
AP ప్రజలకు 50% సబ్సిడీతో ఐదు లక్షల లోన్ ఇస్తున్న ప్రభుత్వం | AP SC Corporation Loans | How to apply SC Corporation Loan in Andhrapradesh
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రజల పురోగతి కొరకు , అన్ని కులాల వారికి 50 శాతం సబ్సిడీ తో 5…
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రజల పురోగతి కొరకు , అన్ని కులాల వారికి 50 శాతం సబ్సిడీ తో 5 లక్షల వరకు వివిధ కార్పొరేషన్ల ద్వారా రుణాలు మంజూరు చేస్తుంది. ఈ పథకానికి ఆంధ్రప్రదేశ్ సెల్ఫ్ ఎంప్లాయిమెంట్ స్కీమ్ (AP self employment scheme) అని పిలుస్తున్నారు. ఇందులో భాగంగా ఇటీవలే BC , OC కులాల వారికి ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకొనే అవకాశం కల్పించింది. ఇప్పుడు SC కులాల వారికి ఎస్సీ కార్పొరేషన్…
భారత ప్రభుత్వం, మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్ పరిధిలో గల సౌత్ ఈస్ట్ సెంట్రల్ రైల్వే నుండి 2025 – 26 సంవత్సరానికి గాను వివిధ విభాగాలలో గల అప్రెంటిస్ ఖాళీలు భర్తీ కొరకు నోటిఫికేషన్ విడుదల అయ్యింది. ఈ నోటిఫికేషన్ ద్వారా ఫిట్టర్ , మెకానిస్ట్ , మెకానిక్ (మోటార్ వెహికల్), టర్నర్, CNC ప్రోగ్రామింగ్ కం ఆపరేటర్ , ఎలక్ట్రీషియన్ వంటి వివిధ ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. మొత్తం 1007 ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఈ…
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జిల్లా మహిళ మరియు శిశు సంక్షేమ మరియు సాధికారిత కార్యాలయం యొక్క మిషన్ వాత్సల్య నందు కాంట్రాక్ట్ ప్రాధిపాతికన పని చేసేందుకు వివిధ ఉద్యోగాల భర్తీ కొరకు నోటిఫికేషన్ విడుదల అయ్యింది. ఈ రిక్రూట్మెంట్ ద్వారా సోషల్ వర్కర్ , ఔట్రీచ్ వర్కర్, మేనేజర్ / కోఆర్డినేటర్ , డాక్టర్, ఆయా ఉద్యోగాల భర్తీ చేయనున్నారు. ఈ రిక్రూట్మెంట్ కి సంబంధించి అవసరమగు విద్యార్హతలు, దరఖాస్తు విధానం, ఎంపిక విధానం మొదలగు అన్ని అంశాల…
తెలంగాణ రాష్ట్రంలో గ్రామ పాలన అధికారి ఉద్యోగాల భర్తీ జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ ఉద్యోగాల భర్తీ ద్వారా 10,954 ఖాళీలను భర్తీ చేస్తున్నారు. గ్రామ స్థాయిలో ప్రభుత్వ ఉద్యోగాన్నీ పొందాలి అనుకుంటున్న వారికి ఇది ఒక మంచి అవకాశం. తేది 29/03/2025 న పబ్లిక్ సర్వీసెస్ లో భాగం గా రెవెన్యూ డిపార్ట్మెంట్ పరిధిలో గ్రామ పాలనా అధికారి (Grama palana officiers) ఉద్యోగాల భర్తీ కి సంబంధించి G.O Rt.No 129 ను ప్రభుత్వం…
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గ్రూప్-2 మెయిన్స్ పరీక్ష రాసిన అభ్యర్థులు ఫలితాలు కోసం ఎదురుచూస్తున్నారు. ఏపీపీఎస్సీ గ్రూప్ 2 మెయిన్స్ పరీక్షను ఫిబ్రవరి 23వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా ఏపీపీఎస్సీ విజయవంతంగా నిర్వహించింది. మెయిన్స్ పరీక్షలో పేపర్-1 మరియు పేపర్-2 ను ఒకేరోజు నిర్వహించారు. ఏపీపీఎస్సీ గ్రూప్-2 ప్రిలిమ్స్ పరీక్ష రాసిన అభ్యర్థుల్లో 92,250 మంది అభ్యర్థులు మెయిన్స్ పరీక్షకు అర్హత సాధించారు. వీరిలో 86,459 మంది అభ్యర్థులు హాల్ టికెట్స్ డౌన్లోడ్ చేసుకున్నారు. పరీక్షకు 92 శాతం…
