ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చరల్ రీసెర్చ్ (ICAR) – న్యూ ఢిల్లీ పరిధిలోని రాష్ట్రీయ కృషి విజ్ఞాన్ కేంద్రం , దుండిగల్ సంస్థ పదవ తరగతి , ఇంటర్మీడియట్ , డిగ్రీ ఉత్తీర్ణత అర్హతతో వివిధ ఉద్యోగాల భర్తీ కొరకు నోటిఫికేషన్ విడుదల అయ్యింది.
ఈ రిక్రూట్మెంట్ కి సంబంధించి దరఖాస్తు విధానం , జీతం మొదలగు అన్ని అంశాలు కొరకు ఈ ఆర్టికల్ ను చివరి వరకు చదవగలరు.
🏹 ఇంటర్ అర్హతతో పంచాయతీ రాజ్ శాఖలో ఉద్యోగాలు భర్తీ – Click here
✅ ఇలాంటి ఉద్యోగాల సమాచారం కోసం మా టెలిగ్రామ్ మరియు వాట్సాప్ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.
🔥 రిక్రూట్మెంట్ చేపట్టే సంస్థ :
- రాష్ట్రీయ కృషి విజ్ఞాన్ కేంద్రం , దుండిగల్ సంస్థ ఈ నోటిఫికేషన్ విడుదల చేసింది.
🔥 మొత్తం ఉద్యోగాల సంఖ్య : 05
🔥 భర్తీ చేయబోయే ఉద్యోగాలు:
- సీనియర్ సైంటిస్ట్ అండ్ హెడ్
- ప్రోగ్రాం అసిస్టెంట్ (ల్యాబ్ టెక్నీషియన్)
- ప్రోగ్రాం అసిస్టెంట్ ( ఫాం మేనేజర్)
- స్టేనోగ్రాఫర్ గ్రేడ్ – 3
- సపోర్టింగ్ స్టాఫ్
🔥 విద్యార్హత :
- సపోర్టింగ్ స్టాఫ్:
- 10వ తరగతి లేదా తత్సమాన అర్హత లేదా ఐటిఐ ఉత్తీర్ణత సాధించిన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు.
- స్టేనోగ్రాఫర్ గ్రేడ్ – 3:
- ఏదైనా గుర్తింపు పొందిన సంస్థ నుండి 12 వ తరగతి / ఇంటర్మీడియట్ ఉత్తీర్ణత సాధించాలి.
- ప్రోగ్రాం అసిస్టెంట్ ( ఫాం మేనేజర్):
- ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి అగ్రికల్చర్ / హార్టికల్చర్ / తత్సమాన విభాగంలో బ్యాచిలర్ డిగ్రీ ఉత్తీర్ణత సాధించాలి.
- ప్రోగ్రాం అసిస్టెంట్ (ల్యాబ్ టెక్నీషియన్):
- ఏదైనా గుర్తింపు పొందిన సంస్థ నుండి అనిమల్ సైన్స్ విభాగంలో బ్యాచిలర్ డిగ్రీ ఉత్తీర్ణత సాధించాలి లేదా తత్సమాన అర్హత కలిగి వుండాలి.
- సీనియర్ సైంటిస్ట్ అండ్ హెడ్:
- అగ్రికల్చర్ సబ్జెక్టు లో డాక్టర్ డిగ్రీ పొంది వుండి, సైంటిస్టు / లెక్చరర్ / ఎక్సటెన్షన్ స్పెషలిస్ట్ గా 8 సంవత్సరాల అనుభవం వుండాలి.
🏹 ప్రభుత్వ స్కూల్ లో ఖాళీలు భర్తీ – Click here
🔥దరఖాస్తు విధానం :
- అభ్యర్థులు ఆఫ్లైన్ విధానం ద్వారా అధికారిక వెబ్సైట్ నుండి అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకొని , ఫిల్ చేసి , కార్యాలయ చిరునామాకు పంపించాలి.
- ఎంప్లాయిమెంట్ న్యూస్ లో నోటిఫికేషన్ విడుదల అయిన 21 రోజుల్లోగా (తేది : 17/01/2025) దరఖాస్తు కార్యాలయంనకు చేరాలి.
🔥 జీతం:
- సపోర్టింగ్ స్టాఫ్ : 7వ CPC ప్రకారం పే లెవెల్ 1 ద్వారా 18,000/- వీరికి వర్తిస్తుంది.
- స్టేనోగ్రాఫర్ గ్రేడ్ – 3 : 7 వ CPC ప్రకారం పే లెవెల్ 4 ద్వారా 25,500/- వీరికి వర్తిస్తుంది.
- ప్రోగ్రాం అసిస్టెంట్ ( ఫాం మేనేజర్) : 7 వ CPC ప్రకారం పే లెవెల్ 6 ద్వారా35,400/- వీరికి వర్తిస్తుంది.
- ప్రోగ్రాం అసిస్టెంట్ (ల్యాబ్ టెక్నీషియన్): 7 వ CPC ప్రకారం పే లెవెల్ 6 ద్వారా35,400/- వీరికి వర్తిస్తుంది.
- సీనియర్ సైంటిస్ట్ అండ్ హెడ్ : 7 వ CPC ప్రకారం పే లెవెల్ 13 A ద్వారా1,31,400/- వీరికి వర్తిస్తుంది.
🔥 ముఖ్యమైన తేదిలు:
- ఆఫ్లైన్ విధానం ద్వారా దరఖాస్తు కార్యాలయ చిరునామాకు చేరుటకు చివరి తేది : 17/01/2025 సాయంత్రం 5:00 గంటల లోగా
👉 Click here to download application for the post of senior scientist and head
👉 Click here to download application for the post of program assistant – lab technician
👉 Click here to download application for the post of program assistant – farm manager
👉 Click here to download application for the post of stenographer
👉 Click here to download application for the post of supporting staff