హైకోర్టులో కంప్యూటర్ అసిస్టెంట్ గ్రేడ్ 2 ఉద్యోగాలను భర్తీ చేసేందుకు అర్హత భారతీయ పౌరులు నుండి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదలైంది.
ఈ ఉద్యోగాలకు 12వ తరగతి పూర్తి చేసిన వారి నుండి దరఖాస్తులు కోరుతున్నారు.
ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఉద్యోగాలకు ఉండవలసిన అర్హతలు , ఎంపిక విధానము, జీతము, అప్లికేషన్ విధానము వంటి ముఖ్యమైన వివరాల కోసం ఈ ఆర్టికల్ చివరి వరకు చదవండి.
🏹 AP మంత్రుల ఫేషిల్లో ఉద్యోగాలకు దరఖాస్తులు ఆహ్వానం – Click here
✅ ఇలాంటి ఉద్యోగాల సమాచారం కోసం మా టెలిగ్రామ్ మరియు వాట్సాప్ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.
▶️ మరి కొన్ని రకాల ఉద్యోగాల సమాచారం 👇 👇 👇
🔥 రిక్రూట్మెంట్ చేపట్టే సంస్థ :
- ఈ నోటిఫికేషన్ కేరళ హైకోర్టు నుండి విడుదల చేశారు.
🔥 భర్తీ చేస్తున్న ఉద్యోగాలు :
- కంప్యూటర్ అసిస్టెంట్ గ్రేడ్ 2 అనే ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.
🔥 మొత్తం ఖాళీల సంఖ్య :
- మొత్తం 12 పోస్టులు భర్తీ చేస్తున్నారు. పోస్టులు వారీగా ఖాళీల వివరాలు ఇలా ఉన్నాయి.
🔥 విద్యార్హతలు :
- 12వ తరగతి లేదా తత్సమానమైన విద్యార్హత కలిగి ఉండాలి.
- టైప్ రైటింగ్ (ఇంగ్లీష్) లో హైయర్ గ్రేడ్ పూర్తి చేసి ఉండాలి.
🔥 వయస్సు :
- 02/01/1988 నుండి 01/01/2006 మధ్య జన్మించి ఉండాలి.
🔥 వయస్సులో సడలింపు వివరాలు :
- ఎస్సీ మరియు ఎస్టీ అభ్యర్థులుకు వయసులో ఐదు సంవత్సరాల సడలింపు వర్తిస్తుంది.
- ఓబీసీ అభ్యర్థులకు వయసులో మూడు సంవత్సరాలు సడలింపు వర్తిస్తుంది.
- PWD అభ్యర్థులకు వయస్సులో 10 సంవత్సరాలు సడలింపు వర్తిస్తుంది.
🏹 సికింద్రాబాద్ రైల్వేలో 4232 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల – Click here
🔥 ఎంపిక విధానం :
- ఆబ్జెక్టివ్ టైప్ టెస్ట్ మరియు టైపింగ్ టెస్ట్ నిర్వహించి ఎంపిక చేస్తారు.
🔥 జీతము :
- ఈ ఉద్యోగాలకు 27,900/- నుండి 63,200/- వరకు జీతము ఇస్తారు.
🔥 అప్లై విధానము :
- అర్హత ఉన్న అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు ఆన్లైన్ విధానంలో అప్లై చేయవచ్చు.
🔥 అప్లికేషన్ ఫీజు :
- అప్లికేషన్ ఫీజు – 500/-
- ఎస్సీ, ఎస్టీ మరియు నిరుద్యోగులైన PWD అభ్యర్థులకు ఫీజు లేదు.
🔥 ఆన్లైన్ అప్లికేషన్ ప్రారంభ తేదీ :
- ఆన్లైన్ లో 09-12-2024 నుండి ఆన్లైన్ విధానంలో అప్లై చేయవచ్చు.
🔥 ఆన్లైన్ అప్లికేషన్ చివరి తేదీ :
- ఆన్లైన్ లో ఈ ఉద్యోగాలకు 06-01-2025 తేది లోపు అప్లై చేయాలి.
Note: ఈ ఉద్యోగాలకు అప్లై చేయాలి అనుకునే అభ్యర్థులు క్రింద ఇచ్చిన లింకు పై క్లిక్ చేసి నోటిఫికేషన్ వివరాలు డౌన్లోడ్ చేసుకొని పూర్తిగా చదివిన తర్వాత అప్లికేషన్ పెట్టుకోండి.
👉 Full Notification – Click here