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అల్లూరి సీతారామరాజు జిల్లా మహిళ మరియు శిశు సంక్షేమ మరియు సాధికారిత కార్యాలయం నందు ఏర్పాటు చేయబడిన వన్ స్టాప్ సెంటర్ నందు కాంట్రాక్ట్ ప్రాధిపాతికన పని చేసేందుకు వివిధ ఉద్యోగాల భర్తీ కొరకు నోటిఫికేషన్ విడుదల అయ్యింది. ఈ రిక్రూట్మెంట్ ద్వారా సైకో సోషల్ కౌన్సిలర్ , మల్టీ పర్పస్ స్టాఫ్ / కుక్, సెక్యూరిటీ గార్డ్ / నైట్ గార్డ్ ఉద్యోగ భర్తీ చేయనున్నారు. ఈ ఉద్యోగాలకు మహిళా అభ్యర్థులు మాత్రమే…
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో కాంట్రాక్టు పద్దతిలో ఉద్యోగాలు భర్తీకి అర్హత కలిగిన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న పోస్టులకు అర్హత ఉన్న వారు అప్లై చేసిన తరువాత రాత పరీక్ష లేకుండా మెరిట్ ఆధారంగా ఎంపిక చేస్తారు. ఈ ఉద్యోగాలకు నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఉద్యోగాలకు సంబంధించిన అర్హతలు , జీతము , మొత్తం పోస్టుల సంఖ్య మరియు ఇతర వివరాలు కోసం ఈ ఆర్టికల్…
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇంటర్మీడియట్ ఫలితాలు కోసం ఎదురుచూస్తున్న విద్యార్థులకు ముఖ్యమైన సమాచారం… ఈ ఏప్రిల్ లోనే ఇంటర్మీడియట్ ఫలితాలు విడుదల కాబోతున్నాయి. ఏప్రిల్ 12వ తేదీ నుండి 15వ తేదీ మధ్య ఇంటర్మీడియట్ ప్రధమ మరియు ద్వితీయ సంవత్సరం ఫలితాలు విడుదల అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఈ ఫలితాలు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిన వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా కూడా తెలుసుకునే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం ఇంటర్మీడియట్ బోర్డు జవాబు పత్రాలు మూల్యాంకనం చురుగ్గా నిర్వహిస్తోంది. మూల్యాంకనం…
మీరు రైల్వే ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్నారా ? పూర్తి ఉచితంగా రైల్వే గ్రూపు డి ఉద్యోగాలకు ఉచితంగా శిక్షణ ఇచ్చి , ఉచిత వసతి మరియు బోజన సదుపాయం కూడా కల్పిస్తున్న ఈ అవకాశాన్ని నిరుద్యోగులు తప్పకుండా ఉపయోగించుకోండి. నిరుద్యోగులకు ఉచితంగా రైల్వేలో ఉద్యోగాలకు శిక్షణ అందించేందుకు రాంకీ ఫౌండేషన్ మరియు పరవస్తు క్రియేటివ్ ఫౌండేషన్ (పీసీఎఫ్) ముందుకొచ్చాయి. ముఖ్యంగా రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు గ్రూప్-డీ పరీక్షలకు సన్నద్ధమయ్యే విద్యార్థులకు ఆంధ్ర ప్రదేశ్ లోని గుంటూరులో ఉచిత…
ప్రస్తుతం ప్రపంచంలో చాలా ప్రాచుర్యం పొందిన Tesla సంస్థలో కస్టమర్ సపోర్ట్ సూపర్వైజర్ మరియు అడ్వైజర్ అనే పోస్టులు భర్తీ కోసం అర్హత ఉన్నవారి నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఉద్యోగాలకు అర్హత ఉన్న నిరుద్యోగులు ఆన్లైన్ విధానంలో అప్లై చేయాల్సి ఉంటుంది. ఏదైనా డిగ్రీ పూర్తి చేసిన వారు ఈ జాబ్స్ కు అప్లై చేయవచ్చు. ✅ ఇలాంటి ఉద్యోగాలు సమాచారం మీ మొబైల్ కి…