Headlines

AP లో పదో తరగతి అర్హతతో ఔట్ సోర్సింగ్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల | AP Outsourcing Jobs | AP Contract Basis Jobs

ఏపీలో వైద్య , ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ శాఖ నుండి మరో నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. 

ఈ నోటిఫికేషన్ ద్వారా కాంట్రాక్టు మరియు ఔట్ సోర్సింగ్ విధానంలో వివిధ రకాల ఉద్యోగాలను భర్తీ చేసేందుకు అర్హత గల అభ్యర్థులు తమ దరఖాస్తులను ఆహ్వానిస్తున్నారు.

ఈ రిక్రూట్మెంట్ కు సంబంధించిన ముఖ్యమైన వివరాలు క్రింది విధంగా ఉన్నాయి.

🏹 AP లో ప్రజా సంబంధాల అధికారి ఉద్యోగాలు – Click here 

🏹 AP లో రేషన్ డీలర్ల పోస్టులు – Click here 

✅ మీ Whatsapp / Telegram కి వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేటు ఉద్యోగాలు సమాచారం రావాలి అంటే వెంటనే మా వాట్సాప్ , టెలిగ్రామ్ ఛానల్స్ లో జాయిన్ అవ్వండి. 

📌 Join Our What’s App Channel 

📌 Join Our Telegram Channel

🔥 నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ పేరు : 

  • ప్రస్తుతం ఈ నోటిఫికేషన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని YSR జిల్లా , DMHO నుండి విడుదల చేయడం జరిగింది.

🔥 పోస్టుల పేర్లు: 

  • ఫిజిసియన్ / మెడికల్ ఆఫీసర్, ల్యాబ్ టెక్నీషియన్ గ్రేడ్-2 , FNO, సానిటరీ అటెండర్ కం వాచ్ మెన్ , ఫార్మసిస్ట్, TB హెల్త్ విజిటర్ 

🔥 ఖాళీలు : 

  • నోటిఫికేషన్ ద్వారా మొత్తం 14 పోస్టులు భర్తీ చేస్తున్నారు. పోస్టులు వారీగా ఖాళీలు వివరాలు క్రింది విధంగా ఉన్నాయి.
  • ఫిజిసియన్ / మెడికల్ ఆఫీసర్ – 01 పోస్టు
  • ల్యాబ్ టెక్నీషియన్ గ్రేడ్ 2 పోస్టులు – 03
  • FNO – 05 పోస్టులు
  • సానిటరీ అటెండర్ కం వాచ్ మెన్ – 04 పోస్టులు
  • ఫార్మసిస్ట్ – 01 పోస్టు 
  • TB హెల్త్ విజిటర్ – 01 పోస్టు 

🔥 జీతము: 

  • ఫిజిసియన్ – 1,10,000/- , మెడికల్ ఆఫీసర్ – 61,000/-
  • ల్యాబ్ టెక్నీషియన్ గ్రేడ్ 2 పోస్టులు – 32,670/-
  • FNO – 15,000/-
  • సానిటరీ అటెండర్ కం వాచ్ మెన్ – 15,000/-
  • ఫార్మసిస్ట్ – 23,393/-
  • TB హెల్త్ విజిటర్ – 25,526/-

🔥 పోస్టింగ్

  • ఎంపికైన వారు వారు YSR కడప జిల్లాలో పని చేయాల్సి ఉంటుంది.

🔥 అప్లికేషన్ తేదీలు : 

  • ఈ ఉద్యోగాలకు అర్హత ఉండేవారు 21-12-2024 నుండి అప్లై చేయవచ్చు.
  • ఈ ఉద్యోగాలకు అప్లై చేయడానికి చివరి తేదీ 30-12-2024

🔥 విద్యార్హత : 

  • పోస్టులను అనుసరించి క్రింది విధంగా అర్హతలు ఉండాలి.

🔥 అప్లికేషన్ ఫీజు : 

  • జనరల్ అభ్యర్థులు 500/- రూపాయలు ఫీజు చెల్లించాలి.
  • ఎస్సీ, ఎస్టీ, బీసీ, PWD అభ్యర్థులు  అభ్యర్థులు 200/- ఫీజు చెల్లించాలి. 

🔥 వయస్సు : 18 నుండి 42 సంవత్సరాల మధ్య వయస్సు ఉండాలి.

  • ప్రభుత్వ నిబంధనల ప్రకారం క్రింది విధంగా వయసులో సడలింపు కూడా వర్తిస్తుంది. 
  • అనగా ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులకు ఐదు సంవత్సరాలు వయసులో సడలింపు వర్తిస్తుంది.
  • విభిన్న ప్రతిభావంతులైన అభ్యర్థులకు పది సంవత్సరాల వరకు వయసులో సడలింపు వర్తిస్తుంది.

🔥 ఎంపిక విధానం : 

  • ఈ ఉద్యోగాల ఎంపికలో రాత పరీక్ష నిర్వహించరు.
  • మార్కుల మెరిట్ ఆధారంగా ఎంపిక చేస్తారు.
  • అభ్యర్థులకు అర్హత పరీక్షలో వచ్చిన మార్కులు ఆధారంగా 75% మార్కులు వరకు కేటాయిస్తారు.
  • అభ్యర్థులకు ఉన్న అనుభవానికి 15% మార్కుల వరకు కేటాయిస్తారు
  • గిరిజన ప్రాంతాల్లో పని చేస్తే ప్రతీ ఆరు నెలలకు 2.5 మార్కులు కేటాయిస్తారు.
  • గ్రామీణ ప్రాంతాలలో పని చేస్తే ప్రతీ ఆరు నెలలకు 2 మార్కులు కేటాయిస్తారు.
  • పట్టణ ప్రాంతాల్లో పని చేస్తే ప్రతీ ఆరు నెలలకు 1 మార్కు కేటాయిస్తారు.
  • మరియు ఉద్యోగానికి అప్లై చేయడానికి అవసరమైన అర్హత కోర్సు పూర్తి చేసినప్పటి నుండి ఇప్పటివరకు పూర్తయిన సంవత్సరాలకు ప్రతి సంవత్సరానికి ఒక మార్క్ కేటాయిస్తూ గరిష్టంగా 10% మార్కులు కేటాయిస్తారు. 

🔥 అప్లికేషన్ అందజేయాల్సిన చిరునామా  : 

  • అభ్యర్థులు తమ అప్లికేషన్ తో పాటు అప్లికేషన్ ఫీజు చెల్లించిన డిడిని మరియు సంబంధిత సర్టిఫికెట్స్ యొక్క జిరాక్స్ కాపీలను జతపరిచి రిజిస్టర్ పోస్ట్ ద్వారా పంపించవచ్చు లేదా స్వయంగా వెళ్లి అప్లికేషన్ సబ్మిట్ చేయవచ్చు.
  • అప్లికేషన్ అందించాల్సిన అడ్రస్ : DMHO, YSR కడప జిల్లా 

🔥 ఎలా అప్లై చెయాలి : క్రింద మీకోసం నోటిఫికేషన్ వివరాలు డౌన్లోడ్ చేయడానికి లింక్ ఇవ్వడం జరిగింది. డౌన్లోడ్ చేసుకోని పూర్తి వివరాలు చదివి అర్హత ,ఆసక్తి ఉన్నవారు అప్లికేషన్ నింపి త్వరగా అప్లై చేయండి. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!