మినిస్ట్రీ ఆఫ్ కన్స్యూమర్ అఫైర్స్, ఫుడ్ & పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ పరిధిలో గల సెంట్రల్ పబ్లిక్ సెక్టార్ యూనిట్ మరియు నవరత్న కంపెనీ అయిన సెంట్రల్ వేర్ హౌస్ కార్పొరేషన్ సంస్థ నుండి వివిధ ఉద్యోగాల భర్తీ కొరకు నోటిఫికేషన్ విడుదల అయ్యింది.
ఈ నోటిఫికేషన్ ద్వారా మేనేజ్మెంట్ ట్రైనీ ( జనరల్ & టెక్నికల్ ) , అకౌంటెంట్ , సూపర్ ఇంటెండెంట్ ( జనరల్ ) , జూనియర్ టెక్నికల్ అసిస్టెంట్ ఉద్యోగాల భర్తీ కొరకు అర్హత కలిగిన అభ్యర్థుల నుండి దరఖాస్తులు ఆహ్వానిస్తుంది.
🏹 ఇంటర్ అర్హతతో జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలు – Click here
ఈ రిక్రూట్మెంట్ కి సంబంధించి విద్యార్హతలు , దరఖాస్తు విధానం , ఎంపికా విధానం మొదలగు అన్ని అంశాలు కొరకు ఈ ఆర్టికల్ ను చివరి వరకు చదవగలరు.
🔥 రిక్రూట్మెంట్ చేపట్టే సంస్థ :
- సెంట్రల్ వేర్ హౌస్ కార్పొరేషన్ సంస్థ నుండి ఈ నోటిఫికేషన్ విడుదల అయ్యింది
🔥 మొత్తం ఉద్యోగాల సంఖ్య : 179
🔥 భర్తీ చేయబోయే ఉద్యోగాలు:
- మేనేజ్మెంట్ ట్రైనీ ( జనరల్ ) – 40
- మేనేజ్మెంట్ ట్రైనీ ( టెక్నికల్ ) – 13
- అకౌంటెంట్ – 09
- సూపర్ ఇంటెన్డెంట్ ( జనరల్ ) – 22
- జూనియర్ టెక్నికల్ అసిస్టెంట్ – 81
- సూపర్ ఇంటెన్డెంట్ ( జనరల్ ) – SRD – 2
- జూనియర్ టెక్నికల్ అసిస్టెంట్ – SRD – 10
- జూనియర్ టెక్నికల్ అసిస్టెంట్ – SRD ( లడఖ్) – 02
🔥 విద్యార్హత :
- పోస్ట్ లను అనుసరించి పోస్టు గ్రాడ్యుయేషన్ డిగ్రీ , అగ్రికల్చరల్ డిగ్రీ , ఎంబిఎ , బి.కమ్, బి.ఏ వంటి విద్యార్హతలు కలిగి వుండాలి.
- అకౌంటెంట్ ఉద్యోగానికి దరఖాస్తు చేసుకోవడానికి 3 సంవత్సరాల అనుభవం అవసరం.
🔥 వయస్సు :
- మేనేజ్మెంట్ ట్రైనీ & జూనియర్ టెక్నికల్ అసిస్టెంట్ ఉద్యోగాలకు 28 సంవత్సరాల లోపు గల అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.
- సూపర్ ఇంటెన్డెంట్ & అకౌంటెంట్ ఉద్యోగాలకు 30 సంవత్సరాల లోపు గల అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.
- వయస్సు నిర్ధారణ కొరకు 12/01/2025 కట్ ఆఫ్ తేదిగా నిర్ణయించారు.
- ఎస్సీ , ఎస్టీ వారికి 5 సంవత్సరాలు
- ఓబీసీ వారికి 3 సంవత్సరాలు
- దివ్యాంగులు వారికి 10 సంవత్సరాలు ప్రభుత్వ నిబంధనల మేరకు వయో సడలింపు లభిస్తుంది.
🏹 ప్రభుత్వ కార్యాలయంలో 500 ఉద్యోగాలు – Click here
🔥దరఖాస్తు విధానం :
- అభ్యర్థులు ఆన్లైన్ విధానం ద్వారా అధికారిక వెబ్సైట్ లో దరఖాస్తు చేసుకోవాలి.
🔥 అప్లికేషన్ ఫీజు :
- అభ్యర్థులు ఆన్లైన్ విధానం ద్వారా దరఖాస్తు ఫీజు చెల్లించాలి.
- ఎస్సీ , ఎస్టీ , దివ్యాంగులు, ఎక్స్ – సర్వీసు మాన్ వారికి 500/- రూపాయల అప్లికేషన్ ఫీజు చెల్లించాలి.
- UR , EWS , ఓబీసీ అభ్యర్థులు 1350/- రూపాయల అప్లికేషన్ ఫీజు చెల్లించాలి.
🔥 ఎంపిక విధానం :
- అభ్యర్థులను ఆన్లైన్ పరీక్ష & డాక్యుమెంట్ వెరిఫికేషన్ & ఇంటర్వ్యూ నిర్వహణ ద్వారా ఎంపిక చేస్తారు.
🔥 జీతం:
- మేనేజ్మెంట్ ట్రైనీ( జనరల్ ) & మేనేజ్మెంట్ ట్రైనీ ( టెక్నికల్ ) ఉద్యోగాలకు ఎంపిక కాబడిన వారికి నెలకు 88260/- రూపాయల జీతం లభిస్తుంది.
- అకౌంటెంట్ & సూపర్ ఇంటెన్డెంట్ ఉద్యోగాలకు ఎంపిక కాబడిన వారికి 40000 – 140000 /- రూపాయల ( E – 1) పే స్కేల్ వర్తిస్తుంది.
- జూనియర్ టెక్నికల్ అసిస్టెంట్ ఉద్యోగాలకు ఎంపిక కాబడిన వారికి 29000/- నుండి 93,000/- రూపాయల (S-V) పే స్కేల్ వర్తిస్తుంది.
🔥 ముఖ్యమైన తేదీలు:
- ఆన్లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేయడానికి ప్రారంభ తేది :14/12/2024.
- ఆన్లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేయడానికి చివరి తేది : 12/01/2024.