AP మంత్రుల పేషిల్లో శిక్షణ ఇచ్చి ఉద్యోగాలు ఇస్తారు | AP Ministers Peshis Recruitment 2024 | Andhra Pradesh Outsourcing Jobs 

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మంత్రుల పేషిల్లో ఔట్ సోర్సింగ్ విధానములో ఉద్యోగాలను ప్రభుత్వము భర్తీ చేస్తుంది. ఈ నోటిఫికేషన్ ద్వారా మంత్రుల పేషిల్లో సోషల్ మీడియా ఎగ్జిక్యూటివ్ మరియు సోషల్ మీడియా అసిస్టెంట్ అనే ఉద్యోగాలను భర్తీ చేసేందుకు అర్హత గల వారు నుండి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదలైంది. ఈ ఉద్యోగాలను అన్ని జిల్లాల వారు అప్లై చేసుకోవచ్చు.

దీనికి సంబంధించిన మార్గదర్శకాలు తెలుపుతూ సాధారణ పరిపాలన శాఖ ఉత్తర్వులు జారీ చేసింది.

ప్రతి మంత్రి పేషిలో ఒక సోషల్ మీడియా ఎగ్జిక్యూటివ్ పోస్టు , ఒక సోషల్ మీడియా అసిస్టెంట్ పోస్టు భర్తీ చేస్తారు. ఎంపికైన వారికి రెండు నెలలు పాటు శిక్షణ కూడా ఇస్తారు. ఈ ఉద్యోగాలను ఒక సంవత్సరం కాల పరిమితికి భర్తీ చేస్తారు. పనితీరు ఆధారంగా కొనసాగిస్తారు.

ఈ రిక్రూట్మెంట్ కి సంబంధించిన పూర్తి ముఖ్యమైన సమాచారం కోసం ఈ ఆర్టికల్ చివరి వరకు చదవండి. 

🏹 విజయవాడ, సికింద్రాబాద్ రైల్వే డివిజన్స్ లో ఉద్యోగాలు భర్తీ – Click here 

✅ మీ Whatsapp / Telegram కి వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేటు ఉద్యోగాలు సమాచారం రావాలి అంటే వెంటనే మా వాట్సాప్ , టెలిగ్రామ్ ఛానల్స్ లో జాయిన్ అవ్వండి. 

📌 Join Our What’s App Channel 

📌 Join Our Telegram Channel

🔥 నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ పేరు : 

  • ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ మంత్రుల పేషీల్లో అవుట్సోర్సింగ్ పద్ధతిలో ఉద్యోగాలను భర్తీ చేసేందుకు ప్రభుత్వం నుండి ఈ నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. 

🔥 పోస్టుల పేర్లు: 

  • సోషల్ మీడియా ఎగ్జిక్యూటివ్ మరియు సోషల్ మీడియా అసిస్టెంట్ అనే ఉద్యోగాలను మంత్రుల ఫేషియల్లో భర్తీ చేస్తున్నారు. 

🔥 ఖాళీలు : 

  • ప్రతి మంత్రి పేషిలో ఒక సోషల్ మీడియా ఎగ్జిక్యూటివ్ పోస్టు , ఒక సోషల్ మీడియా అసిస్టెంట్ పోస్టు భర్తీ చేస్తారు.

🔥 జీతము: 

  • సోషల్ మీడియా ఎగ్జిక్యూటివ్ ఉద్యోగాలకు 50 వేల రూపాయలు చొప్పున జీతం ఇస్తారు. 
  • సోషల్ మీడియా అసిస్టెంట్ ఉద్యోగాలకు నెలకు 30 వేల రూపాయలు చొప్పున జీతం ఇస్తారు.

🔥 విద్యార్హత : 

  • సోషల్ మీడియా ఎగ్జిక్యూటివ్ ఉద్యోగానికి బిఈ / బీటెక్ పూర్తి చేసిన వారు అర్హులు.
  • సోషల్ మీడియా అసిస్టెంట్ ఉద్యోగాలకు ఏదైనా డిగ్రీ విద్యార్హత పూర్తి చేసిన వారు అర్హులు

🔥 ఫీజు : 

  • ఈ ఉద్యోగానికి అప్లై చేయడానికి అప్లికేషన్ ఫీజు లేదు

🔥 వయస్సు : 18 నుండి 42 సంవత్సరాల మధ్య వయస్సు ఉండాలి. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!