భారత ప్రభుత్వం , డిపార్టుమెంటు అఫ్ కన్స్యూమర్ అఫ్ఫైర్స్ , మినిస్ట్రీ ఆఫ్ కన్స్యూమర్ అఫ్ఫైర్స్ , ఫుడ్ అండ్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ పరిధిలో గల బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ (BIS) సంస్థ నుండి ఉద్యోగాల భర్తీ కొరకు నోటిఫికేషన్ విడుదల అయ్యింది.
ఈ నోటిఫికేషన్ ద్వారా యంగ్ ప్రొఫెషనల్స్ ఉద్యోగాల భర్తీ చేయనున్నారు. ఈ ఉద్యోగాలను కాంట్రాక్టు పద్ధతిలో 2 సంవత్సరాల కాల పరిమితితో నియామకం చేయనున్నారు.
ఈ నోటిఫికేషన్ కి సంబంధించి , అవసరమగు విద్యార్హతలు , దరఖాస్తు చేయు విధానం , ఎంపిక విధానం మొదలగు అన్ని అంశాలు ను పూర్తిగా తెలుసుకొనేందుకు గాను ఈ ఆర్టికల్ ను చివరి వరకు చదవండి.
🏹 ఆంధ్రప్రదేశ్ లో ప్రజా సంబంధాల అధికారి పోస్టులు భర్తీ – Click here
🔥 రిక్రూట్మెంట్ చేపట్టే సంస్థ :
- బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ ( BIS) సంస్థ నుండి ఈ నోటిఫికేషన్ విడుదల అయ్యింది
🔥 మొత్తం ఉద్యోగాల సంఖ్య : 03
🔥 భర్తీ చేయబోయే ఉద్యోగాలు:
- యంగ్ ప్రొఫెషనల్స్ అనే ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు.
🔥 విద్యార్హత :
- గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి 60 శాతం మార్కులతో సైన్స్ విభాగంలో డిగ్రీ / బిఈ/ బి.టెక్/ ఎం.బి.ఎ ఉత్తీర్ణత సాధించి వుండాలి.
- మార్కెటింగ్ లేదా సంబంధిత విభాగాలలో కనీసం 2 సంవత్సరాల అనుభవం కలిగి వుండాలి
🔥 వయస్సు :
- దరఖాస్తు చేసుకోవలసిన అభ్యర్థులు వయస్సు 35 సంవత్సరాల లోపు వుండాలి.
- వయస్సు నిర్ధారణ కొరకు కట్ ఆఫ్ గా 11/01/2025 తేది నీ నిర్ణయించారు.
🔥దరఖాస్తు విధానం :
- అభ్యర్థులు ఆన్లైన్ విధానం ద్వారా అధికారిక వెబ్సైట్ లో దరఖాస్తు చేసుకోవాలి.
🔥 దరఖాస్తు ఫీజు :
- ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ఎటువంటి దరఖాస్తు ఫీజు చెల్లించవలసిన అవసరం లేదు.
🔥 ఎంపిక విధానం :
- దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులును ముందుగా వారి విద్యార్హత మరియు అనుభవం ఆధారంగా షార్ట్ లిస్ట్ చేస్తారు.
- షార్ట్ లిస్ట్ కాబడిన అభ్యర్థులను ప్రాక్టికల్ అసెస్మెంట్ , టెక్నికల్ నాలెడ్జ్ , ఇంటర్వ్యూ వంటి అంశాల ద్వారా ఎంపిక చేస్తారు.
🔥 జీతం:
- ఈ ఉద్యోగాలకు ఎంపిక కాబడిన వారికి నెలకు 70,000/- రూపాయల జీతం లభిస్తుంది.
🔥 ముఖ్యమైన తేదిలు:
- ఆన్లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేయడానికి చివరి తేది : 11/01/2025 సాయంత్రం 05:30 నిముషాల లోగా.
👉 Click here to download official notification