ఎంప్లాయీస్ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ESIC) నుండి ఇన్సూరెన్స్ మెడికల్ ఆఫీసర్ గ్రేడ్-2 అనే ఉద్యోగాలను భర్తీ చేసేందుకు అర్హత కలిగిన వారి నుంచి దరఖాస్తులు కోరుతూ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది.
ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఉద్యోగాలకు అర్హత ఉన్న భారతీయ పౌరులు అందరూ అప్లికేషన్ పెట్టుకునే అవకాశం ఉంది.
ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఉద్యోగాలకు ఉండవలసిన అర్హతలు , ఎంపిక విధానము, జీతము, అప్లికేషన్ విధానము వంటి ముఖ్యమైన వివరాల కోసం ఈ ఆర్టికల్ చివరి వరకు చదవండి. అన్ని వివరాలు తెలుసుకొని అర్హత ఉంటే అప్లికేషన్ పెట్టుకోండి.
🏹 సుప్రీం కోర్ట్ లో డిగ్రీ అర్హతతో ఉద్యోగాలు – Click here
✅ ఇలాంటి ఉద్యోగాల సమాచారం కోసం మా టెలిగ్రామ్ మరియు వాట్సాప్ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.
▶️ మరి కొన్ని రకాల ఉద్యోగాల సమాచారం 👇 👇 👇
🔥 రిక్రూట్మెంట్ చేపట్టే సంస్థ :
- ఎంప్లాయిస్ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ నుండి ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల అయింది.
🔥 భర్తీ చేస్తున్న ఉద్యోగాలు :
- ESIC విడుదల చేసిన ఈ నోటిఫికేషన్ ద్వారా ఇన్సూరెన్స్ మెడికల్ ఆఫీసర్ గ్రేడ్ 2 అనే ఉద్యోగాలు భర్తీ చేస్తున్నారు.
🔥 మొత్తం ఖాళీల సంఖ్య :
- మొత్తం 608 పోస్టులు భర్తీ చేస్తున్నారు.
🔥 విద్యార్హతలు :
- ఎంబిబిఎస్ విద్యార్హత పూర్తి చేసి ఉండాలి.
- యూపీఎస్సీ నిర్వహించిన కంబైన్డ్ మెడికల్ సర్వీస్ ఎగ్జామినేషన్ (CMSE)-2022 , (CMSE)-2023 యొక్క బహిర్గత జాబితాలో అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు అర్హులు
🔥 ఎంపిక విధానం :
- ఈ ఉద్యోగాలకు యూపీఎస్సీ నిర్వహించిన కంబైన్డ్ మెడికల్ సర్వీస్ ఎగ్జామినేషన్ (CMSE)-2022 , (CMSE)-2023 యొక్క బహిర్గత జాబితాలో అభ్యర్థులకు అభ్యర్థులకు వచ్చిన మార్కులు మెరిటాదారంగా ఎంపిక చేస్తారు.
🏹 SBI లో క్లర్క్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ – Click here
🔥 జీతము :
- 56,100/- నుండి 1,77,500/- వరకు పే స్కేల్ ఉంటుంది. మరియు ఇతర అలవెన్స్లు కూడా ఉంటాయి.
🔥 కనీసం వయస్సు :
- కనీసం 18 సంవత్సరాల వయస్సు ఉండాలి.
🔥 గరిష్ట వయస్సు :
- ఈ ఉద్యోగాలకు అప్లై చేయడానికి గరిష్ట వయస్సు 35 సంవత్సరాల లోపు ఉండాలి.
🔥 వయస్సులో సడలింపు :
- SC మరియు ST అభ్యర్థులకు 5 సంవత్సరాలు వయస్సులో సడలింపు వర్తిస్తుంది.
- OBC అభ్యర్థులకు మూడు సంవత్సరాలు వయస్సులో సడలింపు వర్తిస్తుంది.
- PWD అభ్యర్థులకు 10 సంవత్సరాలు వయస్సులో సడలింపు వర్తిస్తుంది
🔥 అప్లై విధానము :
- అర్హత ఉన్న అభ్యర్థులు ఆన్లైన్ విధానంలో అప్లై చేయాలి.
🔥 నోటిఫికేషన్ విడుదల తేది:
- 16-12-2024 తేదిన నోటిఫికేషన్ విడుదల చేశారు.
🔥 అప్లికేషన్ ప్రారంభ తేది:
- 12-12-2024 తేది నుండి అభ్యర్థులు ఆన్లైన్ విధానంలో అప్లై చేసుకోవచ్చు.
🔥 అప్లికేషన్ చివరి తేదీ :
- 31-01-2025 తేది లోపు ఆన్లైన్ లో అప్లై చేయాలి.
🔥 ఏ రాష్ట్రాల్లో పోస్టింగ్ ఇస్తారు :
- అభ్యర్థులకు క్రింది ఇచ్చిన రాష్ట్రాల్లో పోస్టింగ్ వస్తుంది.
- ఆంధ్రప్రదేశ్, అస్సాం, బీహార్, ఛత్తీస్‌గఢ్, ఢిల్లీ, గుజరాత్, హర్యానా, హిమాచల్ ప్రదేశ్, జమ్మూ & కాశ్మీర్, జార్ఖండ్, కర్ణాటక, కేరళ, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఒరిస్సా, పంజాబ్, రాజస్థాన్, తమిళనాడు, తెలంగాణ, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్ మరియు పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో పోస్టింగ్ ఇస్తారు.
Note: ఈ ఉద్యోగాలకు అప్లై చేయాలి అనుకునే అభ్యర్థులు క్రింద ఇచ్చిన లింకు పై క్లిక్ చేసి నోటిఫికేషన్ వివరాలు డౌన్లోడ్ చేసుకొని పూర్తిగా చదివిన తర్వాత అప్లికేషన్ పెట్టుకోండి.
👉 Full Notification – Click here