Headlines

పోస్టల్ పేమెంట్స్ బ్యాంక్ లో ఉద్యోగాలకు దరఖాస్తులు ఆహ్వానం | India Postal Payments Bank Recruitment | Latest Postal Jobs

India Post Payments Bank నుండి Assistant Manager IT , Manager IT, Senior Manager – IT అనే ఉద్యోగాలను వివిధ విభాగాల్లో భర్తీ చేస్తున్నారు. వీటితో పాటు సైబర్ సెక్యూరిటీ Expert అనే పోస్టులు కూడా భర్తీ చేస్తున్నారు.

  • నోటిఫికేషన్ పూర్తి వివరాలు కోసం ఈ ఆర్టికల్ చివరి వరకు చదవండి.

🏹 1036 పోస్టులుతో రైల్వే కొత్త నోటిఫికేషన్ విడుదల చేసింది – Click here 

📌 Join Our What’s App Channel 

📌 Join Our Telegram Channel

▶️ మరి కొన్ని రకాల ఉద్యోగాల సమాచారం 👇 👇 👇 

🔥 రిక్రూట్మెంట్ చేపట్టే సంస్థ

  • India Post Payments Bank నుండి ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల చేసారు.

🔥 భర్తీ చేస్తున్న ఉద్యోగాలు : 

  • అసిస్టెంట్ మేనేజర్ (IT) , Manager IT – Payment Systems , Manager – IT – (Infrastructure Network, Cloud) , Manager – IT – (Enterprise Data Ware house) , Senior Manager – IT (Payments System) , Senior Manager – IT – (Infrastructure Network, Cloud), Senior Manager – IT ( Vendor, Outsourcing, Contract Management, Procurement, SLS, Payments) 

🔥 మొత్తం ఖాళీల సంఖ్య : 

  • మొత్తం 68 పోస్టులు భర్తీ చేస్తున్నారు. 

🔥 విద్యార్హతలు : 

  • పోస్టులను అనుసరించి సంబంధిత విభాగాల్లో డిగ్రీ, PG వంటి విద్యార్హతలు మరియు పని అనుభవం కూడా ఉండాలి.

🔥 ఎంపిక విధానం :

  • ఈ ఉద్యోగాలకు రాత పరీక్ష, డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ నిర్వహించి ఎంపిక చేస్తారు.

🏹 ఆహార ధాన్యాలు నిల్వ చేసే సంస్థలో ఉద్యోగాలు – Click here

🔥 అప్లికేషన్ ఫీజు : 

  • ఈ ఉద్యోగాలకు అప్లై చేయడానికి ఎటువంటి అప్లికేషన్ ఫీజు లేదు. 

🔥 జీతము :

  • దాదాపుగా 50,000/- జీతము ఇస్తారు.

🔥 అప్లికేషన్ ప్రారంభ తేది: 

  • 21-12-2024 తేది నుండి అప్లై చేసుకోవచ్చు.

🔥 అప్లికేషన్ చివరి తేదీ : 

  • 10-01-2024 తేదీ లోపు అభ్యర్థులు తమ అప్లికేషన్ అందజేయాలి.

🔥 అప్లై విధానము : 

  • అర్హత ఉన్న అభ్యర్థులు ఆన్లైన్ విధానంలో అప్లై చేయాలి.

Note: ఈ ఉద్యోగాలకు అప్లై చేయాలి అనుకునే అభ్యర్థులు క్రింద ఇచ్చిన లింకు పై క్లిక్ చేసి నోటిఫికేషన్ వివరాలు డౌన్లోడ్ చేసుకొని పూర్తిగా చదివిన తర్వాత అప్లికేషన్ పెట్టుకోండి.

👉  Full Notification – Click here   

👉 Apply Online – Click here 

📌 Join Our Telegram Channel

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!