భారత ప్రభుత్వ ఎంటర్ ప్రైజ్ , నవరత్న కంపెనీ అయిన నేషనల్ అల్యూమినియం కంపెనీ లిమిటెడ్ సంస్థ (NALCO) నుండి 518 నాన్ ఎగ్జిక్యూటివ్ ఉద్యోగాల భర్తీ కొరకు నోటిఫికేషన్ విడుదల చేసింది.
ఈ ఉద్యోగాలకి సంబంధించిన దరఖాస్తు చేయు విధానం, ఎంపిక విధానం, అప్లికేషన్ ఫీజు మరియు జీతం వంటి వివరాల కొరకు ఈ ఆర్టికల్ చివరి వరకు చదవండి.
🏹 RBI లో ఉద్యోగాలకు దరఖాస్తులు ఆహ్వానం – Click here
✅ ఇలాంటి ఉద్యోగాల సమాచారం కోసం మా టెలిగ్రామ్ మరియు వాట్సాప్ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.
🔥 రిక్రూట్మెంట్ చేపట్టే సంస్థ :
- నేషనల్ అల్యూమినియం కంపెనీ లిమిటెడ్ సంస్థ (NALCO) సంస్థ నుండి ఈ నోటిఫికేషన్ విడుదల అయ్యింది
🔥 మొత్తం ఉద్యోగాల సంఖ్య : 518
🔥 భర్తీ చేయబోయే ఉద్యోగాలు:
- జూనియర్ ఆపరేటివ్ ట్రైనీ (JOT) – లేబరేటరీ – 37
- జూనియర్ ఆపరేటివ్ ట్రైనీ (JOT) – ఆపరేటర్ – 226
- జూనియర్ ఆపరేటివ్ ట్రైనీ (JOT) – ఫిట్టర్ – 73
- జూనియర్ ఆపరేటివ్ ట్రైనీ (JOT) – ఎలక్ట్రికల్ – 63
- జూనియర్ ఆపరేటివ్ ట్రైనీ (JOT) – ఇన్స్ట్రుమెంటేషన్ – 48
- జూనియర్ ఆపరేటివ్ ట్రైనీ (JOT) – జియాలజిస్ట్ – 04
- జూనియర్ ఆపరేటివ్ ట్రైనీ (JOT) – HEMM ఆపరేటర్ – 09
- జూనియర్ ఆపరేటివ్ ట్రైనీ (JOT) – మైనింగ్ – 01
- జూనియర్ ఆపరేటివ్ ట్రైనీ (JOT) – మైనింగ్ మెట్ – 15
- జూనియర్ ఆపరేటివ్ ట్రైనీ (JOT) – మోటార్ మెకానిక్ – 22
- డ్రెసర్ కమ్ ఫస్ట్ ఎయిడర్ – 05
- లేబరేటరీ టెక్నీషియన్ గ్రేడ్ 3 (PO గ్రేడ్) – 02
- నర్స్ గ్రేడ్ 3 (PO గ్రేడ్) – 07
- ఫార్మసిస్ట్ గ్రేడ్ – 3 (PO గ్రేడ్) – 06
🔥 విద్యార్హత :
- జూనియర్ ఆపరేటివ్ ట్రైనీ ( JOT) – లేబరేటరీ : కెమిస్ట్రీ విభాగంలో బి. ఎస్సీ ( హానర్స్) ఉత్తీర్ణత సాధించిన వారు అర్హులు.
- జూనియర్ ఆపరేటివ్ ట్రైనీ (JOT) – ఆపరేటర్: పదవ తరగతి ఉత్తీర్ణత తో పాటు ఎలక్ట్రికల్ / ఇన్స్ట్రుమెంటేషన్/ మెకానిక్ / ఫిట్టర్ విభాగాలలో ఐటిఐ ఉత్తీర్ణత సాధించిన వారు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు.
- జూనియర్ ఆపరేటివ్ ట్రైనీ ( JOT) – ఫిట్టర్ :పదవ తరగతి ఉత్తీర్ణత తో పాటు ఫిట్టర్ విభాగంలో ఐటిఐ ఉత్తీర్ణత సాధించాలి.
- జూనియర్ ఆపరేటివ్ ట్రైనీ ( JOT) – ఎలక్ట్రికల్: పదవ తరగతి ఉత్తీర్ణత తో పాటు ఎలక్ట్రికల్ విభాగంలో ఐటిఐ ఉత్తీర్ణత సాధించాలి.
- జూనియర్ ఆపరేటివ్ ట్రైనీ ( JOT)-
ఇన్స్ట్రుమెంటేషన్: 10 వ తరగతి ఉత్తీర్ణత తో పాటు ఇన్స్ట్రుమెంటేషన్ / మెకానిక్ విభాగంలో ఐటిఐ ఉత్తీర్ణత సాధించాలి.
- జూనియర్ ఆపరేటివ్ ట్రైనీ ( JOT) – జియాలజిస్ట్: జియాలజీ విభాగంలో బి. ఎస్సీ ఉత్తీర్ణత సాధించాలి.
- జూనియర్ ఆపరేటివ్ ట్రైనీ ( JOT) – HEMM ఆపరేటర్: పదవ తరగతి ఉత్తీర్ణత తో పాటు MMV / డీజిల్ మెకానిక్ ట్రేడ్ లో ఐటిఐ ఉత్తీర్ణత సాధించాలి. హెవీ వెహికల్ డ్రైవింగ్ లైసెన్స్ కలిగి వుండాలి.
