Headlines

జిల్లా కోర్టు & ఫ్యామిలీ కోర్టు గ్రంథాలయాల్లో ఉద్యోగాలకు దరఖాస్తులు ఆహ్వానం | DSSSB Librarian Notification 2025 | Latest jobs Notifications

నేషనల్ క్యాపిటల్ టెరిటరీ , ఢిల్లీ ప్రభుత్వం , ఢిల్లీ యొక్క ఢిల్లీ సబార్డినేట్ సర్వీసెస్ సెలక్షన్ బోర్డు నుండి ఢిల్లీ డిస్ట్రిక్ట్ కోర్ట్స్ మరియు ఫ్యామిలీ కోర్ట్స్ నందు అర్హత గల భారత పౌరులు నుండి లైబ్రేరియన్ ఉద్యోగాల భర్తీ కొరకు నోటిఫికేషన్ విడుదల అయ్యింది.

ఈ రిక్రూట్మెంట్ కి సంబంధించి దరఖాస్తు చేయు విధానం , ఎంపిక విధానం , విద్యార్హతలు, వయస్సు వంటి  పూర్తి వివరాలు కోసం ఈ ఆర్టికల్ మొత్తం చదవండి.

🏹 AP మంత్రుల ఫేషిల్లో ఉద్యోగాలకు దరఖాస్తులు ఆహ్వానం – Click here

ఇలాంటి ఉద్యోగాల సమాచారం కోసం మా టెలిగ్రామ్ మరియు వాట్సాప్ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.

📌 Join Our What’s App Channel 

📌 Join Our Telegram Channel

🔥 రిక్రూట్మెంట్ చేపట్టే సంస్థ : 

  • ఢిల్లీ సబార్డినేట్ సర్వీసెస్ సెలక్షన్ బోర్డు సంస్థ ఈ ఉద్యోగాలను భర్తీ చేస్తుంది 

🔥 మొత్తం ఉద్యోగాల సంఖ్య :

  • మొత్తం 7 ఉద్యోగాలను భర్తీ చేస్తారు.

🔥 భర్తీ చేయబోయే ఉద్యోగాలు:

  • ఢిల్లీ డిస్ట్రిక్ట్ కోర్ట్స్ మరియు ఫ్యామిలీ కోర్ట్స్ నందు కొరకు ఈ నోటిఫికేషన్ విడుదల అయ్యింది.
  1. లైబ్రేరియన్ (డిస్ట్రిక్ట్ & సెషన్స్ కోర్ట్స్స్) – 6
  2. లైబ్రేరియన్ (డిస్ట్రిక్ట్ & సెషన్స్ కోర్ట్స్స్ – ఫ్యామిలీ కోర్ట్స్) – 1

🔥 విద్యార్హత :

  • ఏదైనా గుర్తింపు పొందిన సంస్థ లేదా యూనివర్సిటీ  నుండి లైబ్రేరియన్ సైన్స్ విభాగంలో బ్యాచిలర్ డిగ్రీ ఉత్తీర్ణత సాధించాలి.

🏹 RBI లో ఉద్యోగాలు భర్తీ – Click here 

 🔥  వయస్సు :

  • దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల వయస్సు 18 సంవత్సరాల నుండి  27 సంవత్సరాలలోపు వుండాలి.
  • వయస్సు నిర్ధారణ కొరకు 07/02/2025 ను కట్ ఆఫ్ తేది గా నిర్ధారించారు.
  • ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 5 సంవత్సరాలు , ఓబీసీ అభ్యర్థులకు 3 సంవత్సరాలు వయొసడలింపు కలదు.

🔥దరఖాస్తు విధానం :

  • అభ్యర్థులు అధికారిక వెబ్సైట్ ద్వారా ఆన్లైన్ విధానం లో అప్లై చేయాలి.

🔥 అప్లికేషన్ ఫీజు: 

  • జనరల్ / ఓబీసీ/ EWS అభ్యర్థులు 100/- రూపాయల దరఖాస్తు ఫీజు చెల్లించాలి.
  • ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, ఎక్స్ – సర్వీసు మాన్, మహిళా అభ్యర్థులు ఎటువంటి దరఖాస్తు ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు.

 🔥 జీతం :

  • ఈ ఉద్యోగాలకు ఎంపిక కాబడిన వారికి పే లెవెల్ – 6 ప్రకారం ప్రతి నెలా జీతం లభిస్తుంది.

 🔥 ఎంపిక విధానం :

  • అభ్యర్థులను వ్రాత పరీక్ష నిర్వహించి , ఈ ఉద్యోగాలకు ఎంపిక చేస్తారు.

🔥 ముఖ్యమైన తేదిలు: 

  • ఆన్లైన్ విధానం ద్వారా అప్లై చేసుకోవడానికి ప్రారంభ తేది :09/01/2025 మధ్యాహ్నం 12:00 గంటల నుండి.
  • ఆన్లైన్ విధానం ద్వారా అప్లై చేసుకోవడానికి చివరి తేది : 07/02/2025 ఉదయం 11:00 గంటల నుండి.

👉  Click here for notification 

👉 Click here for official website

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!