Headlines

AP కాంట్రాక్టు ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేసారు | Andhrapradesh Contract Basis Jobs Recruitment 2024 | AP Jobs

ఆంద్రప్రదేశ్ కమీషనర్ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ నుండి నేషనల్ హెల్త్ మిషన్ ద్వారా ఈస్ట్ గోదావరి జిల్లా పరిధిలో పనిచేసేందుకు గాను వివిధ  ఉద్యోగాల భర్తీ కొరకు నోటిఫికేషన్ విడుదల అయ్యింది.

ఈ నోటిఫికేషన్ ద్వారా జనరల్ ఫిజిషియన్ మరియు స్టాఫ్ నర్స్ ఉద్యోగాలను ఒక సంవత్సర కాలం కొరకు కాంట్రాక్టు ప్రాధిపతికన భర్తీ చేయనున్నారు.

ఈ రిక్రూట్మెంట్ కి సంబంధించి దరఖాస్తు విధానం , ఎంపికా విధానం మొదలగు అన్ని అంశాలు కొరకు ఈ ఆర్టికల్ ను చివరి వరకు చదవగలరు.

🏹 ఇంటర్ అర్హతతో పంచాయతీ రాజ్ శాఖలో ఉద్యోగాలు భర్తీ – Click here 

🏹 ప్రభుత్వ స్కూల్ లో ఖాళీలు భర్తీ – Click here 

ఇలాంటి ఉద్యోగాల సమాచారం కోసం మా టెలిగ్రామ్ మరియు వాట్సాప్ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.

📌 Join Our What’s App Channel 

📌 Join Our Telegram Channel

🔥 రిక్రూట్మెంట్ చేపట్టే సంస్థ

  • కమీషనర్ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ – ఆంద్రప్రదేశ్ వారి నుండి ఈ నోటిఫికేషన్ విడుదల చేసింది.

🔥 మొత్తం ఉద్యోగాల సంఖ్య : 04

🔥 భర్తీ చేయబోయే ఉద్యోగాలు:

  • జనరల్ ఫిజిసియన్ / స్టాఫ్ నర్స్ 
  • స్టాఫ్ నర్స్ ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.

🔥 విద్యార్హత

  1. జనరల్ ఫిజిసియన్/మెడికల్ ఆఫీసర్ : 
  • MD జనరల్ ఫిజిషియన్ ఉత్తీర్ణత సాధించి వుండాలి.
  • ఆంధ్రప్రదేశ్ మెడికల్ కౌన్సిల్ నందు రిజిష్టర్ మరియు రెన్యువల్ అయి వుండాలి.

       (లేదా)

  • ఎంబీబీఎస్ మరియు ఇంటర్న్షిప్ పూర్తి చేసి వుండాలి.
  • ఆంధ్రప్రదేశ్ మెడికల్ కౌన్సిల్ నందు రిజిష్టర్ మరియు రెన్యువల్ అయి వుండాలి. (జనరల్ ఫిజిసియన్ లభించని పక్షంలో మెడికల్ ఆఫీసర్ ను ఎంపిక చేస్తారు ) 
  1. స్టాఫ్ నర్స్ : 
  • జనరల్ మెడిసిన్ లో డిప్లొమా ఉత్తీర్ణత సాధించాలి.
  • ఏ.పి.యన్.ఎం.సి (A.P.N.M.C) నందు రిజిష్టర్ మరియు రెన్యువల్ అయి వుండాలి.

🔥 వయస్సు

  • 18 – 42 సంవత్సరాల లోపు వయస్సు గల అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు.
  • వయస్సు నిర్ధారణ కి నోటిఫికేషన్ విడుదల తేది 23/12/2024 ను కట్ ఆఫ్ తేది గా నిర్ధారించారు.
  • ఎస్సీ , ఎస్టీ, బీసీ, EWS అభ్యర్థులకు 5 సంవత్సరాలు
  • దివ్యాంగులు వారికి 10 సంవత్సరాలు
  • ఎక్స్ – సర్వీస్ మాన్ వారికి 3 సంవత్సరాలు వయొసడలింపు కలదు.

🔥దరఖాస్తు విధానం :

  • అభ్యర్థులు ఆఫ్లైన్ విధానం ద్వారా దరఖాస్తు ను నేరుగా కార్యాలయం చిరునామాకు అందజేయాలి.
  • అప్లికేషన్ తో పాటుగా సంబంధిత ధృవపత్రాలు ను సెల్ఫ్ అటెస్టడ్ చేసి, అందజేయాలి.

🔥 అవసరమగు ధ్రువపత్రాలు: 

  • పదవ తరగతి సర్టిఫికెట్
  • ఇంటర్మీడియట్ సర్టిఫికెట్
  • అకడమిక్ / టెక్నికల్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ సర్టిఫికెట్లు & మార్క్స్ మెమోలు
  • 4వ తరగతి నుండి 10వ తరగతి వరకు గల స్టడీ సర్టిఫికెట్లు
  • ఎస్సీ , ఎస్టీ , బీసీ , EWS అభ్యర్థులు కుల దృవీకరణ పత్రం & EWS అభ్యర్థులు EWS సర్టిఫికెట్ 
  • దివ్యాంగులు అయితే సదరం సర్టిఫికెట్
  • అభ్యర్థులు దరఖాస్తు తో పాటుగా పైన పేర్కొన్న ధృవపత్రాల కాపీలను సెల్ఫ్ అట్టెస్ట్ చేసి , కార్యాలయ చిరునామాకు అందజేయాలి.

🔥 దరఖాస్తును అందచేయవలసిన చిరునామా:

  • O/o DMHO , Office East Godavari, Rajamahendravaram located in Mahila Pranganam , Rajamahendravaram (Rural), Kesavaram Road, Bommuru 

🔥 ఎంపిక విధానం :

  • మెరిట్ మరియు రోస్టర్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
  • మొత్తం 100 మార్కులకు గాను అకడమిక్ క్వాలిఫికేషన్ కు 75 శాతం వెయిట్ ఏజ్ ఇచ్చారు.
  • కాంటాక్ట్ / అవుట్సోర్సింగ్ ఉద్యోగం , కొవిడ్ సర్వీస్ , విద్యార్హత సాధించిన సంవత్సరం నకు మిగతా వెయిట్ఏజ్ లభిస్తుంది.

 🔥 ముఖ్యమైన తేదిలు:

  • నోటిఫికేషన్ విడుదల తేది : 23/12/2024
  • దరఖాస్తు చేసుకోవడానికి ప్రారంభ తేది : 26/12/2024 ఉదయం 10:30 నిముషాల నుండి
  • దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేది : 04/01/2025 సాయంత్రం 5:00 గంటల లోగా.

👉  Click here to download notification

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!