- జూనియర్ ఆపరేటివ్ ట్రైనీ ( JOT) – మైనింగ్ : మైనింగ్ విభాగంలో డిప్లొమా లేదా ఇంజనీరింగ్ పూర్తి చేసి , మైనింగ్ ఫోర్మెన్ సర్టిఫికెట్ కలిగి వుండాలి.
- జూనియర్ ఆపరేటివ్ ట్రైనీ ( JOT) – మైనింగ్ మెట్: పదవ తరగతి ఉత్తీర్ణత తో పాటు మైనింగ్ మెట్ సర్టిఫికెట్ కలిగి వున్న అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు.
- జూనియర్ ఆపరేటివ్ ట్రైనీ ( JOT) – మోటార్ మెకానిక్: పదవ తరగతి ఉత్తీర్ణత తో పాటు మోటార్ మెకానిక్ ట్రేడ్ లో ఐటిఐ ఉత్తీర్ణత సాధించాలి.
- డ్రెసర్ కమ్ ఫస్ట్ ఎయిడర్: పదవ తరగతి ఉత్తీర్ణత తో పాటు వాలిడ్ ఫస్ట్ ఎయిడ్ సర్టిఫికెట్ కలిగి వుండాలి మరియు 2 సంవత్సరాలు డ్రెస్సర్ గా పనిచేసిన అనుభవం అవసరం.
- లేబరేటరీ టెక్నీషియన్ గ్రేడ్ 3 ( PO గ్రేడ్): పదవ తరగతి / 12 తరగతి ఉత్తీర్ణత తో పాటు 2 సంవత్సరాల లాబొరేటరీ టెక్నీషియన్ డిప్లొమా మరియు ఒక సంవత్సరం అనుభవం అవసరం.
- నర్స్ గ్రేడ్ 3 ( PO గ్రేడ్): పదవ తరగతి / 12 తరగతి ఉత్తీర్ణత తో పాటు జనరల్ నర్సింగ్ & మిడ్ వైఫరి ట్రైనింగ్ ( 3 సంవత్సరాల) పూర్తి చేసి వుండాలి. లేదా నర్సింగ్ లో డిప్లొమా / బి. ఎస్సీ నర్సింగ్ పూర్తి చేసి , ఒక సంవత్సరం అనుభవం అవసరం.
- ఫార్మసిస్ట్ గ్రేడ్ – 3 ( PO గ్రేడ్): పదవ తరగతి / 12 తరగతి ఉత్తీర్ణత తో పాటు ఫార్మసీ లో డిప్లొమా , 2 సంవత్సరాల అనుభవం అవసరం.
🔥 వయస్సు :
- జూనియర్ ఆపరేటర్ ట్రైనీ ( మైనింగ్) ఉద్యోగాలకు 28 సంవత్సరాలు లోపు వయస్సు గల వారు దరఖాస్తు చేసుకోవచ్చు.
- మిగతా అన్ని జూనియర్ ట్రైనీ ఉద్యోగాలకు 27 సంవత్సరాలు లోపు వయస్సు గల వారు దరఖాస్తు చేసుకోవచ్చు.
- డ్రెసెర్ ప్లస్ ఫస్ట్ ఏయిడర్ , లెబొరేటరీ టెక్నీషియన్ , నర్స్, ఫార్మసిస్ట్ ఉద్యోగాలకు 35 సంవత్సరాలు లోపు వయస్సు గల వారి దరఖాస్తు చేసుకోవచ్చు.
- వయస్సు నిర్ధారణ కొరకు 21/01/2025 ను కట్ ఆఫ్ తేది గా నిర్ధారించారు.
🔥దరఖాస్తు విధానం :
- అభ్యర్థులు ఆన్లైన్ విధానం ద్వారా అధికారిక వెబ్సైట్ లో దరఖాస్తు చేసుకోవాలి.
🔥 ఎంపిక విధానం :
- వ్రాత పరీక్ష మరియు ఇంటర్వూ నిర్వహణ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
🔥 అప్లికేషన్ ఫీజు:
- అభ్యర్థులు ఆన్లైన్ విధానం ద్వారా అప్లికేషన్ ఫీజు చెల్లించాలి.
- ఎస్సీ , ఎస్టీ , ఎక్స్ సర్వీస్ మాన్ , దివ్యాంగులు వారికి ఎటువంటి దరఖాస్తు ఫీజు లేదు.
- జనరల్ / ఓబీసీ / EWS అభ్యర్థులు 100/- రూపాయల దరఖాస్తు ఫీజు చెల్లించాలి.
🔥 జీతం:
- ఎంపిక కాబడిన పోస్ట్ ఆధారంగా మొదటి సంవత్సరం 12,000/- రూపాయల నుండి 36500/- వేల రూపాయల వరకు జీతం లభిస్తుంది.
🔥 ముఖ్యమైన తేదిలు:
- ఆన్లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవడానికి ప్రారంభ తేది : 31/12/2024.
- ఆన్లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవడానికి ప్రారంభ తేది : 25/01//2025
👉Click here for notification – Click here
👉 Click here to apply – Click here