Headlines

పదో తరగతి అర్హతతో పోస్టల్ డిపార్ట్మెంట్ లో ఉద్యోగాలకు దరఖాస్తులు ఆహ్వానం | Postal Department jobs Notification | Latest jobs Notifications

భారత ప్రభుత్వం మినిస్ట్రీ ఆఫ్ కమ్యూనికేషన్స్ పరిధిలోని , పోస్టల్ డిపార్టుమెంటు నుండి స్టాఫ్ కార్ (డ్రైవర్) ఉద్యోగాల భర్తీ కొరకు నోటిఫికేషన్ విడుదల అయ్యింది.

ఈ ఉద్యోగ నోటిఫికేషన్ బీహార్ సర్కిల్ నుండి విడుదల చేయబడినప్పటికీ , ఈ ఉద్యోగాలకు భారత పౌరులు అందరూ దరఖాస్తు చేసుకోవచ్చు.

🏹 ఆహార ధాన్యాలు నిల్వ చేసే సంస్థలో ఉద్యోగాలు – Click here 

ఈ రిక్రూట్మెంట్ కి సంబంధించిన పూర్తి వివరాలు మొత్తం ఖాళీల సంఖ్య , అవసరమగు విద్యార్హతలు , ఎంపిక విధానం,దరఖాస్తు విధానం మొదలగు అన్ని అంశాలు తెలుసుకోవడం  కోసం ఈ ఆర్టికల్ మొత్తం చదవండి.

📌 Join Our What’s App Channel 

📌 Join Our Telegram Channel

🔥 రిక్రూట్మెంట్ చేపట్టే సంస్థ

  • పోస్టల్ డిపార్టుమెంటు , బీహార్ సర్కిల్  నుండి ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది.

🔥 భర్తీ చేయబోయే ఉద్యోగాలు: 

  • స్టాఫ్ కార్ డ్రైవర్ అనబడే ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.

🔥 మొత్తం ఉద్యోగాల సంఖ్య : 17

  • బీహార్ సర్కిల్ లోని వివిధ డివిజన్ లలో మొత్తం 17 ఉద్యోగాలను శాశ్వత ప్రాధిపతికన భర్తీ చేస్తారు.

🔥 విద్యార్హత& ఇతర అర్హతలు:

  • 10 వ తరగతి ఉత్తీర్ణత సాధించాలి.
  • లైట్ & హెవీ మోటార్ వెహికల్స్ కి సంబంధించి వాలిడ్ డ్రైవింగ్ లైసెన్స్ కలిగి వుండాలి.
  • లైట్ & హెవీ మోటార్ వెహికల్స్ ను 3 సంవత్సరాలు నడిపిన అనుభవం కావాలి.
  • మోటార్ మెకానిజం పైన అవగాహన కలిగి వుండాలి.

🏹 డిగ్రీ అర్హతతో ప్రభుత్వ కార్యాలయాల్లో 500 పోస్టులు భర్తీ – Click here 

🔥 వయస్సు :

  • 18 సంవత్సరాల నుండి 27 సంవత్సరాల వయస్సు లోపు గల అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవలెను.
  •  ఎస్సీ , ఎస్టీ వారికి 5 సంవత్సరాలు
  • ఓబీసీ ( NCL) ,వారికి 3 సంవత్సరాలు
  • వయస్సు నిర్ధారణ కొరకు 12/01/2025 ను కట్ ఆఫ్ తేదిగా నిర్ధారించారు.

🔥దరఖాస్తు విధానం :

  • అభ్యర్థులు నోటిఫికేషన్ లో ప్రస్తావించిన అప్లికేషన్ ఫాం డౌన్లోడ్ చేసుకొని , ఫీల్ చేసి ర పాస్పోర్ట్ సైజ్ ఫోటో, సంబంధిత ధృవపత్రాలు జతచేసి పోస్టల్ ఆర్డర్ తో  ఆఫ్లైన్ విధానం లో దరఖాస్తు చేసుకోవాలి.
  • దరఖాస్తు యొక్క ఎన్వలప్ పైన ఈ క్రింది విధంగా రాయాలి.
  • APPLICATION FOR  THE POST OF  DRIVER ( direct recruitment) at office of the chief postmaster general Bihar circle, Patna – 800001.

🔥 దరఖాస్తు పంపవలసిన చిరునామా:

  • Assistant director postal services ( rectt ) office of the chief postmaster general , bihar circle , Patna – 800001.
  • స్పీడ్ పోస్ట్ / రిజిస్టర్డ్ పోస్ట్ ద్వారా 19/12/2024 లోగా సంబంధిత చిరునామాకు చేరే విధంగా చూసుకోవాలి.

🔥దరఖాస్తు తో పాటు జత చేయవలసిన ధృవ పత్రాలు

  • వయస్సు దృవీకరణ పత్రం
  • విద్యార్హత సర్టిఫికెట్లు
  • డ్రైవింగ్ లైసెన్స్
  • డ్రైవింగ్ ఎక్సపీరియన్స్ సర్టిఫికెట్
  • కుల ధృవీకరణ పత్రం
  • ఎక్స్ – సర్వీస్ మాన్ దృవీకరణ పత్రం ( అవసరమగు వారు మాత్రమే)
  • అప్లికేషన్ ఫీజు పోస్టల్ ఆర్డర్
  • ఇటీవల తీసుకున్న రెండు పాస్ పోర్ట్ సైజ్ ఫోటోలు
  • అన్ని ధృవ పత్రాలు ఫోటో కాపీస్ పైన సెల్ఫ్ అటేస్టేషన్ చేయవలెను.

🔥 అప్లికేషన్ ఫీజు

  • అభ్యర్థులు దరఖాస్తు చేసుకునేటప్పుడు 100 /- రూపాయల దరఖాస్తు ఫీజును ఇండియన్ పోస్టల్ ఆర్డర్ రూపంలో లేదా UCR రూపంలో చెల్లించాలి. ఆ రిసీప్ట్ ను దరఖాస్తు తో పాటు జత చేయాలి.
  • ఆ తర్వాత ఎవరైతే అభ్యర్థులు ట్రేడ్ టెస్ట్ / స్కిల్ టెస్ట్ కి ఎంపిక కబడతారో ఆ అభ్యర్థులు 400 /- రూపాయల ఎగ్జామినేషన్ ఫీజు ను ఇండియన్ పోస్టల్ ఆర్డర్ రూపంలో లేదా UCR రూపంలో చెల్లించాలి. 
  • ఎస్సీ , ఎస్టీ, మహిళా అభ్యర్థులు కు ఎక్సామినేషన్ ఫీజు నుండి మినహాయింపు ఇచ్చారు.

🔥 జీతం : ఎంపిక కాబడిన వారికి 19900/- నుండి 63200/- రూపాయల వరకు గల పే స్కేల్ వర్తిస్తుంది.

🔥 ఎంపిక విధానం :

  • అభ్యర్థులను ఎటువంటి వ్రాత పరిక్ష లేకుండా మరియు స్కిల్ టెస్ట్ / ట్రేడ్ టెస్ట్ నిర్వహించి ఎంపిక చేస్తారు.

 🔥 ముఖ్యమైన తేది: 

  • దరఖాస్తు కార్యాలయ చిరునామా కి చేరడానికి చివరి తేది :12/01/2025 సాయంత్రం 5:00 గంటల లోగా.

👉  Click here for notification & application 

👉 Click here for official website 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!