ICAR – నేషనల్ ఇన్స్టిట్యూట్ అఫ్ సెకండరీ అగ్రికల్చర్ సంస్థ నుండి యంగ్ ప్రొఫెషనల్స్ & ల్యాబరేటరీ అటెండెంట్ ఉద్యోగాల భర్తీ కొరకు నోటిఫికేషన్ విడుదల అయ్యింది.
ఇంటర్మీడియట్, డిగ్రీ , బి.టెక్ ఉత్తీర్ణత సాధించిన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు.
ఈ రిక్రూట్మెంట్ కి సంబంధించి దరఖాస్తు విధానం , ఎంపికా విధానం మొదలగు అన్ని అంశాలు కొరకు ఈ ఆర్టికల్ ను చివరి వరకు చదవగలరు.
🔥 రిక్రూట్మెంట్ చేపట్టే సంస్థ :
- ICAR – నేషనల్ ఇన్స్టిట్యూట్ అఫ్ సెకండరీ అగ్రికల్చర్ సంస్థ ఈ నోటిఫికేషన్ విడుదల చేసింది.
🔥 మొత్తం ఉద్యోగాల సంఖ్య : 03
🔥 భర్తీ చేయబోయే ఉద్యోగాలు:
- యంగ్ ప్రొఫెషనల్స్ – 02
- ల్యాబరేటరీ అటెండెంట్ – 01
🏹 జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఉద్యోగాలు – Click here
🔥 విద్యార్హత :
- యంగ్ ప్రొఫెషనల్స్ :
- ట్రాన్స్లేషన్ రీసెర్చ్ టూ ప్రమోట్ సెకండరీ అగ్రికల్చర్ అనే ప్రాజెక్టు కి సంబంధించి యంగ్ ప్రొఫెషనల్స్ ఉద్యోగానికి దరఖాస్తు చేసుకోవడానికి అగ్రికల్చరల్ ఎకనామిక్స్ / అగ్రికల్చరల్ ఎక్సటెన్షన్ విభాగాలలో అగ్రికల్చర్ గ్రాడ్యుయేషన్ డిగ్రీ ఉత్తీర్ణత సాధించాలి.
- డెవలప్మెంట్ ఆఫ్ సూటబుల్ ఎక్విప్మెంట్ ఫర్ డెబార్కింగ్ సించోనా ట్రీ బ్రాంచేస్ ఇన్ హిల్లీ టెరేన్స్ ప్రాజెక్టు లో యంగ్ ప్రొఫెషనల్స్ ఉద్యోగానికి దరఖాస్తు చేసుకోవడానికి అగ్రికల్చర్ విభాగంలో బి. టెక్ ఉత్తీర్ణత అవసరం.
- ల్యాబరేటరీ అటెండెంట్ :
- ఈ ఉద్యోగానికి దరఖాస్తు చేసుకోవడానికి సైన్స్ విభాగంలో ఇంటర్మీడియట్ ఉత్తీర్ణత సాధించిన అభ్యర్థులు అర్హులు.
🔥దరఖాస్తు విధానం :
- అభ్యర్థులు అప్లికేషన్ ను మరియు సంబంధిత దరఖాస్తు ను అధికారిక ఈమెయిల్
🔥 అప్లికేషన్ ఫీజు :
- ఎటువంటి అప్లికేషన్ ఫీజు లేదు.
🔥 ఎంపిక విధానం :
- అభ్యర్థులను ఇంటర్వ్యూ నిర్వహణ ద్వారా ఎంపిక చేస్తారు.
- ల్యాబరేటరీ అటెండెంట్ ఉద్యోగాలకు తేది 07/01/2025 ఉదయం 10:00 గంటల నుండి ఇంటర్వ్యూ నిర్వహిస్తారు. అభ్యర్థులు అదే తేది ఉదయం 9:00 గంటల నుండి 10:00 గంటల లోపుగా ఇంటర్వ్యూ స్థలం వద్ద రిపోర్ట్ చేయాలి.
- యంగ్ ప్రొఫెషనల్స్ ఉద్యోగాలకు తేది : 23/01/2025 ఉదయం 10:00 గంటల నుండి ఇంటర్వ్యూ నిర్వహిస్తారు. అభ్యర్థులు అదే తేది ఉదయం 9:00 గంటలకు ఇంటర్వ్యూ స్థలం వద్ద రిపోర్ట్ చేయాలి.
🔥 ఇంటర్వ్యూ నిర్వహించు స్థలం :
- ICAR-National Institute of Secondary Agriculture, Namkum, Ranchi – 834 010 (Jharkhand).
🔥 జీతం:
- యంగ్ ప్రొఫెషనల్స్ ఉద్యోగానికి ఎంపిక అయిన వారికి నెలకు 30,000/- రూపాయలు జీతం లభిస్తుంది.
- ల్యాబోరేటరీ అటెండెంట్ ఉద్యోగాలకు ఎంపిక కాబడిన వారికి నెలకు 15,000/- రూపాయల జీతం లభిస్తుంది.
🔥 ముఖ్యమైన తేదిలు:
- దరఖాస్తు చేయడానికి చివరి తేది : 03/01/2025
- ఇంటర్వ్యూ నిర్వహణ తేదీలు : 07/01/2025 & 23/01/2025.
👉 Click here for official website
👉 Click here for official email link to apply