40,000/- జీతంతో ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల | Telangana Contract Basis Jobs Notification | Telangana NHM Jobs

మీరు సొంత జిల్లాలోనే ఉంటూ ఉద్యోగం చేయాలి అనుకుంటున్నారా ? అయితే ఎలాంటి రాత పరీక్ష లేకుండా భర్తీ చేస్తున్న ఈ ఉద్యోగాలకు మీకు అర్హత ఉంటే తప్పనిసరిగా అప్లికేషన్ పెట్టుకోండి. ఇటీవల కాలంలో తెలంగాణ రాష్ట్రంలో జిల్లాల వారీగా వైద్య ఆరోగ్యశాఖలో ఖాళీలు భర్తీకి దరఖాస్తుల కోరుతూ వరుసుగా నోటిఫికేషన్ విడుదల చేస్తూ ఉన్నారు. 

తాజాగా విడుదలైన మరో జిల్లా నోటిఫికేషన్ వివరాలు ఈ ఆర్టికల్ చివరి వరకు చదివి తెలుసుకొని మీకు అర్హత ఉంటే అప్లై చేయండి. భర్తీ చేస్తున్న ఉద్యోగాలలో జోనల్ మరియు మల్టీ జోనల్ వారీగా భర్తీ చేస్తున్న పోస్టులు కూడా ఉన్నాయి. ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఉద్యోగాల ఎంపిక ప్రక్రియలో ఎటువంటి రాత పరీక్ష లేకుండా కేవలం మెరిట్ ఆధారంగా ఎంపిక చేయడం జరుగుతుంది. నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఉద్యోగాలకు సంబంధించిన పూర్తి సమాచారం కోసం ఈ ఆర్టికల్ చివరి వరకు చదివి తెలుసుకొని మీకు అర్హత ఉంటే త్వరగా అప్లికేషన్ పెట్టుకోండి. 

అన్ని జిల్లాల నోటిఫికేషన్స్ – click here 

✅ మీ వాట్సాప్ కి వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేటు ఉద్యోగాలు సమాచారం రావాలి అంటే వెంటనే మా వాట్సాప్ , టెలిగ్రామ్ ఛానల్స్ లో జాయిన్ అవ్వండి.

📌 Join Our What’s App Channel 

📌 Join Our Telegram Channel 

🔥 నోటిఫికేషన్ విడుదల చేసిన జిల్లా : 

  • ప్రస్తుతం ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ తెలంగాణలో సూర్యాపేట జిల్లా నుంచి విడుదల కావడం జరిగింది. 

🔥 పోస్టుల పేర్లు : 

  • ఈ నోటిఫికేషన్ ద్వారా మిడ్ లెవెల్ హెల్త్ ప్రొవైడర్ అనే ఉద్యోగాల భర్తీ కోసం అర్హత కలిగిన వారి నుంచి దరఖాస్తులు కోరుతున్నారు.

🔥 మొత్తం ఖాళీలు : 

  • ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 13 పోస్టులు భర్తీ చేస్తున్నారు.

🔥 అర్హతలు : 

  • GNM, బీఎస్సీ (నర్సింగ్) , MBBS, BAMS వంటి విద్యార్హతలు ఉన్నవారు అప్లికేషన్ పెట్టుకోవచ్చు. 

🔥 జీతము : 

  • MBBS , BAMS అర్హతలు ఉన్నవారికి నెలకు 40,000/- జీతం ఇస్తారు. 
  • GNM, బీఎస్సీ (నర్సింగ్) అర్హతలు ఉన్నవారికి నెలకు 29,900/- జీతము ఇస్తారు.

🏹 జనగాం జిల్లాలో MLHP ఉద్యోగాలు – Click here

🔥 వయస్సు

  • 18 నుండి 44 సంవత్సరాల మధ్య వయస్సు ఉండాలి.

🔥 వయసులో సడలింపు : 

  • ఎస్సీ , ఎస్టీ మరియు బీసీ మరియు EWS అభ్యర్థులకు ఐదు సంవత్సరాలు వయసులో సడలింపు ఉంటుంది. 
  • PWD అభ్యర్థులకు వయస్సులో 10 సంవత్సరాలు వయస్సులో సడలింపు ఉంటుంది.

🔥 ఎంపిక విధానం : 

  • రూల్ ఆఫ్ రిజర్వేషన్ మరియు మెరిట్ ప్రాతిపదికన ఈ ఉద్యోగాలకు ఎంపిక చేస్తారు. ఈ ఉద్యోగాల ఎంపికలో రాత పరీక్ష ఉండదు.

🔥 అప్లికేషన్  ప్రారంభ తేదీ : 

  • ఈ ఉద్యోగాలకు 19-12-2024 నుండి అప్లై చేసుకోవచ్చు.

🏹 తెలంగాణలో 8000 VRO ఉద్యోగాలు భర్తీ – Click here 

🔥 అప్లికేషన్ చివరి తేది : 

  • ఈ ఉద్యోగాలకు 23-12-2024 తేది లోపు అప్లై చేయాలి.

🔥  అప్లై విధానం : 

  • ఈ ఉద్యోగాలకు అర్హత ఉన్న వరకు తమ దరఖాస్తుకు సర్టిఫికెట్స్ యొక్క జిరాక్స్ కాపీలు జత పరిచి అప్లై చేయాలి.

🔥 ఫీజు : 

  • అభ్యర్థులు 300/- ఫీజు చెల్లించాలి.
  • జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి కార్యాలయం, సూర్య పేట జిల్లా అనే పేరు మీద డిడి తీసి అప్లికేషన్ కు జత పరచాలి.

🔥 అప్లికేషన్ అందజేయాల్సిన చిరునామా: జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి కార్యాలయం, సూర్యాపేట జిల్లా.
🔥 Download Notification & Application

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!