ఆంధ్రప్రదేశ్ లో మరో భారీ రిక్రూట్మెంట్ : ఆంధ్రప్రదేశ్ మెడికల్ కళాశాలలో 244 ఔట్సోర్సింగ్ మరియు కాంట్రాక్ట్ ఉద్యోగాలకు దరఖాస్తులు ఆహ్వానం | AP Jobs

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఔట్ సోర్సింగ్ మరియు కాంట్రాక్ట్ పద్ధతిలో ఉద్యోగాలను భర్తీ చేసేందుకు అర్హత ఉన్న అభ్యర్థులు నుండి దరఖాస్తులు కోరుతూ తాజాగా భారీ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల చేసారు. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 244 పోస్టులను భర్తీ చేస్తున్నారు. 

ఈ ఉద్యోగాలకు 10th, ITI, డిగ్రీ మరియు పోస్టులను అనుసరించి ఇతర పారామెడికల్ కోర్సులు పూర్తి చేసిన వారు అర్హులు.

అన్ని నోటిఫికేషన్స్ వివరాలు కోసం ఈ ఆర్టికల్ చివరి వరకు చదవండి..

🏹 RBI లో ఉద్యోగాలు – Click here

🏹 విజయనగరం మెడికల్ కాలేజీలో జాబ్స్ – Click here 

ఇలాంటి ఉద్యోగాల సమాచారం కోసం మా టెలిగ్రామ్ మరియు వాట్సాప్ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.

📌 Join Our What’s App Channel 

📌 Join Our Telegram Channel

🔥 నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ పేరు : 

  • ప్రస్తుతం ఈ నోటిఫికేషన్స్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అల్లూరి సీతారామరాజు జిల్లాలో ఉన్న పాడేరు జిల్లాలో ఉన్న ప్రభుత్వ మెడికల్ కాలేజ్, ప్రభుత్వ గవర్నమెంట్ 
  • భర్తీ చేస్తున్న పోస్టుల్లో పాడేరు ప్రభుత్వ మెడికల్ కాలేజీలో 12 కేటగిరీల్లో 64 పోస్టులు మరియు పాడేరు ప్రభుత్వ హాస్పిటల్ లో 24 క్యాటగిరీల్లో 180 పోస్ట్లు భర్తీ చేస్తున్నారు.

🔥 పోస్టుల పేర్లు: 

  • ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 29 రకాల ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. భర్తీ చేస్తున్న ఉద్యోగాలలో రేడియో గ్రాఫిక్ టెక్నీషియన్, స్టోర్ కీపర్, అనస్తీసియా టెక్నీషియన్, ఆడియో విజువల్ టెక్నీషియన్, ఆడియో మెట్రి టెక్నీషియన్, కార్డియాలజీ టెక్నీషియన్, చైల్డ్ సైకాలజిస్ట్, క్లినికల్ సైకాలజిస్ట్, ఈసీజీ టెక్నీషియన్, ఎలక్ట్రికల్ హెల్పర్, ఎలక్ట్రిషన్ గ్రేడ్ 3, ఎమర్జెన్సీ మెడికల్ టెక్నీషియన్, జనరల్ డ్యూటీ అటెండెంట్, జూనియర్ అసిస్టెంట్ కం కంప్యూటర్ అసిస్టెంట్, ల్యాబ్ అటెండెంట్, ల్యాబ్ టెక్నీషియన్, లైబ్రరీ అసిస్టెంట్, మెడికల్ రికార్డు టెక్నీషియన్, మార్చురీ అటెండెంట్, ఆఫీస్ అవార్డినేట్, ఆపరేషన్ థియేటర్ టెక్నీషియన్, ఫిజికల్ ఎడ్యుకేషనల్ ట్రైనర్, ఫార్మసిస్ట్, ఫిజియోథెరపిస్ట్, ప్లంబర్, సైకియాట్రిక్ సోషల్ వర్కర్, రిఫ్రాక్షనిస్ట్ స్పీచ్ , తెరపిస్ట్ స్టోర్ కీపర్ అనే ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.

🔥 విద్యార్హత : 

  • పదో తరగతి ఐటిఐ డిగ్రీ వంటి విద్యార్హతలతో పాటు పోస్టులను అనుసరించి వివిధ రకాల పారామెడికల్ కోర్సులు పూర్తి చేసిన వారికి కూడా ఇందులో ఉద్యోగాలు ఉన్నాయి. 

🔥 ఖాళీలు : 

  • ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 2004 పోస్టులు భర్తీ చేస్తున్నారు. 
  • భర్తీ చేస్తున్న పోస్టుల్లో 107 కాంట్రాక్ట్ బేసిక్స్ పోస్టులు మరియు 137 ఔట్సోర్సింగ్ ఉద్యోగాలు ఉన్నాయి. 

