ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం లో ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ శాఖ పరిధిలోని డిస్ట్రిక్ట్ మెడికల్ & హెల్త్ ఆఫీస్ (DMHO) , విజయనగరం నుండి కాంట్రాక్టు పద్ధతిలో వివిధ ఉద్యోగాల భర్తీ కొరకు నోటిఫికేషన్ విడుదల చేసింది.
ఈ ఉద్యోగాలకు ఎటువంటి వ్రాత పరిక్ష , ఇంటర్వ్యూ లేకుండా కేవలం మెరిట్ మార్కుల ఆధారంగా ఎంపిక చేస్తారు. ఈ ఉద్యోగాలను నేషనల్ హెల్త్ మిషన్ లో భాగంగా రాష్ట్రీయ బాల్ స్వాస్త్య కార్యక్రమం లో భాగంగా భర్తీ చేస్తున్నారు.
ఈ నోటిఫికేషన్ కి సంబంధించి , అవసరమగు విద్యార్హతలు , దరఖాస్తు చేయు విధానం , ఎంపిక విధానం మొదలగు అన్ని అంశాలు ను పూర్తిగా తెలుసుకొనేందుకు గాను ఈ ఆర్టికల్ ను చివరి వరకు చదవండి.
🏹 ESIC లో 608 IMO ఉద్యోగాలు – Click here
🏹 రైల్వేలో 32,438 గ్రూప్ D ఉద్యోగాలు – Click here
🔥 రిక్రూట్మెంట్ చేపట్టే సంస్థ :
- డిస్ట్రిక్ట్ మెడికల్ & హెల్త్ ఆఫీస్ ( DMHO) , విజయనగరం సంస్థ నుండి ఈ నోటిఫికేషన్ విడుదల అయ్యింది
🔥 మొత్తం ఉద్యోగాల సంఖ్య : 07
🔥 భర్తీ చేయబోయే ఉద్యోగాలు:
- మెడికల్ ఆఫీసర్ – డెంటల్
- క్లినికల్ సైకాలజిస్టు
- ఆడియాలజిస్ట్ అండ్ స్పీచ్ థెరపిస్ట్
- డెంటల్ టెక్నీషియన్
- ఎర్లీ ఇంటర్వెన్షనిస్ట్ కమ్ స్పెషల్ ఎడ్యూకేటర్
- ల్యాబ్ టెక్నీషియన్
🔥 విద్యార్హత :
- పోస్టులను అనుసరించి విద్యార్హతలు ఈ క్రింది విధంగా ఉన్నాయి.
🔥 వయస్సు :
- ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేయు అభ్యర్థులు 18 సంవత్సరాల నుండి 42 సంవత్సరాల లోపు వయస్సు వుండాలి.
- ఎస్సీ , ఎస్టీ, బీసీ అభ్యర్థులకు ప్రభుత్వ నిబంధనల మేరకు వయోసడలింపు కలదు.
🔥దరఖాస్తు విధానం :
- అభ్యర్థులు ఆఫ్లైన్ విధానం ద్వారా లో దరఖాస్తుచేసుకోవాలి.
🔥 అవసరమగు ధృవపత్రాలు :
- ఫిల్ చేసిన దరఖాస్తు ఫారం
- 10 వ తరగతి సర్టిఫికెట్లు
- అన్ని విద్యార్హతలు సర్టిఫికెట్లు
- కౌన్సిల్ / బోర్డు ద్వారా రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్
- ఇటీవల కుల దృవీకరణ పత్రం
- 4 వ తరగతి నుండి 10 వ తరగతి వరకు గల స్టడీ సర్టిఫికెట్లు
- సదరం సర్టిఫికెట్ ( అవసరమగు వారు)
- EWS సర్టిఫికెట్ ( అవసరమగు వారు)
- స్పోర్ట్స్ సర్టిఫికెట్ ( అవసరమగు వారు)
- సర్వీస్ సర్టిఫికెట్ ( అవసరమగు వారు)
- పైన పేర్కొన్న ధృవపత్రాలు యొక్క కాపీలు పై గెజిటెడ్ అధికారి వారి సంతకం వుండాలి.
🔥 ఎంపిక విధానం :
- అభ్యర్థులకు ఎటువంటి వ్రాత పరిక్ష , ఇంటర్వ్యూ లేకుండా కేవలం మెరిట్ మార్కుల ఆధారంగా ఎంపిక చేస్తారు.
- అకడమిక్ విద్యార్హత లో మార్కులకు 75 శాతం వెయిట్ఏజ్ , 15 శాతం గత అనుభవంకి , 10 శాతం విద్యలో సీనియారిటీ కి కేటాయించారు.
🔥 జీతం:
- అభ్యర్థులు ఎంపిక కాబడిన పోస్ట్ ఆధారంగా 30,000/- రూపాయలకు పైగా జీతం లభిస్తుంది. వివిధ అలవన్స్ లు కూడా లభిస్తాయి.
🔥 ముఖ్యమైన తేదిలు:
- నోటిఫికేషన్ విడుదల తేది : 16/12/2024
- ఆఫ్లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవడానికి ప్రారంభ తేది : 17/12/2024.
- ఆఫ్లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేది : 31/12/2024.
- తాత్కాలిక మెరిట్ లిస్టు విడుదల చేయు తేది: 09/01/2025.
- ఫైనల్ మెరిట్ లిస్ట్ విడుదల చేయు తేది: 20/01/2025.
- ఉద్యోగ అపాయింట్మెంట్ ఆర్డర్లు ఇచ్చు తేది : 22/01/2025
👉 Click here to download notification and application