భారత ప్రభుత్వం , మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ & ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ డిజిటల్ ఇండియా కార్పొరేషన్ సంస్థ అకడమిక్ బ్యాంక్ ఆఫ్ క్రెడిట్స్ ప్రాజెక్ట్ లో కాంట్రాక్టు / కన్సాలిడేటెడ్ ప్రాధిపతికన డివొప్స్ ఇంజనీర్ , టెక్నికల్ సపోర్ట్ ఎగ్జిక్యూటివ్ ఉద్యోగాల భర్తీ కొరకు అర్హత కలిగిన అభ్యర్థుల నుండి దరఖాస్తులు ఆహ్వానిస్తుంది.
ఈ రిక్రూట్మెంట్ కి సంబంధించి దరఖాస్తు విధానం , ఎంపిక విధానం మొదలగు అన్ని అంశాలు కొరకు ఈ ఆర్టికల్ ను చివరి వరకు చదవగలరు.
🏹 ఇంటర్ అర్హతతో జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలు – Click here
🏹 AP లో ఔట్ సోర్సింగ్ ఉద్యోగాలు – Click here
🔥 రిక్రూట్మెంట్ చేపట్టే సంస్థ :
- డిజిటల్ ఇండియా కార్పొరేషన్ (DIC) సంస్థ ఈ నోటిఫికేషన్ విడుదల చేసింది.
🔥 మొత్తం ఉద్యోగాల సంఖ్య : 05
🔥 భర్తీ చేయబోయే ఉద్యోగాలు:
- డివోప్స్ ఇంజనీర్ – 01
- టెక్నికల్ సపోర్ట్ ఎగ్జిక్యూటివ్ – 04
🔥 విద్యార్హత :
- డివోప్స్ ఇంజనీర్ :
- గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన అభ్యర్థులు ఈ ఉద్యోగానికి దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు.
- సంబంధిత విభాగంలో అనుభవం అవసరం.
- టెక్నికల్ సపోర్ట్ ఎగ్జిక్యూటివ్:
- బి.ఈ/ బి.టెక్ / గ్రాడ్యుయేట్ / ఎం.సి.ఎ ఉత్తీర్ణత సాధించిన అభ్యర్థులు ఈ ఉద్యోగానికి దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు.
- సంబంధిత విభాగంలో అనుభవం అవసరం.
🔥 వయస్సు:
- 25 సంవత్సరాల నుండి 35 సంవత్సరాల లోపు వయస్సు గల అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు.
🔥దరఖాస్తు విధానం :
- అభ్యర్థులు ఆన్లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవలెను
🔥 ఎంపిక విధానం :
- అభ్యర్థులను ఇంటర్వ్యూ నిర్వహణ ద్వారా ఎంపిక చేస్తారు.
🔥 నోట్ :
- అభ్యర్థులు అధికారిక వెబ్సైట్ ను సందర్శించి, పూర్తి నోటిఫికేషన్ చదివి , అర్హత ఆసక్తి వుంటే, వీలైనంత త్వరగా దరఖాస్తు చేసుకోగలరు.
👉 Click here for official website