సుప్రీమ్ కోర్ట్ ఆఫ్ ఇండియా నుండి ‘గ్రూప్ B’ నాన్ గెజిటెడ్ ఉద్యోగాలు అయిన జూనియర్ కోర్ట్ అసిస్టెంట్ ఉద్యోగాలు భర్తీకి అర్హత గల అభ్యర్థులు నుండి దరఖాస్తులు కోరుతున్నారు. బేసిక్ పే మరియు ఇతర అన్ని రకాల అలవెన్సులు కలిపి 72,040/- జీతము ఇస్తారు. తాజగా ఈ రిక్రూట్మెంట్ కి సంబంధించిన షార్ట్ నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. దీనికి సంబంధించిన పూర్తి సమాచారం ఈ ఆర్టికల్ చివరి వరకు చదివి తెలుసుకొని అప్లికేషన్ పెట్టుకోండి.
🏹 1036 పోస్టులుతో రైల్వే కొత్త నోటిఫికేషన్ విడుదల చేసింది – Click here
▶️ మరి కొన్ని రకాల ఉద్యోగాల సమాచారం 👇 👇 👇
🔥 రిక్రూట్మెంట్ చేపట్టే సంస్థ :
- సుప్రీమ్ కోర్ట్ ఆఫ్ ఇండియా నుండి ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల చేసారు.
🔥 భర్తీ చేస్తున్న ఉద్యోగాలు :
- జూనియర్ కోర్ట్ అసిస్టెంట్ అనే ఉద్యోగాలను భర్తీ చేసేందుకు అర్హత గల అభ్యర్థులు నుండి దరఖాస్తులు కోరుతున్నారు.
🔥 మొత్తం ఖాళీల సంఖ్య :
- మొత్తం 241 పోస్టులు భర్తీ చేస్తున్నారు.
🔥 విద్యార్హతలు :
- ఏదైనా డిగ్రీ పాస్ అయ్యి ఉండాలి.
- కంప్యూటర్ ఆపరేషన్స్ పరిజ్ఞానం కలిగి ఉండాలి.
- టైపింగ్ స్పీడ్ 35 WPM గా ఉండాలి.
🔥 ఎంపిక విధానం :
- ఈ ఉద్యోగాలకు రాత పరీక్ష, కంప్యూటర్ టెస్ట్, టైపింగ్ టెస్ట్, డిస్క్రిప్టివ్ టెస్ట్ , ఇంటర్వ్యూ , డాక్యుమెంట్ వెరిఫికేషన్ మరియు వైద్య పరీక్షలు నిర్వహించి ఎంపిక చేస్తారు.
🏹 ఆహార ధాన్యాలు నిల్వ చేసే సంస్థలో ఉద్యోగాలు – Click here
🔥 అప్లికేషన్ ఫీజు :
- ఈ ఉద్యోగాలకు అప్లై చేయడానికి ఎటువంటి అప్లికేషన్ ఫీజు లేదు.
🔥 జీతము :
- అన్ని రకాల అలవెన్సులు కలిపి 72,040/- జీతము ఇస్తారు.
🔥 వయస్సు :
- 18 నుండి 30 సంవత్సరాల మధ్య వయస్సు ఉండాలి.
🔥 వయస్సులో సడలింపు :
- SC మరియు ST అభ్యర్థులకు 5 సంవత్సరాలు వయస్సులో సడలింపు వర్తిస్తుంది.
- OBC అభ్యర్థులకు మూడు సంవత్సరాలు వయస్సులో సడలింపు వర్తిస్తుంది.
- PWD అభ్యర్థులకు 10 సంవత్సరాలు వయస్సులో సడలింపు వర్తిస్తుంది
🔥 నోటిఫికేషన్ విడుదల తేది:
- 18-12-2024 తేదిన నోటిఫికేషన్ విడుదల చేశారు.
🔥 అప్లికేషన్ ప్రారంభ తేది:
- అప్లికేషన్ ప్రారంభ తేది తరువాత వెల్లడిస్తారు.
🔥 అప్లికేషన్ చివరి తేదీ :
- అప్లికేషన్ చివరి తేది తరువాత వెల్లడిస్తారు.
🔥 అప్లై విధానము :
- అర్హత ఉన్న అభ్యర్థులు ఆన్లైన్ విధానంలో అప్లై చేయాలి.
Note: ఈ ఉద్యోగాలకు అప్లై చేయాలి అనుకునే అభ్యర్థులు క్రింద ఇచ్చిన లింకు పై క్లిక్ చేసి నోటిఫికేషన్ వివరాలు డౌన్లోడ్ చేసుకొని పూర్తిగా చదివిన తర్వాత అప్లికేషన్ పెట్టుకోండి.
👉 Full Notification – Click here