Headlines

విశాఖపట్నం పోర్టులో పోస్టులకు నోటిఫికేషన్ విడుదల | Visakhapatanam Port Authority Recruitment 2024 | Latest jobs Notifications

విశాఖపట్నం పోర్టు అథారిటీ మెకానికల్ అండ్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ నుండి వివిధ పోస్టులు భర్తీ కొరకు నోటిఫికేషన్ విడుదల అయ్యింది.

  • 2024-25 సంవత్సరానికి గాను ట్రేడ్ అప్రెంటిస్ ద్వారా ఒక సంవత్సరం కాలపరిమితితో భర్తీ చేయనున్నారు.

ఈ నోటిఫికేషన్ ద్వారా వెల్డర్ , ఫిట్టర్ , ఎలక్ట్రీషియన్ , మోటార్ మెకానిక్ , ఎలక్ట్రానిక్స్ మెకానిక్ పోస్టులను భర్తీ చేస్తున్నారు.

ఈ రిక్రూట్మెంట్ కి సంబంధించిన ఖాళీల వివరాలు , దరఖాస్తు విధానం , ఎంపిక విధానం మొదలగు అన్ని  పూర్తి వివరాలు కోసం ఈ ఆర్టికల్ మొత్తం చదవండి.

🏹 ఆంధ్రప్రదేశ్ లో ప్రజా సంబంధాల అధికారి పోస్టులు భర్తీ – Click here 

ఇలాంటి ఉద్యోగాల సమాచారం కోసం మా టెలిగ్రామ్ మరియు వాట్సాప్ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.

📌 Join Our What’s App Channel 

📌 Join Our Telegram Channel

🔥 రిక్రూట్మెంట్ చేపట్టే సంస్థ :

  • విశాఖపట్నం పోర్టు అథారిటీ సంస్థ  నుండి ఈ నోటిఫికేషన్ విడుదల అయ్యింది

🔥 మొత్తం ఉద్యోగాల సంఖ్య : 20

🔥 భర్తీ చేయబోయే ఉద్యోగాలు:

  • వెల్డర్  – 04
  • ఫిట్టర్ – 04  
  • ఎలక్ట్రీషియన్ – 04 
  • మోటార్ మెకానిక్ ( మోటార్ వెహికల్) – 04
  • ఎలక్ట్రానిక్స్ మెకానిక్ – 04 అనే ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు.

🔥 విద్యార్హత :

  1. వెల్డర్ :
    • వెల్డర్ విభాగంలో ఐటిఐ ఉత్తీర్ణత సాధించిన అభ్యర్థులు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు.
  2. ఫిట్టర్ :
    • ఫిట్టర్ విభాగంలో ఐటిఐ ఉత్తీర్ణత సాధించిన అభ్యర్థులు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు.
  1. ఎలక్ట్రీషియన్ :
    • ఎలక్ట్రీషియన్ విభాగంలో ఐటిఐ ఉత్తీర్ణత సాధించిన అభ్యర్థులు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు.
  1. మోటార్ మెకానిక్ ( మోటార్ వెహికల్)   :
    • మోటార్ మెకానిక్ ( మోటార్ వెహికల్) విభాగంలో ఐటిఐ ఉత్తీర్ణత సాధించిన అభ్యర్థులు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు.
  1. ఎలక్ట్రానిక్స్ మెకానిక్ :
    • ఎలక్ట్రానిక్స్ మెకానిక్ విభాగంలో ఐటిఐ ఉత్తీర్ణత సాధించిన అభ్యర్థులు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు.

రైల్వేలో 32 వేల పోస్టులకు నోటిఫికేషన్ విడుదల – Click here 

🔥  వయస్సు :

  • అభ్యర్థులు కనీస వయస్సు 14 సంవత్సరాల వుండాలి.
  • తేది 31/12/2024 ను కట్ ఆఫ్ తేదిగా నిర్ధారించారు.

🔥దరఖాస్తు విధానం :

  • అభ్యర్థులు అధికారిక వెబ్సైట్ ద్వారా ఆన్లైన్ లో దరఖాస్తు చేసుకోవలెను.

 🔥 ఎంపిక విధానం :

  • అభ్యర్థులను వారికి ఐటిఐ లో వచ్చిన మార్కుల ఆధారంగా ఎంపిక చేస్తారు.

🔥 స్టైఫండ్

  • వెల్డర్ ఉద్యోగాలకు ఎంపిక కాబడిన వారికి నెలకు 8344.60 /- రూపాయలు స్టైఫండ్ లభిస్తుంది.
  • ఎలక్ట్రీషియన్ , ఫిట్టర్ , మోటార్ మెకానిక్ , ఎలక్ట్రానిక్స్ మెకానిక్ ఉద్యోగాలకు ఎంపిక కాబడిన వారికి 9,387.57 /- రూపాయల  స్టైఫండ్ లభిస్తుంది.

 🔥 ముఖ్యమైన తేదిలు:

  • ఆన్లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవడానికి ప్రారంభ తేది: 19/12/2024.
  • ఆన్లైన్ విధానం  ద్వారా దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేది : 18/01/2025

👉  Click here for notification 

👉 Click here to apply online 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!