విద్యాశాఖలో జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల | CBSE Junior Assistant Notification 2024 | Latest Government jobs Notifications

కేంద్ర ప్రభుత్వ విద్యా మంత్రిత్వ శాఖకు చెందిన సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (CBSE) నుండి ఉద్యోగాలను భర్తీ చేసేందుకు అర్హత ఉన్న అభ్యర్థులు నుండి దరఖాస్తులు కోరుతున్నారు. ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేసేందుకు అర్హత ఉన్న భారతీయ పౌరులు అందరూ అప్లై చేయవచ్చు.

ఈ రిక్రూట్మెంట్ కు సంబంధించిన మరికొన్ని ముఖ్యమైన వివరాలన్నీ తెలుసుకొని ఈ ఉద్యోగాలకు అర్హత ఉంటే అప్లై చేయండి.

🏹 AP మంత్రుల ఫేషిల్లో ఉద్యోగాలకు దరఖాస్తులు ఆహ్వానం – Click here 

ఇలాంటి ఉద్యోగాల సమాచారం కోసం మా టెలిగ్రామ్ మరియు వాట్సాప్ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.

📌 Join Our What’s App Channel 

📌 Join Our Telegram Channel

▶️ మరి కొన్ని రకాల ఉద్యోగాల సమాచారం క్రింది విధంగా ఉంది. 👇 👇 👇 

🔥 రిక్రూట్మెంట్ చేపట్టే సంస్థ

  • సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (CBSE) నుండి ఈ నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది.

🔥 భర్తీ చేస్తున్న ఉద్యోగాలు : 

  • CBSE నుండి సూపరింటెండెంట్ మరియు జూనియర్ అసిస్టెంట్ అనే ఉద్యోగాలను భర్తీ చేసేందుకు అర్హత గల అభ్యర్థులు నుండి దరఖాస్తులు కోరుతున్నారు.

🔥 మొత్తం ఖాళీల సంఖ్య : 

  • ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 212 పోస్టులు భర్తీ చేస్తున్నారు. అందులో పోస్టుల వారీగా ఖాళీలు వివరాలు క్రింది విధంగా ఉన్నాయి.
  • పోస్టులు భారీగా ఖాళీల వివరాలు ఇలా ఉన్నాయి. సూపరింటెండెంట్ పోస్టులు 142 మరియు జూనియర్ అసిస్టెంట్ పోస్టులు 70 ఉన్నాయి.

🔥 విద్యార్హతలు : 

  • సూపరింటెండెంట్ ఉద్యోగాలకు బ్యాచిలర్ డిగ్రీ విద్యార్హతతో పాటు కంప్యూటర్ లేదా కంప్యూటర్ అప్లికేషన్స్ నందు నాలెడ్జ్ ఉండాలి.
  • జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలకు 12th అర్హతతో ఇంగ్లీషులో 35 WPM లేదా హిందీలో 30 WPM టైపింగ్ చేయగలగాలి.

🔥 కనిష్ట వయస్సు : 

  • సూపరింటెండెంట్ , జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలకు అప్లై చేయడానికి కనీసం 18 సంవత్సరాలు వయస్సు ఉండాలి.

🔥 గరిష్ఠ వయస్సు : 

  • సూపరింటెండెంట్ ఉద్యోగాలకు అప్లై చేయడానికి గరిష్ఠ వయస్సు 30 సంవత్సరాలు లోపు ఉండాలి.
  • జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలకు అప్లై చేయడానికి గరిష్ఠ వయస్సు 27 సంవత్సరాలు లోపు ఉండాలి.

🏹 RBI లో ఉద్యోగాలు భర్తీ – Click here

🔥 వయస్సులో సడలింపు : 

  • SC మరియు ST అభ్యర్థులకు వయస్సులో 5 సంవత్సరాలు సడలింపు వర్తిస్తుంది.
  • OBC అభ్యర్థులకు మూడు సంవత్సరాలు వయస్సులో సడలింపు వర్తిస్తుంది.
  • PwBD అభ్యర్థులకు 10 సంవత్సరాలు వయస్సులో సడలింపు వర్తిస్తుంది.

🔥 ఎంపిక విధానం :

  • సూపరింటెండెంట్ ఉద్యోగాలకు MCQ విధానంలో ప్రిలిమినరీ స్క్రీనింగ్ పరీక్ష మరియు డిస్క్రిప్టివ్ రాత పరీక్ష నిర్వహించి ఎంపిక చేస్తారు.
  • జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలకు MCQ విధానంలో ప్రిలిమినరీ స్క్రీనింగ్ పరీక్ష మరియు టైపింగ్ టెస్ట్ నిర్వహిస్తారు.

🔥 జీతము : 

  • సూపరింటెండెంట్ ఉద్యోగాలకు లెవల్ – 6 ప్రకారం జీతము ఇస్తారు.
  • జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలకు లెవల్ – 2 ప్రకారం జీతము ఇస్తారు.

🔥 అప్లై విధానము : 

  • ఈ ఉద్యోగాలకు అర్హత ఉన్న వారు ఆన్లైన్ విధానంలో అప్లై చేయాలి.

🔥 నోటిఫికేషన్ విడుదల తేది : 

  • 31-12-2024 తేదిన CBSE నుండి ఈ నోటిఫికేషన్ విడుదల అయ్యింది.

🔥 అప్లికేషన్ ప్రారంభ తేది : 

  • ఈ ఉద్యోగాలకు అర్హత ఉన్న ఉన్న వారు 01-01-2025 నుండి ఆన్లైన్ విధానంలో అప్లై చేయవచ్చు.

🔥 అప్లికేషన్ చివరి తేది : 

  • ఈ ఉద్యోగాలకు అర్హత ఉన్న 31-01-2025 తేదిలోపు అప్లై చేయాలి.

🔥 అప్లికేషన్ ఫీజు : 

  • UR / OBC / EWS అభ్యర్థులకు అప్లికేషన్ ఫీజు 800/-
  • SC / ST / PwBD / ఎక్స్ సర్వీస్ మెన్ / మహిళలకు ఫీజు లేదు.

Note: ఈ ఉద్యోగాలకు అప్లై చేయాలి అనుకునే అభ్యర్థులు క్రింద ఇచ్చిన లింకు పై క్లిక్ చేసి నోటిఫికేషన్ వివరాలు డౌన్లోడ్ చేసుకొని పూర్తిగా చదివిన తర్వాత అప్లికేషన్ పెట్టుకోండి.

👉  Download Full Notification – Click here   

👉 Apply Online – Click here

📌 Join Our Telegram Channel

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!