తిరుమల తిరుపతి దేవస్థానంలో ఉద్యోగాల కోసం ఎదురు చూసే వారికి శుభవార్త… తిరుమల తిరుపతి దేవస్థానంలో వివిధ రకాల ఉద్యోగాలను భారీగా భర్తీ చేసేందుకు TTD Paalakసిద్ధమవుతోంది. ఈ మేరకు TTD పాలక మండలి నిర్ణయం తీసుకుంది.
భర్తీ చేయబోయే పోస్టులు వివరాలు ఇవే…
🏹 హైకోర్టులో ఇంటర్ అర్హతతో ఉద్యోగాలు – Click here
🏹 AP మెడికల్ కాలేజీలో ఉద్యోగాలు – Click here
✅ ఇలాంటి ఉద్యోగాల సమాచారం కోసం మా టెలిగ్రామ్ మరియు వాట్సాప్ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.
🔥 అన్నప్రసాదం విభాగంలో ఖాళీలు భర్తీ :
- TTD అన్న ప్రసాదం విభాగంలో కూడా భారీ స్థాయిలో కాంట్రాక్టు పద్ధతి పోస్టులు భర్తీ చేయాలని టిటిడి పాలకమండలి నిర్ణయం తీసుకుంది.
- తాజాగా జరిగిన ఈ పాలకమండలి సమావేశంలో 258 మందిని కాంట్రాక్ట్ చేయడం వల్ల భర్తీ చేస్తారు.
🔥 TTD లో వైద్య సిబ్బంది నియామకాలు :
టీటీడీ కు సంబంధించిన వైద్య విభాగంలో ఖాళీలు లేకుండా పూర్తి స్థాయిలో భర్తీ చేయాలని TTD పాలకమండలి సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. టీటీడీలో అవసరమైన వైద్యులు , నర్సింగ్ సిబ్బంది మరియు ఇతర పారామెడికల్ ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు.
🔥 ఫుడ్ సేఫ్టీ విభాగం ఏర్పాటు – ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ పోస్టు భర్తీ :
- తిరుమల వచ్చే భక్తులకు అందజేసే అన్నప్రసాదం భద్రతను దృష్టిలో పెట్టుకొని ఫుడ్ సేఫ్టీ విభాగం ఏర్పాటుచేసి ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ పోస్ట్ కూడా భర్తీ చేయాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ పోస్టును శ్రీ లక్ష్మీ శ్రీనివాస మాన్ పవర్ కార్పొరేషన్ ద్వారా కాంట్రాక్టు పద్ధతిలో భర్తీ చేస్తారు
🏹 ఈ పోస్టులు మాత్రమే కాకుండా ఇంకా చాలా విభాగాల్లో కూడా పోస్టులు భర్తీ చేసే అవకాశం ఉంది.