ఆంధ్రప్రదేశ్ లో పశుసంవర్థక శాఖలో ఖాళీలను భర్తీ చేసేందుకు గాను ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది.
పశుసంవర్థక శాఖలో ఖాళీగా వున్న 297 వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ పోస్టులను ఏపీపీఎస్సీ ద్వారా భర్తీ చేయడానికి చర్యలు తీసుకోవాలని మంత్రి కె. అచ్చెన్నాయుడు అధికారులను ఆదేశించారు.
ఈ సమాచారాన్ని సంబంధించిన పూర్తి సమాచారం కొరకు ఈ ఆర్టికల్ ను చివరి వరకు చదవండి.
🏹 1036 పోస్టులుతో రైల్వే కొత్త నోటిఫికేషన్ విడుదల చేసింది – Click here
🔥 రిక్రూట్మెంట్ చేపట్టే సంస్థ :
- ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్విస్ కమిషన్ ( ఏపీపీఎస్సీ ) ద్వారా ఈ ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు.
🔥 భర్తీ చేయబోయే ఉద్యోగాలు:
- వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ ఉద్యోగాల భర్తీ చేయనున్నారు
🔥 మొత్తం ఖాళీల సంఖ్య :
- 297 ఉద్యోగాల భర్తీ చేయనున్నారు.
🔥 విద్యార్హత:
- అభ్యర్థులు అనిమల్ హస్బండ్రి & వెటర్నరీ సైన్స్ లో బ్యాచిలర్ డిగ్రీ ఉత్తీర్ణత సాధించాలి లేదా తత్సమాన అర్హత కలిగి వుండాలి.
🔥 వయస్సు :
- అభ్యర్థులు 18 సంవత్సరాల నుండి 42 సంవత్సరాలలోపు గల వయస్సు గల వారై వుండాలి.
🔥దరఖాస్తు విధానం :
- అభ్యర్థులు ఆన్లైన్ విధానం ద్వారా అధికారిక వెబ్సైట్ లో దరఖాస్తు చేసుకోవాలి.
🔥 ఎంపిక విధానం :
- వ్రాత పరీక్ష నిర్వహించి అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
🔥 జీతం:
- ప్రారంభ జీతం 56,100/- రూపాయల నెలవారీ లభిస్తుంది.
- వివిధ అల్లోవన్స్లు కూడా వర్తిస్తాయి.
🔥 నోట్:
- ఈ ఉద్యోగాలకు అధికారిక నోటిఫికేషన్ ఇంకా విడుదల కాలేదు. అభ్యర్థులు అధికారిక నోటిఫికేషన్. విడుదల అయ్యాక , పూర్తి సమాచారాన్ని తెలుసుకొని , అర్హత ,ఆసక్తి వుంటే ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోగలరు.
- అధికారిక నోటిఫికేషన్ విడుదల అయ్యాక మరి ఆర్టికల్ ద్వారా పూర్తి సమాచారాన్ని తెలియచేయడం జరుగును.