తెలంగాణ రాష్ట్రంలో కాంట్రాక్టు పద్ధతిలో ఉద్యోగాలు భర్తీకి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదల చేయబడింది. ఈ నోటిఫికేషన్ తెలంగాణలోని ప్రభుత్వ హాస్పిటల్ నుండి విడుదల చేయబడింది. ప్రభుత్వ హాస్పిటల్లో ఉన్న ART సెంటర్ లో ఖాళీలను భర్తీ చేస్తున్నారు.
ఈ నోటిఫికేషన్ ద్వారా మెడికల్ ఆఫీసర్, కౌన్సిలర్, ఫార్మసిస్ట్ , డేటా మేనేజర్ అనే ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.
🏹 తెలంగాణలో 40,000/- జీతంతో కాంట్రాక్టు పద్ధతిలో ఉద్యోగాలు భర్తీ – Click here
🏹 ఈ రిక్రూట్మెంట్ కి సంబంధించిన ముఖ్యమైన వివరాలు ఇలా ఉన్నాయి 👇 👇 👇
🔥 నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ :
- ప్రస్తుతం ఈ నోటిఫికేషన్ సూర్యాపేట జిల్లాలో ఉన్న ప్రభుత్వ హాస్పటల్ నుండి విడుదల చేయడం జరిగింది.
🔥 భర్తీ చేస్తున్న పోస్టులు :
- మెడికల్ ఆఫీసర్, కౌన్సిలర్, ఫార్మసిస్ట్ , డేటా మేనేజర్ అనే ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.
🔥 మొత్తం ఖాళీల సంఖ్య :
ఈ నోటిఫికేషన్ ద్వారా అన్ని రకాల పోస్టులు కలిపి మొత్తం 05 పోస్టులు భర్తీ చేస్తున్నారు. పోస్టులు వారీగా ఖాళీల వివరాలు క్రింది విధంగా ఉన్నాయి.
- మెడికల్ ఆఫీసర్ – 01
- కౌన్సిలర్ – 01
- ఫార్మసిస్ట్ – 01
- డేటా మేనేజర్ – 01
🔥 జీతము :
- మెడికల్ ఆఫీసర్ – 72,000/-
- కౌన్సిలర్ – 21,000/-
- ఫార్మసిస్ట్ – 21,000/-
- డేటా మేనేజర్ – 21,000/-
🔥 విద్యార్హతలు :
- పోస్టులను అనుసరించి డిగ్రీ , బి. ఫార్మసీ, MBBS వంటి వివిధ విద్యార్హతలు ఉండాలి. (పూర్తి నోటిఫికేషన్ చదవండి)
🔥 వయస్సు :
- 18 నుండి 42 సంవత్సరాల మధ్య వయస్సు ఉండాలి.
🔥 వయస్సులో సడలింపు :
- SC, ST, BC వారికి 5 సంవత్సరాలు వయస్సులో సడలింపు ఉంటుంది.
- PWD అభ్యర్థులకు 10 సంవత్సరాలు ఉంటుంది.
🔥 ఫీజు :
- ఈ ఉద్యోగాలకు అప్లై చేయడానికి అప్లికేషన్ ఫీజు లేదు
🔥 నోటిఫికేషన్ విడుదల తేది :
- 16-12-2024 తేదిన ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల చేసారు.
🔥 అప్లికేషన్ ప్రారంభ తేదీ :
- ఈ ఉద్యోగాలకు 17-12-2024 తేది నుండి అప్లై చేసుకోవచ్చు.
🔥 అప్లికేషన్ చివరి తేదీ :
- 26-12-2024 తేది లోపు అప్లై చేయాలి.
🔥 సెలక్షన్ లిస్ట్ విడుదల తేది :
- 12-01-2024 తేదిన ఫైనల్ మెరిట్ లిస్ట్ మరియు సెలక్షన్ లిస్ట్ విడుదల అవుతుంది.
🔥 ఎంపిక విధానం :
- ఈ ఉద్యోగాల ఎంపికలో రాత పరీక్ష నిర్వహించరు.
- అర్హత పరీక్షలో వచ్చిన మార్కుల మెరిట్ ఆధారంగా ఎంపిక చేస్తారు.
- అనుభవం ఉన్న వారికి వెయిటేజి మార్కులు కేటాయిస్తారు.
🔥 అప్లికేషన్ అందజేయాల్సిన అందజేయాల్సిన :
- ART సెంటర్, గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్, సూర్యాపేట జిల్లా
✅ Note: ఈ ఉద్యోగాలకు అప్లై చేయాలి అనుకునే అభ్యర్థులు పూర్తి నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసి చదివిన తర్వాత అప్లై చేయండి. క్రింద ఇచ్చిన లింకుపైన క్లిక్ చేసి పూర్తి నోటిఫికేషన్ మరియు అప్లికేషన్ డౌన్లోడ్ చేయండి.
🔥 Download Full Notification & Application