🔥 జీతము: 

  • పోస్టులను అనుసరించి కనీసం 15 వేల నుండి గరిష్టంగా 54,060/- వరకు జీతం వచ్చే పోస్టులు ఉన్నాయి.

🔥 ముఖ్యమైన తేదీలు : 

  • నోటిఫికేషన్ విడుదల తేదీ : 30-12-2024
  • అప్లికేషన్ ప్రారంభ తేదీ : 31-12-2024
  • అప్లికేషన్ చివరి తేదీ : 10-01-2025
  • ప్రొవిజినల్ మెరిట్ లిస్ట్ విడుదల తేదీ : 01-02-2025
  • ఫైనల్ మెరిట్ లిస్ట్ విడుదల తేదీ : 08-02-2025
  • ఫైనల్ సెలక్షన్ లిస్ట్ విడుదల : 17-02-2025
  • కౌన్సిలింగ్ మరియు అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇచ్చే తేదీ : 20-02-2025

🔥 వయస్సు : 

  • 18 నుండి 42 సంవత్సరాల మధ్య వయస్సు ఉండాలి.
  • ప్రభుత్వ నిబంధనల ప్రకారం క్రింది విధంగా వయసులో సడలింపు కూడా వర్తిస్తుంది. 
  • అనగా ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులకు ఐదు సంవత్సరాలు వయసులో సడలింపు వర్తిస్తుంది.
  • విభిన్న ప్రతిభావంతులైన అభ్యర్థులకు పది సంవత్సరాల వరకు వయసులో సడలింపు వర్తిస్తుంది.

🔥 ఎంపిక విధానం : 

  • ఈ ఉద్యోగాల ఎంపికలో రాత పరీక్ష నిర్వహించరు.
  • మార్కుల మెరిట్ ఆధారంగా ఎంపిక చేస్తారు.
  • అభ్యర్థులకు అర్హత పరీక్షలో వచ్చిన మార్కులు ఆధారంగా 75% మార్కులు వరకు కేటాయిస్తారు.
  • అభ్యర్థులకు ఉన్న అనుభవానికి 15% మార్కుల వరకు కేటాయిస్తారు
  • మరియు ఉద్యోగానికి అప్లై చేయడానికి అవసరమైన అర్హత కోర్సు పూర్తి చేసినప్పటి నుండి ఇప్పటివరకు పూర్తయిన సంవత్సరాలకు ప్రతి సంవత్సరానికి ఒక మార్క్ కేటాయిస్తూ గరిష్టంగా 10% మార్కులు కేటాయిస్తారు. 

🔥 అనుభవానికి మార్కుల కేటాయింపు ఇలా చేస్తారు : 

  • గిరిజన ప్రాంతాల్లో పని చేస్తే ప్రతీ ఆరు నెలలకు 2.5 మార్కులు కేటాయిస్తారు.
  • గ్రామీణ ప్రాంతాల్లో పని చేస్తే ప్రతీ ఆరు నెలలకు 2 మార్కులు కేటాయిస్తారు.
  • పట్టణ ప్రాంతాల్లో పని చేస్తే ప్రతీ ఆరు నెలలకు ఒక మార్కు కేటాయిస్తారు.

🔥 పోస్టింగ్ : 

  • ఎంపికైన వారు సెలక్ట్ అయిన పోస్టులను బట్టి పాడేరు లో ఉన్న ప్రభుత్వ మెడికల్ కాలేజీలో లేదా ప్రభుత్వ హాస్పిటల్ లో పనిచేయాల్సి ఉంటుంది.

🔥 అప్లికేషన్ అందజేయాల్సిన చిరునామా  : 

  • అభ్యర్థులు తమ అప్లికేషన్ తో పాటు అప్లికేషన్ ఫీజు చెల్లించిన డిడిని మరియు సంబంధిత సర్టిఫికెట్స్ యొక్క జిరాక్స్ కాపీలను జతపరిచి అల్లూరి సీతారామరాజు జిల్లాలో పాడేరు లో ఉన్న ప్రభుత్వ వైద్య కళాశాల ప్రిన్సిపల్ కార్యాలయంలో అందజేయాలి. 

🔥 ఎలా అప్లై చెయాలి : క్రింద మీకోసం అన్ని నోటిఫికేషన్స్ డౌన్లోడ్ చేయడానికి లింక్ ఇవ్వడం జరిగింది. డౌన్లోడ్ చేసుకోని పూర్తి వివరాలు చదివి అర్హత ,ఆసక్తి ఉన్నవారు అప్లికేషన్ నింపి త్వరగా అప్లై చేయండి. 

Download Notification & Application

✅  Official Website – Click here 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!