Headlines

40,000/- జీతముతో తెలంగాణలో కాంట్రాక్టు పోస్టులకు నోటిఫికేషన్ విడుదల | Telangana Latest Contract Basis Jobs Recruitment 2024 | TG MLHP Jobs

తెలంగాణ రాష్ట్రంలో కాంట్రాక్ట్ పద్ధతిలో ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతూ మరొక రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల కావడం జరిగింది. 

ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఉద్యోగాల ఎంపిక ప్రక్రియలో ఎటువంటి రాత పరీక్ష లేకుండా కేవలం మెరిట్ ఆధారంగా ఎంపిక చేయడం జరుగుతుంది. నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఉద్యోగాలకు సంబంధించిన పూర్తి సమాచారం కోసం ఈ ఆర్టికల్ చివరి వరకు చదివి తెలుసుకొని మీ కారహత అంటే త్వరగా అప్లికేషన్ పెట్టుకోండి. 

అన్ని జిల్లాల నోటిఫికేషన్స్ – click here 

✅ మీ వాట్సాప్ కి వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేటు ఉద్యోగాలు సమాచారం రావాలి అంటే వెంటనే మా వాట్సాప్ , టెలిగ్రామ్ ఛానల్స్ లో జాయిన్ అవ్వండి.

📌 Join Our What’s App Channel 

📌 Join Our Telegram Channel 

🔥 నోటిఫికేషన్ విడుదల చేసిన జిల్లా : 

  • ప్రస్తుతం ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ జనగాం జిల్లా నుంచి విడుదల కావడం జరిగింది. 

🔥 పోస్టుల పేర్లు : 

  • ఈ నోటిఫికేషన్ ద్వారా మిడ్ లెవెల్ హెల్త్ ప్రొవైడర్ అనే ఉద్యోగాల భర్తీ కోసం అర్హత కలిగిన వారి నుంచి దరఖాస్తులు కోరుతున్నారు.

🔥 మొత్తం ఖాళీలు : 09

🔥 అర్హతలు : 

  • GNM, బీఎస్సీ (నర్సింగ్) , MBBS, BAMS వంటి విద్యార్హతలు ఉన్నవారు అప్లికేషన్ పెట్టుకోవచ్చు. 

🔥 జీతము : 

  • MBBS , BAMS అర్హతలు ఉన్నవారికి నెలకు 40,000/- జీతం ఇస్తారు. 
  • GNM, బీఎస్సీ (నర్సింగ్) అర్హతలు ఉన్నవారికి నెలకు 29,900/- జీతము ఇస్తారు.

🔥 ఎంపిక విధానం : 

  • రూల్ ఆఫ్ రిజర్వేషన్ మరియు మెరిట్ ప్రాతిపదికన ఈ ఉద్యోగాలకు ఎంపిక చేస్తారు.

🔥 వయస్సు : 18 నుండి 44 సంవత్సరాల మధ్య వయస్సు ఉండాలి.

  • ఎస్సీ , ఎస్టీ మరియు బీసీ అభ్యర్థులకు ఐదు సంవత్సరాలు వయసులో సడలింపు ఉంటుంది. 
  • PWD అభ్యర్థులకు వయస్సులో 10 సంవత్సరాలు సడలింపు ఉంటుంది.

🔥 ఫీజు : 

  • అప్లికేషన్ ఫీజు : 500/-
  • DMHO, జనగాం అనే పేరు మీద డిడి తీసి అప్లికేషన్ జత పరచాలి.

🔥 అప్లికేషన్  ప్రారంభ తేదీ : 13-12-2024

🔥 అప్లికేషన్ చివరి తేది : 19-12-2024

🔥 అప్లికేషన్ అందజేయాల్సిన చిరునామా: Office of the District Medical & Health Officer, Jangaon District.

గమనిక : దిగున ఇచ్చిన లింక్ ఉపయోగించి పూర్తి నోటిఫికేషన్ మరియు అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకొని , పూర్తి నోటిఫికేషన్ చదివిన తర్వాత అర్హత మరియు ఆసక్తి ఉంటే అప్లికేషన్ నింపి అవసరమైన సర్టిఫికెట్స్ యొక్క సెల్ఫ్ అటిస్టేషన్ చేసిన జిరాక్స్ కాపీలు జతపరిచి త్వరగా అప్లై చేసుకోండి. 

🔥 Download Notification – Click here 

🔥 Download Application – Click here 

🔥 Official Website – Click here 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!