ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అన్నమయ్య జిల్లాలో గల సైనిక్ స్కూల్ కలికిరి నందు వివిధ అకడమిక్ మరియు అడ్మిన్ స్టాఫ్ ఉద్యోగాలను కాంట్రాక్టు ప్రాధిపతికన భర్తీ చేసేందుకు గాను నోటిఫికేషన్ విడుదల కావడం జరిగింది.
ఈ రిక్రూట్మెంట్ కి సంబంధించి దరఖాస్తు విధానం , ఎంపికా విధానం మొదలగు అన్ని అంశాలు కొరకు ఈ ఆర్టికల్ ను చివరి వరకు చదవగలరు.
🏹 ఇంటర్ అర్హతతో జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలు – Click here
🏹 AP లో ఔట్ సోర్సింగ్ ఉద్యోగాలు – Click here
🔥 రిక్రూట్మెంట్ చేపట్టే సంస్థ :
- సైనిక్ స్కూల్ కలికిరి ,అన్నమయ్య జిల్లా సంస్థ నుండి ఈ నోటిఫికేషన్ విడుదల చేసింది.
🔥 మొత్తం ఉద్యోగాల సంఖ్య : 07
🔥 భర్తీ చేయబోయే ఉద్యోగాలు:
- స్కూల్ మెడికల్ ఆఫీసర్ – 1
- PGT ( కంప్యూటర్ సైన్స్ ) -1
- PGT ( మాథెమాటిక్స్ ) -1
- TGT ( సోషల్ సైన్స్ ) -1
- PTI కమ్ మాట్రన్ ( ఫిమేల్ ) -1
- కౌన్సిలర్ -1
- హార్స్ రైడింగ్ ఇన్స్ట్రక్టర్ -1
🔥 విద్యార్హత :
- స్కూల్ మెడికల్ ఆఫీసర్ :
- ఎంబీబీఎస్ డిగ్రీ ఉత్తీర్ణత సాధించి వుండాలి.
- PGT (కంప్యూటర్ సైన్స్) :
- కంప్యూటర్ విభాగం లో బి.ఈ / బి.టెక్ లేదా తత్సమాన అర్హత కలిగి వుండాలి.
- PGT (మాథెమాటిక్స్ ) :
- సంబంధిత మాథెమాటిక్స్ విభాగంలో ఎం. ఎస్సీ 50 శాతం మార్కులతో ఉత్తీర్ణత సాధించి వుండాలి లేదా తత్సమాన అర్హత కలిగి వుండాలి.
- TGT (సోషల్ సైన్స్) :
- సోషల్ సైన్స్ విభాగంలో 50 శాతం మార్కులతో బి ఎ మరియు బిఈడి ఉత్తీర్ణత సాధించాలి.
- PTI కమ్ మాట్రన్ ( ఫిమేల్ ) :
- బ్యాచిలర్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ లో 50 శాతం మార్కులతో ఉత్తీర్ణత సాధించి వుండాలి.
- కౌన్సిలర్ :
- సైకాలజీ విభాగంలో ఎం.ఏ లేదా ఎం.ఎస్సీ ఉత్తీర్ణత లేదా క్లినికల్ సైకాలజీ లో పీజీ డిప్లొమా లేదా ఎం ఏ ఉత్తీర్ణత సాధించాలి. లేదా తత్సమాన అర్హత కలిగి వుండాలి.
- హార్స్ రైడింగ్ ఇన్స్ట్రక్టర్ :
- ఇంటర్మీడియట్ ఉత్తీర్ణత సాధించి , హార్స్ రైడింగ్ ఇన్స్ట్రక్టర్ గా స్కూల్ లేదా హార్స్ రైడింగ్ క్లబ్ లో పనిచేసిన అనుభవం కలిగి వుండాలి.
🔥 వయస్సు:
- స్కూల్ మెడికల్ ఆఫీసర్ ఉద్యోగానికి 50 సంవత్సరాల లోపు గల అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.
- PGT ( కంప్యూటర్ సైన్స్ ) & PGT ( మాథెమాటిక్స్ ) ఉద్యోగానికి 21 సంవత్సరాల నుండి 40 సంవత్సరాలలోపు గల అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.
- TGT ( సోషల్ సైన్స్ ) PTI కమ్ మాట్రన్ ( ఫిమేల్) ఉద్యోగానికి 21 సంవత్సరాల నుండి 35 సంవత్సరాల లోపు గా వారు దరఖాస్తు చేసుకోవచ్చు.
- కౌన్సిలర్ : 26 సంవత్సరాల నుండి 45 సంవత్సరాల లోపు గల అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.
- హార్స్ రైడింగ్ ఇన్స్ట్రక్టర్: 21 సంవత్సరాల నుండి 50 సంవత్సరాల లోపు గల అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.
- వయస్సు నిర్ధారణకు 10/01/2025 ను కట్ ఆఫ్ తేది గా నిర్ధారించారు.
🔥దరఖాస్తు విధానం :
- అభ్యర్థులు ఆఫ్లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవలెను. అధికారిక వెబ్సైట్ లో దరఖాస్తు ఫారం ను డౌన్లోడ్ చేసుకోవలెను.
- ఫిల్ చేసిన దరఖాస్తు ఫారం ను , 30 రూపాయల స్టాంప్ అతికించి:, ఎన్వలప్ లో కార్యాలయ చిరునామాకు పంపించాలి.
🔥 దరఖాస్తు పంపవలసిన చిరునామా:
- The Principal, Sainik School Kalikiri, Annamayya Dist, Andhra Pradesh PIN: 517234.
🔥 అప్లికేషన్ ఫీజు :
- జనరల్ , ఓబిసి, అభ్యర్థులు 500/- రూపాయలు & ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు 250/- రూపాయలు డిమాండ్ డ్రాఫ్ట్ రూపంలో అప్లికేషన్ ఫీజు చెల్లించాలి.
- ప్రిన్సిపల్ సైనిక్ స్కూల్ పేరు మీదుగా అప్లికేషన్ ఫీజు పే చేయాలి.
🔥 జీతం:
- అభ్యర్థులు ఎంపిక కాబడిన పోస్ట్ ఆధారంగా 38,000 /- రూపాయల నుండి 70,000/- వరకు జీతం లభిస్తుంది.
🔥 ముఖ్యమైన తేదీలు:
- ఆఫ్లైన్ విధానం ద్వారా దరఖాస్తు కార్యాలయ చిరునామాకు చేరడానికి చివరి తేది : 10/01/2025
👉 Click here for official website