Headlines

సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లో ఆఫీస్ అసిస్టెంట్ , అటెండర్ ఉద్యోగాలకు దరఖాస్తులు ఆహ్వానం | Central Bank Of India Recruitment 2024 | Bank Jobs

సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుండి కాంట్రాక్ట్ పద్ధతిలో ఆఫీసు అసిస్టెంట్, అటెండర్, ఫ్యాకల్టీ అనే పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతూ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. 

ఈ రిక్రూట్మెంట్ కి సంబంధించిన పూర్తి సమాచారం తెలుసుకుని మీకు అర్హత ఉంటే త్వరగా అప్లికేషన్ పెట్టుకోండి. పూర్తి సమాచారం కోసం ఈ ఆర్టికల్ చివరి వరకు చదవండి.

🏹 ఆహార ధాన్యాలు నిల్వ చేసే సంస్థలో ఉద్యోగాలు – Click here 

🏹 1036 పోస్టులుతో రైల్వే కొత్త నోటిఫికేషన్ విడుదల చేసింది – Click here 

📌 Join Our What’s App Channel 

📌 Join Our Telegram Channel

▶️ మరి కొన్ని రకాల ఉద్యోగాల సమాచారం 👇 👇 👇 

🔥 రిక్రూట్మెంట్ చేపట్టే సంస్థ

  • సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రాంతీయ కార్యాలయం నుండి ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల చేశారు.

🔥 భర్తీ చేస్తున్న ఉద్యోగాలు : 

  • ఆఫీసు అసిస్టెంట్ , అటెండర్ మరియు ఫ్యాకల్టీ అనే పోస్టులను భర్తీ చేస్తున్నారు.

🔥 మొత్తం ఖాళీల సంఖ్య : 

  • మొత్తం 04 పోస్టులు భర్తీ చేస్తున్నారు. 
  • ఇందులో రెండు ఆఫీస్ అసిస్టెంట్ పోస్టులు ఉన్నాయి. అటెండర్ మరియు ఫ్యాకల్టీ ఉద్యోగాలు ఒక్కొక్కటి ఉన్నాయి.

🔥 విద్యార్హతలు : 

  • ఫ్యాకల్టీ ఉద్యోగానికి సంబంధిత సబ్జెక్టులలో డిగ్రీ లేదా పీజీ పూర్తి చేసి బీఈడీ క్వాలిఫికేషన్ ఉన్నవారు అర్హులు.
  • ఆఫీసు అసిస్టెంట్ ఉద్యోగాలకు BA / B.Com / BSW విద్యార్హతలతో పాటు కంప్యూటర్ పరిజ్ఞానం ఉన్నవారు అర్హులు. 
  • అటెండర్ ఉద్యోగానికి పదో తరగతి విద్యార్హత కలిగి ఉండాలి.

🔥 ఎంపిక విధానం :

  • ఈ ఉద్యోగాలకు రాత పరీక్ష మరియు వ్యక్తిగత ఇంటర్వ్యూ నిర్వహించి ఎంపిక చేస్తారు. 

🔥 గరిష్ట వయస్సు : 

  • ఈ ఉద్యోగాలకు అప్లై చేయడానికి 22 నుండి 40 సంవత్సరాలు లోపు ఉన్నవారు అర్హులు. 

🔥 అప్లికేషన్ ఫీజు : 

  • ఈ ఉద్యోగాలకు అప్లై చేయడానికి ఎటువంటి అప్లికేషన్ ఫీజు లేదు. 

🔥 జీతము :

  • ఆఫీస్ అసిస్టెంట్ ఉద్యోగాలకు ఎంపికైతే నెలకు ₹20,000 జీతం ఇస్తారు. 
  • ఫ్యాకల్టీ ఉద్యోగానికి ఎంపికైతే నెలకు ₹30,000 జీతం ఇస్తారు. 
  • అటెండర్ ఉద్యోగానికి ఎంపికైతే నెలకు ₹14,000 జీతం ఇస్తారు

🔥 అప్లికేషన్ చివరి తేదీ : 

  • 20-12-2024 తేదీలోపు అభ్యర్థులు తమ అప్లికేషన్ అందజేయాలి.

🔥 జాబ్ లొకేషన్ : ఒడిసా

🔥 అప్లికేషన్ పంపించాల్సిన చిరునామా : 

  • Regional Head, Central Bank of India, Regional Office, Sambalpur, Quantum Building Modipara, Farm Road, Sambalpur Odisha – 768002

Note: ఈ ఉద్యోగాలకు అప్లై చేయాలి అనుకునే అభ్యర్థులు క్రింద ఇచ్చిన లింకు పై క్లిక్ చేసి నోటిఫికేషన్ వివరాలు డౌన్లోడ్ చేసుకొని పూర్తిగా చదివిన తర్వాత అప్లికేషన్ పెట్టుకోండి.

👉  Full Notification – Click here  

👉 Official Website – Click here 

📌 Join Our Telegram Channel

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!