వయో సడలింపు కలదు.
🔥దరఖాస్తు విధానం :
- అభ్యర్థులు అధికారిక వెబ్సైట్ ద్వారా ఆన్లైన్ విధానం లో అప్లై చేయాలి.
🔥 అప్లికేషన్ ఫీజు :
- అభ్యర్థులు ఆన్లైన్ విధానం ద్వారా అప్లికేషన్ ఫీజు చెల్లించాలి.
- జనరల్ , EWS , ఓబీసీ అభ్యర్థులు 50/- రూపాయల దరఖాస్తు ఫీజు చెల్లించాలి.
- ఎస్సీ, ఎస్టీ , PWD అభ్యర్థులు ఎటువంటి అప్లికేషన్ ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు.
🔥 ఎంపిక విధానం :
- వ్రాత పరీక్ష , ట్రేడ్ టెస్ట్ , స్కిల్ టెస్ట్ వంటివి నిర్వహించి అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
🔥 జీతం :
- ఈ ఉద్యోగాలకు ఎంపిక కాబడిన వారికి 35,000/- రూపాయల జీతం లభిస్తుంది.
🔥 ముఖ్యమైన తేదీలు :
- నోటిఫికేషన్ విడుదల అయిన 21 రోజుల లోగా ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు.
👉 Click here for official website