ప్రముఖ దిగ్గజ సంస్థ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ ( TCS) నుండి హైదరాబాద్ , విజయవాడ , విశాఖపట్నం కేంద్రాలలో పనిచేసేందుకు గాను కస్టమర్ సర్వీస్ ఎగ్జిక్యూటివ్ ఉద్యోగాల భర్తీ కొరకు చేయనున్నారు.
నాన్ టెక్నికల్ డిగ్రీ ఉత్తీర్ణత సాధించిన , ఇంగ్లిష్ మరియు తెలుగు భాష వచ్చి వున్న అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు అర్హులు.కేవలం ఇంటర్వ్యూకి హాజరు అయి ఈ ఉద్యోగాలను సాధించవచ్చు.
ఈ రిక్రూట్మెంట్ కి సంబంధించి , అవసరమగు విద్యార్హతలు ,అవసరమగు ధృవపత్రాలు , ఎంపిక విధానం మొదలగు అన్ని అంశాలు ను పూర్తిగా తెలుసుకొనేందుకు గాను ఈ ఆర్టికల్ ను చివరి వరకు చదవండి.
🏹 రైల్వేలో 32,438 పోస్టులతో నోటిఫికేషన్ – Click here
🏹 సుప్రీంకోర్టులో డిగ్రీ వారికి ఉద్యోగాలు – Click here
🔥 రిక్రూట్మెంట్ చేపట్టే సంస్థ :
- టాటా కన్సల్టెన్సీ సర్వీస్ (TCS) సంస్థ నుండి ఈ రిక్రూట్మెంట్ నిర్వహించబడుతుంది.
🔥 మొత్తం ఉద్యోగాల సంఖ్య : 10
🔥 భర్తీ చేయబోయే ఉద్యోగాలు:
- కస్టమర్ సర్వీస్ ఎగ్జిక్యూటివ్ అనే ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.
🔥 విద్యార్హత :
- ఈ ఉద్యోగాలకు నాన్ టెక్నికల్ డిగ్రీ (BA, B.com , BBA, BBM, B.Sc, BCA, మరియు MBA) ఉత్తీర్ణత సాధించిన అభ్యర్థులు అర్హులు.
- సంబంధిత విభాగంలో కనీసం 50 మార్కులు సాధించి వుండాలి
- విద్య & ఉద్యోగ సమయంలో 2 సంవత్సరాల కంటే అధికంగా గ్యాప్ వుండరాదు.
- 2023 & 2024 సంవత్సరాలలో డిగ్రీ ఉత్తీర్ణత సాధించిన ఫ్రెషర్స్ అభ్యర్థులకు ప్రాధాన్యత ఇవ్వబడును.
- బి.టెక్, బి.ఈ, ఎం.టెక్ & ఎం.సి.ఎ అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు కారు.
🔥 అవసరమగు నైపుణ్యాలు :
- అభ్యర్థులు కమ్యూనికేషన్ స్కిల్స్ , కస్టమర్ సర్వీస్, డాక్యుమెంట్ వెరిఫికేషన్ , టైపింగ్ స్కిల్స్ , డేటా ఎంట్రీ వంటి నైపుణ్యాలు కలిగి వుండాలి.
🔥 ఎంపిక విధానం :
- అభ్యర్థులు వాక్ ఇన్ ఇంటర్వ్యూ కి హాజరు అయి ఈ ఉద్యోగాలను పొందవచ్చు
- అభ్యర్థులు డిసెంబర్ 19 నుండి డిసెంబర్ 27 వరకు ఉదయం 10:30 నుండి సాయంత్రం 4:30 వరకు నిర్వహించు వాక్ ఇన్ ఇంటర్వ్యూ కి హాజరు కావాలి.
- డిసెంబర్ 21 & 22 & 25 వాక్ ఇన్ ఇంటర్వ్యూ లు లేవు – గమనించగలరు.
🔥 వాక్ ఇన్ ఇంటర్వ్యూ కొరకు అవసరమగు ధృవ పత్రాలు:
- రేజ్యూమ్
- ఒక పాస్పోర్ట్ సైజ్ ఫోటో
- అడ్రస్ ప్రోఫ్ గా PAN కార్డ్
- విద్యార్హత కి సంబంధించిన మార్కులు మెమోలు మరియు సర్టిఫికెట్లు
🔥 ఇంటర్వ్యూ నిర్వహించే ప్రదేశాలు :
- పాస్‌పోర్ట్ సేవా కేంద్రం, గౌరా ట్రినిటీ, 1-8-368 నుండి 372, చిరాన్ ఫోర్ట్ లేన్, బేగంపేట, సికింద్రాబాద్ 500 016
- పాస్‌పోర్ట్ సేవా కేంద్రం, ఆదిత్య ట్రేడ్ సెంటర్, గ్రౌండ్ ఫ్లోర్, అమీర్‌పేట్, హైదరాబాద్ 500038
- బొట్చా స్క్వేర్, నెం 39-6-71, కప్పరాడ గ్రామం, బిర్లా జంక్షన్ ఎదురుగా, మురళీ నగర్, విశాఖపట్నం- 530007
- పాస్‌పోర్ట్ సేవా కేంద్రం, డోర్ నెం. 38-8-45, ఎదురుగా. ఆల్ ఇండియా రేడియో స్టేషన్, M.G రోడ్, విజయవాడ – 520010
- అభ్యర్థులు వారికి సౌలభ్యం కలిగిన సెంటర్ వద్ద వాక్ ఇన్ ఇంటర్వ్యూ కి హాజరు కావచ్చు.
🔥 జీతం:
- సంవత్సరానికి 2.25 లక్షల నుండి 2.5 లక్షల గల ప్యాకేజీ లభిస్తుంది.
🔥 వర్క్ లోకేషన్:
- హైదరాబాద్ , విజయవాడ ,విశాఖపట్నం
🔥 ముఖ్యమైన తేదిలు:
- వాక్ ఇన్. ఇంటర్వ్యూ తేదీలు : డిసెంబర్ 19 నుండి డిసెంబర్ 27 వరకు ఉదయం 10:30 నుండి సాయంత్రం 4:30 వరకు.
- డిసెంబర్ 21 & 22 & 25 వాక్ ఇన్ ఇంటర్వ్యూ లు లేవు – గమనించగలరు.
👉 Click here to know more info & apply