ఆంధ్రప్రదేశ్ లో నిరుద్యోగులకు శుభవార్త! ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (APSSDC) సంస్థ ద్వారా 1110 ఉద్యోగాలను భర్తీ చేసేందుకు గాను మెగా జాబ్ మేళా నిర్వహిస్తుంది.
ఆంధ్రప్రదేశ్ లోని అన్ని జిల్లాల నిరుద్యోగులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకుని , ఈ జాబ్ మేళా లో పాల్గొనవచ్చు.
ఈ రిక్రూట్మెంట్ కి సంబంధించి దరఖాస్తు చేయు విధానం , ఎంపిక విధానం , విద్యార్హతలు, వయస్సు వంటి పూర్తి వివరాలు కోసం ఈ ఆర్టికల్ మొత్తం చదవండి.
🏹 రైల్వేలో రాత పరీక్ష లేకుండా 4232 పోస్టులు భర్తీ – Click here
🏹 AP లో 266 కాంట్రాక్టు ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల – Click here
✅ ఇలాంటి ఉద్యోగాల సమాచారం కోసం మా టెలిగ్రామ్ మరియు వాట్సాప్ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.
🔥 రిక్రూట్మెంట్ చేపట్టే సంస్థ :
- ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (APSSDC) సంస్థ ద్వారా ఈ రిక్రూట్మెంట్ జరగనుంది.
🔥 మొత్తం ఉద్యోగాల సంఖ్య :
- మొత్తం 1110 ఉద్యోగాలను భర్తీ చేస్తారు.
🔥 భర్తీ చేయబోయే ఉద్యోగాలు:
- వివిధ ప్రైవేట్ సంస్థలలో పలు రకాల ఉద్యోగాల భర్తీ కొరకు ఈ జాబ్ మేళా నిర్వహిస్తున్నారు.
🔥 విద్యార్హత :
- 10వ తరగతి , ఐటిఐ, ఇంటర్మీడియెట్, డిప్లొమా, డిగ్రీ , పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఉత్తీర్ణత సాధించిన వారు ఈ రిక్రూట్మెంట్ లో ఉద్యోగాలను సాధించవచ్చు.
🔥 వయస్సు :
- ఈ ఉద్యోగాలకు 18 సంవత్సరాల నుండి 44 సంవత్సరాలలోపు వయస్సు వుండాలి.
🔥 జాబ్ మేళా నిర్వహణ స్థలం:
- జనవరి 09 , 2025న CNB ఫంక్షన్ హాల్ , ధర్మవరం నందు ఈ జాబ్ మేళా నిర్వహిస్తున్నారు.
🔥దరఖాస్తు విధానం :
అభ్యర్థులు అధికారిక వెబ్సైట్ ద్వారా ఆన్లైన్ విధానం లో అప్లై చేయాలి.
🔥 జీతం :
- ఈ ఉద్యోగాలకు ఎంపిక కాబడిన వారికి అభ్యర్థులు ఎంపికైన సంస్థ మరియు ఉద్యోగం బట్టి జీతము ఉంటుంది.
🔥 ఎంపిక విధానం :
- అభ్యర్థులను వ్రాత పరీక్ష/గ్రూప్ డిస్కషన్ / ఇంటర్వ్యూ నిర్వహించి , ఈ ఉద్యోగాలకు ఎంపిక చేస్తారు.
🔥 ముఖ్యమైన తేదీలు:
- జాబ్ మేళా నిర్వహణ తేది : 09/01/2025
👉 Job Mela Vacancies Details – Click here