Headlines

సికింద్రాబాద్ రైల్వేలో 4232 పోస్టులతో నోటిఫికేషన్ విడుదల | South Central Railway Recruitment 2025 | SCR Notification 2025

దక్షిణ మధ్య రైల్వేలో 4232 పోస్టులతో భారీ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ పోస్టులకు తెలంగాణ రాష్ట్రంలోని అన్ని జిల్లాల వారు అప్లై చేసుకునే అవకాశం ఉంది. అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని శ్రీకాకుళం ,మన్యం , విజయనగరం,  విశాఖపట్నం జిల్లాలు మినహాయించి మిగతా జిల్లాలు వారు అందరూ అప్లై చేయవచ్చు. 

ఈ నోటిఫికేషన్ వివరాలు క్రింది విధంగా ఉన్నాయి. పూర్తి వివరాలు తెలుసుకొని త్వరగా అప్లికేషన్ పెట్టుకోండి.

🏹 ఇలాంటి మరికొన్ని ముఖ్యమైన నోటిఫికేషన్ యొక్క సమాచారం మీ మొబైల్ కు రావాలి అంటే మా వాట్సాప్ మరియు టెలిగ్రామ్ చానల్స్ లో జాయిన్ అవ్వండి.

📌 Join Our What’s App Channel 

📌 Join Our Telegram Channel  

🏹  ఈ రిక్రూట్మెంట్ కి సంబంధించిన మరికొన్ని ముఖ్యమైన వివరాలు ఇలా ఉన్నాయి 👇 👇

🏹 AP సంక్షేమ శాఖలో 1289 ఉద్యోగాలు భర్తీ – Click here 

🏹 కృషి విజ్ఞాన కేంద్రంలో ఉద్యోగాలు – Click here 

🔥 నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ : 

  • సౌత్ సెంట్రల్ రైల్వే (SCR) ఈ నోటిఫికేషన్ విడుదల చేసింది.

🔥 భర్తీ చేస్తున్న పోస్టుల సంఖ్య : 

  • సౌత్ ఈస్టర్న్ రైల్వే లో 4232 అప్రెంటిస్ పోస్టులు వివిధ ట్రేడ్స్ లో భర్తీ చేస్తున్నారు.

🔥 భర్తీ చేస్తున్న పోస్టులు : 

  • AC మెకానిక్, ఎయిర్ కండిషనింగ్, కార్పెంటర్, డీజిల్ మెకానిక్, ఎలక్ట్రానిక్ మెకానిక్, ఇండస్ట్రియల్ ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రీషియన్, ఎలక్ట్రికల్ ( S&T)(ఎలక్ట్రీషియన్) , ట్రైన్ లైటింగ్ (ఎలక్ట్రీషియన్), ఫిట్టర్, మోటర్ మెకానిక్ వెహికల్ (MMV) , మెషినిస్ట్, మెకానిక్ మిషన్ టూల్ మెయింటెనెన్స్ (MMTM) , పెయింటర్, వెల్డర్ అనే ట్రేడ్లలో ఈ పోస్టులు భర్తీ చేస్తున్నారు.

🔥 విద్యార్హతలు : 

  • 10th విద్యార్హత తో పాటు 50% మార్కులతో సంబంధిత ట్రేడ్లలో ITI పుర్తి చేసి ఉండాలి.

🔥 అప్రెంటిస్ శిక్షణ కాలం : 

  • ఒక సంవత్సరం అప్రెంటిస్ శిక్షణ ఇస్తారు.

🔥 అప్లికేషన్ ప్రారంభ తేదీ : 

  • SCR లో అప్రెంటిస్ పోస్టులకు 28-12-2024 తేది నుండి అప్లై చేసుకోవచ్చు.

🔥 అప్లికేషన్ చివరి తేదీ : 

  • SCR లో అప్రెంటిస్ పోస్టులకు 27-01-2025 తేది లోపు అప్లై చేయవచ్చు. 

🔥 అప్లికేషన్ విధానం : 

  • అర్హత ఉన్న అభ్యర్థులు Online లో అప్లై చేయాలి.

🔥 వయస్సు : 

  • కనీసం 15 నుండి 24 సంవత్సరాల మధ్య వయసు ఉన్నవారు అప్లై చేయడానికి అర్హులవుతారు. (28-12-2024 నాటికి ఈ వయస్సు లెక్కిస్తారు) 

🔥 వయస్సు సడలింపు : 

  • SC, ST అభ్యర్థులకు ఐదు సంవత్సరాలు వయస్సులో సడలింపు ఉంటుంది.
  • OBC అభ్యర్థులకు మూడు సంవత్సరాలు వయస్సులో సడలింపు ఉంటుంది.

🔥 స్టైఫండ్ :

  • ఎంపికైన వారికి ప్రభుత్వ నిబంధనల ప్రకారం స్టైఫండ్ ఇస్తారు.

🔥 అప్లికేషన్ ఫీజు :

  • ఎస్సీ, ఎస్టీ, PwBD మరియు మహిళలకు ఫీజు లేదు.
  • మిగతా వారికి ఫీజు 100/-

🏹 Note : ఈ పోస్టులకు అప్లై చేయాలీ అనుకునే వారు నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకొని, పూర్తి వివరాలు తెలుసుకొని అప్లై చేయండి.

🏹 Download Full Notification – Click here 

🏹 Apply Online – Click here 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!