ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరో కొత్త నోటిఫికేషన్ విడుదల అయ్యింది. ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఉద్యోగాలకు సంబంధించిన వివరాలు కోసం పూర్తిగా చదవండి.
ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ తిరుపతిలో ఉన్న శ్రీ వేంకటేశ్వర మెడికల్ కాలేజ్ లో AMR SURVEILLANCE UNDER NATIONAL PROGRAMME అనే ప్రోగ్రాంలో బాగా భర్తీ చేస్తున్నారు.
🏹 ఆహార ధాన్యాలు నిల్వ చేసే సంస్థలు ఉద్యోగాలు – Click here
ఈ ఉద్యోగాలను కాంట్రాక్టు పద్ధతిలో భర్తీ చేయడం జరుగుతుంది. నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఉద్యోగాలు, ఉండవలసిన అర్హతలు, ఎంపిక విధానము, జీతము, అప్లికేషన్ విధానము వంటి ముఖ్యమైన సమాచారం అంతా పూర్తిగా చదివి తెలుసుకోండి. ఇలాంటి ఉద్యోగాలు సమాచారం మిస్ కాకూడదు అని అనిపిస్తే క్రింది ఇచ్చిన లింక్స్ పైన క్లిక్ చేసి మా టెలిగ్రామ్ మరియు వాట్సాప్ చానల్స్ లో కూడా జాయిన్ అవ్వండి.
▶️ మరి కొన్ని రకాల ఉద్యోగాల సమాచారం 👇 👇 👇
🔥 రిక్రూట్మెంట్ చేపట్టే సంస్థ :
- ఈ నోటిఫికేషన్ శ్రీ వేంకటేశ్వర మెడికల్ కాలేజ్ నుండి విడుదల అయ్యింది.
🔥 భర్తీ చేస్తున్న ఉద్యోగాలు :
- ల్యాబ్ టెక్నీషియన్ మరియు డేటా మేనేజర్ అనే ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.
🔥 మొత్తం ఖాళీల సంఖ్య :
- మొత్తం 2 పోస్టులు భర్తీ చేస్తున్నారు.
- ఇందులో ల్యాబ్ టెక్నీషియన్ మరియు డేటా మేనేజర్ అనే పోస్టులు ఒక్కొక్కటి భర్తీ చేస్తున్నారు.
🔥 విద్యార్హతలు :
- ల్యాబ్ టెక్నీషియన్ మరియు డేటా మేనేజర్ ఉద్యోగాలకు క్రింది విధంగా అర్హతలు కలిగి ఉండాలి.
🔥 ఎంపిక విధానం :
- ఈ ఉద్యోగాలకు కేవలం మెరిట్ ఆధారంగా మాత్రమే ఎంపిక చేస్తారు.
🏹 డిగ్రీ అర్హతతో ప్రభుత్వ కార్యాలయాల్లో 500 పోస్టులు భర్తీ – Click here
🔥 గరిష్ట వయస్సు :
- ఈ ఉద్యోగాలకు అప్లై చేయడానికి గరిష్ట వయస్సు 40 సంవత్సరాలు లోపు ఉన్నవారు అర్హులు.
🔥 అప్లికేషన్ ఫీజు :
- SC , ST, BC , Physically Challenged Candidates కు ఫీజు లేదు
- మిగతా వారు 250/- ఫీజు చెల్లించాలి.
🔥 జీతము :
- ల్యాబ్ టెక్నీషియన్ – 25,000/-
- డేటా మేనేజర్ – 20,000/-
🔥 నోటిఫికేషన్ విడుదల తేది :
- ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ 16-12-2024 వ తేదిన విడుదల చేశారు.
🔥 అప్లికేషన్ ప్రారంభ తేదీ :
- ఈ ఉద్యోగాలకు 16-12-2024 నుండి ఆన్లైన్ విధానంలో అప్లికేషన్ పెట్టుకోవచ్చు.
🔥 అప్లికేషన్ చివరి తేదీ :
- 26-12-2024 తేదీలోపు అభ్యర్థులు తమ అప్లికేషన్ అందజేయాలి.
🔥 అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇచ్చే తేది :
- 25-01-2024 తేదిన అపాయింట్ మెంట్ ఆర్డర్స్ ఇస్తారు.
🔥 అప్లికేషన్ అందజేయాల్సి చిరునామా :
O/o Principal, S.V.Medical College, Tirupati
Note: ఈ ఉద్యోగాలకు అప్లై చేయాలి అనుకునే అభ్యర్థులు క్రింద ఇచ్చిన లింకు పై క్లిక్ చేసి నోటిఫికేషన్ వివరాలు డౌన్లోడ్ చేసుకొని పూర్తిగా చదివిన తర్వాత అప్లికేషన్ పెట్టుకోండి.
👉 Full Notification – Click here
👉 Official Website – Click here