Headlines

Flipkart లో ఉద్యోగాలకు దరఖాస్తుల ఆహ్వానం | Latest Jobs in Flipkart | Filpkart Hiring For Freshers

ప్రముఖ ఈ కామర్స్ సంస్థ అయిన Flipkart సంస్థలో Business Development Executive అనే ఉద్యోగాలకు అర్హత గల వారు నుండి దరఖాస్తులు కోరుతున్నారు. ఏదైనా డిగ్రీ విద్యార్హత ఉండి ప్రముఖ సంస్థలో ఉద్యోగం చేయాలి అనుకునే వారికి ఇది ఒక చక్కటి అవకాశం. 

పూర్తి సమాచారం కోసం ఈ ఆర్టికల్ చివరి వరకు చదివి తెలుసుకొని వెంటనే అప్లై చేయండి.

📌 Join Our What’s App Channel 

📌 Join Our Telegram Channel

🔥 రిక్రూట్మెంట్ చేపడుతున్న సంస్థ :

  • Flipkart కంపెనీ ఈ రిక్రూట్మెంట్ చేపడుతుంది.

🔥 భర్తీ చేస్తున్న ఉద్యోగాలు : 

  • బిజినెస్ డెవలప్మెంట్ ఎగ్జిక్యూటివ్ అనే ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతున్నారు.

🔥 అప్లై విధానం : 

  • ఈ ఉద్యోగాలకు ఆన్లైన్ విధానంలో అప్లై చేయాలి.

🔥 విద్యార్హతలు : 

  • ఏదైనా డిగ్రీ పాస్ అయిన వారు అర్హులు  

🔥 కనీస వయస్సు : 

  • కనీసం 18 సంవత్సరాల వయస్సు ఉన్న వారు ఈ ఉద్యోగాలకు అప్లై చేయడానికి అర్హులు. 18 సంవత్సరాల లోపు వయస్సు ఉంటే అనర్హులు.

🔥 అనుభవం :

  • ఈ పోస్టులకు అనుభవం లేకపోయినా అప్లై చేయవచ్చు. అనుభవం ఉన్నవారు కూడా ఈ ఉద్యోగాలకు అప్లై చేయడానికి అర్హులే.

🔥 వర్క్ లొకేషన్

  • బెంగళూర్ లో పోస్టింగ్ ఇస్తారు

🔥 అప్లికేషన్ ఫీజు : 

  • ఈ సంస్థలో ఉద్యోగాలకు ఎటువంటి ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు.

🔥 జీతము

  • Flipkart లో బిజినెస్ డెవలప్మెంట్ ఎగ్జిక్యూటివ్ ఉద్యోగాలకు ఎంపికైన వారికి నెలకు 23,500/- జీతము ఇస్తారు.

🔥 ఎంపిక విధానం : 

  • ఈ ఉద్యోగాలు ఎంపికలో భాగంగా ముందుగా అప్లై చేసుకున్న అభ్యర్థులను వారి అర్హతలు మరియు అనుభవం వంటి వివరాలు ఆధారంగా షార్ట్ లిస్ట్ చేస్తారు. 
  • షార్ట్ లిస్ట్ అయిన వారికి ఇంటర్వ్యూ మరియు డాక్యుమెంట్ వెరిఫికేషన్ నిర్వహించి తుది ఎంపిక చేస్తారు. 

🔥 అప్లికేషన్ చివరి తేదీ : 

  • ఈ ఉద్యోగాలకు అర్హత ఉన్న వారు ఆన్లైన్ విధానంలో 20-01-2025 తేది లోపు అప్లై చేయాలి.

Note: 

  • ఈ ఉద్యోగాలకు అప్లై చేయాలి అనుకునే వారు క్రింద ఇచ్చిన లింక్స్ పై క్లిక్ చేసి అప్లై చేయండి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!