పంచాయతీరాజ్ శాఖలో ఇంటర్ అర్హతతో ఉద్యోగాలకు దరఖాస్తులు ఆహ్వానం | NIRDPR Recruitment | Latest jobs in Telugu

భారత ప్రభుత్వ గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖకు చెందిన నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ అండ్ పంచాయతీ రాజ్ (NIRDPR) సంస్థ నుండి కాంట్రాక్టు పద్ధతిలో ఉద్యోగాలు భర్తీకి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదలైంది.

ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఉద్యోగాలకు రెండు తెలుగు రాష్ట్రాల వారు అప్లై చేయవచ్చు. అర్హత ఉన్నవారు స్వయంగా వాక్ ఇన్ ఇంటర్వ్యూకు  హాజరైతే సరిపోతుంది.

ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఉద్యోగాలకు ఉండవలసిన అర్హతలు , ఎంపిక విధానము, జీతము, అప్లికేషన్ విధానము వంటి ముఖ్యమైన వివరాల కోసం ఈ ఆర్టికల్ చివరి వరకు చదవండి. 

🏹 ప్రభుత్వ స్కూల్ లో ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల – Click here 

ఇలాంటి ఉద్యోగాల సమాచారం కోసం మా టెలిగ్రామ్ మరియు వాట్సాప్ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.

📌 Join Our What’s App Channel 

📌 Join Our Telegram Channel

▶️ మరి కొన్ని రకాల ఉద్యోగాల సమాచారం 👇 👇 👇 

🔥 రిక్రూట్మెంట్ చేపట్టే సంస్థ

  • నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ అండ్ పంచాయతీ రాజ్ (NIRDPR) నుండి ఈ నోటిఫికేషన్ విడుదల చేసారు.

🔥 భర్తీ చేస్తున్న ఉద్యోగాలు : 

  • NIRDPR నుండి విడుదల చేసిన ఈ నోటిఫికేషన్ ద్వారా జూనియర్ ప్రాజెక్ట్ సైంటిస్ట్, డేటా ఎంట్రీ అసిస్టెంట్ అనే ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.

🔥 మొత్తం ఖాళీల సంఖ్య : 

  • మొత్తం 06 పోస్టులు భర్తీ చేస్తున్నారు. పోస్టులు వారీగా ఖాళీల వివరాలు ఇలా ఉన్నాయి.
  • జూనియర్ ప్రాజెక్ట్ సైంటిస్ట్ – 04
  • డేటా ఎంట్రీ అసిస్టెంట్ – 02

🔥 విద్యార్హతలు : 

  • జూనియర్ ప్రాజెక్ట్ సైంటిస్ట్ ఉద్యోగాలకు జియోఇన్ఫర్మేటిక్స్/GIS/ SIT/ RS లో  M.Tech./M.Sc./ B.Tech అర్హత ఉండాలి.
  • డేటా ఎంట్రీ అసిస్టెంట్ ఉద్యోగాలకు ఇంటర్ (10+2) పాస్ అయిన వారు అర్హులు.

🔥 వయస్సు : 

  • జూనియర్ ప్రాజెక్ట్ సైంటిస్ట్ ఉద్యోగాలకు గరిష్ఠ వయస్సు 30 సంవత్సరాలలోపు ఉండాలి.
  • డేటా ఎంట్రీ అసిస్టెంట్ ఉద్యోగాలకు గరిష్ఠ వయస్సు 25 సంవత్సరాలలోపు ఉండాలి.

🔥 ఎంపిక విధానం :

  • రాత పరీక్ష / ట్రెడ్ టెస్ట్ మరియు ఇంటర్వ్యూ నిర్వహించి ఎంపిక చేస్తారు. 

🔥 జీతము :

  • జూనియర్ ప్రాజెక్ట్ సైంటిస్ట్ ఉద్యోగాలకు ఎంపికైన వారికి నెలకు 25,000/- జీతము ఇస్తారు.
  • డేటా ఎంట్రీ అసిస్టెంట్ ఉద్యోగాలకు ఎంపికైన వారికి నెలకు 15,000/- జీతము ఇస్తారు.

🔥 కాలపరిమితి : 

  • ఈ ఉద్యోగాలను 6 నెలలు కాలపరిమితికి భర్తీ చేస్తున్నారు.

🔥 అప్లై విధానము : 

  • అర్హత ఉన్న అభ్యర్థులు స్వయంగా ఇంటర్వ్యూకు హాజరు కావాలి.
  • ఇంటర్వ్యూకు హాజరయ్యే అభ్యర్థులు తమ రెజ్యూమ్, విద్యార్హత సర్టిఫికెట్స్ ఒరిజినల్ మరియు జిరాక్స్ కాపీలు, ఒక పాస్పోర్ట్ సైజ్ ఫోటోతో ఇంటర్వ్యూకు హాజరు కావాలి.

🔥 వాక్ ఇన్ ఇంటర్వ్యూ తేది : 

  • 31-12-2024 తేది లోపు ఆన్లైన్ లో అప్లై చేయాలి.

🏹 ఇంటర్వ్యూ ప్రదేశం : 

  • Vikas Auditorium, NIRDPR, Rajendranagar, Hyderabad.

Note: ఈ ఉద్యోగాలకు అప్లై చేయాలి అనుకునే అభ్యర్థులు క్రింద ఇచ్చిన లింకు పై క్లిక్ చేసి నోటిఫికేషన్ వివరాలు డౌన్లోడ్ చేసుకొని పూర్తిగా చదివిన తర్వాత అప్లికేషన్ పెట్టుకోండి.

👉  Full Notification – Click here 

📌 Join Our Telegram Channel

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!