ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రజా సంబంధాల అధికారి అనే ఉద్యోగాలను భర్తీ చేసేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సాధారణ పరిపాలన శాఖ అదనంగా ఉద్యోగాలను మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. మొత్తం 24 పోస్టులను భర్తీ చేయనున్నారు.
ఈ పోస్టులకు సంబంధించిన ముఖ్యమైన సమాచారం అంతా క్రింది విధంగా ఉంది.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మంత్రుల పేషిల్లో ఔట్ సోర్సింగ్ విధానములో ప్రజా సంబంధాల అధికారి (PRO – పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్ ) ఉద్యోగాలను ప్రభుత్వము భర్తీ చేయనుంది. ఈ ఉద్యోగాలకు అన్ని జిల్లాల వారు అప్లై చేసుకోవచ్చు.
దీనికి సంబంధించిన మార్గదర్శకాలు తెలుపుతూ సాధారణ పరిపాలన శాఖ ఉత్తర్వులు జారీ చేసింది.
- 24 మంత్రుల పేషిల్లో 24 PRO పోస్టులు భర్తీ చేస్తారు.
🏹 విజయవాడ, సికింద్రాబాద్ రైల్వే డివిజన్స్ లో 1642 ఉద్యోగాలు భర్తీ – Click here
🏹 రైల్వేలో 32,000 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల – Click here
✅ మీ Whatsapp / Telegram కి వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేటు ఉద్యోగాలు సమాచారం రావాలి అంటే వెంటనే మా వాట్సాప్ , టెలిగ్రామ్ ఛానల్స్ లో జాయిన్ అవ్వండి.
🔥 నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ పేరు :
- ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ మంత్రుల పేషీల్లో అవుట్సోర్సింగ్ పద్ధతిలో ప్రజా సంబంధాల అధికారి (PRO) ఉద్యోగాలను భర్తీ చేసేందుకు ఈ నోటిఫికేషన్ విడుదల చేస్తారు. ప్రస్తుతానికి పోస్టులకు సంబంధించిన మార్గదర్శకాలను తెలుపుతూ ప్రభుత్వ సాధారణ పరిపాలన శాఖ ఉత్తర్వులు విడుదల చేసింది.
🔥 పోస్టుల పేర్లు:
- ప్రజా సంబంధాల అధికారి (పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్ – PRO) అనే పోస్టులు భర్తీ చేస్తారు.
🔥 ఖాళీలు :
- 24 మంత్రుల ఫేషిల్లో 24 పోస్టులు భర్తీ చేస్తారు.
🔥 జీతము:
- ఈ పోస్టులకు ఎంపికైన వారికి నెలకు 37,000/- రూపాయలు చొప్పున జీతం ఇస్తారు.
🔥 ప్రభుత్వం నిర్దేశించిన విద్యార్హతలు :
- ఏదైనా విభాగంలో డిగ్రీ పూర్తి చేసి ఉండాలి.
- జర్నలిజం లేదా పబ్లిక్ రిలేషన్స్ లో డిగ్రీ లేదా డిప్లమో పూర్తి చేసి ఉండాలి. (లేదా) జర్నలిజంలో ఐదు సంవత్సరాల అనుభవం ఉండాలి.
🔥 ఫీజు :
- ఈ ఉద్యోగానికి అప్లై చేయడానికి అప్లికేషన్ ఫీజు లేదు
🔥 వయస్సు : 18 నుండి 42 సంవత్సరాల మధ్య వయస్సు ఉండేవారికి అప్లై చేయడానికి అవకాశం ఇవ్వవచ్చు.
🏹 Download G.O PDF – Click here