ఆంధ్రప్రదేశ్ డిజిటల్ కార్పొరేషన్ లిమిటెడ్ నుండి ఆంధ్రప్రదేశ్ మంత్రుల పేషిల్లో ఔట్ సోర్సింగ్ విధానములో ఉద్యోగాలను భర్తీ చేసేందుకు అర్హత గల వారు నుండి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదల అయ్యింది. అర్హత ఉన్న వారు తమ దరఖాస్తులను మెయిల్ ద్వారా పంపించాలి. ఎంపికైన వారికి రెండు నెలల ట్రైనింగ్ కూడా ఇస్తారు.
ఈ పోస్టులకు సంబంధించిన ముఖ్యమైన సమాచారం అంతా క్రింది విధంగా ఉంది. ఈ ఉద్యోగాలకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అన్ని జిల్లాల వారు అప్లై చేసుకోవచ్చు.
ఈ రిక్రూట్మెంట్ కు సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకొని Apply చేయండి.
🏹 సికింద్రాబాద్ రైల్వేలో 4232 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల – Click here
🏹 AP ఔట్ సోర్సింగ్ ఉద్యోగాలు – Click here
✅ మీ Whatsapp / Telegram కి వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేటు ఉద్యోగాలు సమాచారం రావాలి అంటే వెంటనే మా వాట్సాప్ , టెలిగ్రామ్ ఛానల్స్ లో జాయిన్ అవ్వండి.
🔥 నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ పేరు :
- ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ మంత్రుల పేషీల్లో అవుట్సోర్సింగ్ విధానంలో పని చేసేందుకు AP డిజిటల్ కార్పొరేషన్ నుండి ఈ నోటిఫికేషన్ విడుదల అయ్యింది.
🔥 భర్తీ చేస్తున్న ఉద్యోగాలు :
- సోషల్ మీడియా ఎగ్జిక్యూటివ్ మరియు సోషల్ మీడియా అసిస్టెంట్ అనే ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.
🔥 ఖాళీలు :
- మొత్తం 15 పోస్టులు భర్తీ చేస్తారు. ఇందులో పోస్టులు వారీగా ఖాళీల వివరాలు ఇలా ఉన్నాయి.
- సోషల్ మీడియా ఎగ్జిక్యూటివ్ పోస్టులు – 09
- సోషల్ మీడియా అసిస్టెంట్ పోస్టులు – 06
🔥 జీతము:
- సోషల్ మీడియా ఎగ్జిక్యూటివ్ ఉద్యోగాలకు నెలకు 50,000/- జీతము ఇస్తారు.
- సోషల్ మీడియా అసిస్టెంట్ ఉద్యోగాలకు నెలకు 30,000/- జీతము ఇస్తారు.
🔥విద్యార్హతలు :
- సోషల్ మీడియా ఎగ్జిక్యూటివ్ ఉద్యోగాలకు BE / B.Tech విద్యార్హతలు ఉండాలి.
- సోషల్ మీడియా అసిస్టెంట్ ఉద్యోగాలకు ఏదైనా డిగ్రీ విద్యార్హత ఉండాలి.
- పోస్టులను అనుసరించి పని అనుభవం ఉండాలి.
🔥 ఫీజు :
- ఈ ఉద్యోగానికి అప్లై చేయడానికి అప్లికేషన్ ఫీజు లేదు
🔥 అప్లికేషన్ పంపించాల్సిన మెయిల్ ఐడి :
🔥 అప్లికేషన్ ప్రారంభ తేదీ :
- ఈ ఉద్యోగాలకు 27-12-2024 తేది నుండి అప్లై చేయవచ్చు.
- ఈ ఉద్యోగాలకు అప్లై చేయడానికి చివరి తేదీ : 03-01-2025
🔥 ఎంపిక విధానం :
- అప్లై చేసిన వారిని షార్ట్ లిస్ట్ చేసి, ఇంటర్వ్యు కి పిలుస్తారు.
- ఇంటర్వ్యూ నిర్వహించి తుది ఎంపిక చేస్తారు.
🔥 వయస్సు : 18 నుండి 42 సంవత్సరాల మధ్య వయస్సు ఉండేవారికి అప్లై చేయడానికి అవకాశం ఇవ్వవచ్చు.
🏹 Download Full Notification – Click here
🏹 Official Website – Click here