Headlines

తెలంగాణ రాష్ట్రంలో  సఖి / వన్ స్టాప్ సెంటర్ లో ఉద్యోగాలకు దరఖాస్తులు ఆహ్వానం | Telangana One Stop Center Jobs | Telangana Outsourcing Jobs

తెలంగాణ రాష్ట్రంలో  సఖి / వన్ స్టాప్ సెంటర్లో ఖాళీలు భర్తీకి అర్హత కలిగిన వారి నుంచి దరఖాస్తులు కోరుతూ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. 

ఈ నోటిఫికేషన్ ద్వారా సెంట్రల్ అడ్మినిస్ట్రేటర్, కేస్ వర్కర్, పారా లీగల్ పర్సనల్ లాయర్, పారా మెడికల్ పర్సనల్, సైకో సోషల్ కౌన్సిలర్, కంప్యూటర్ నాలెడ్జ్ తో ఆఫీస్ అసిస్టెంట్, మల్టీపర్పస్ స్టాఫ్ / కుక్, సెక్యూరిటీ గార్డ్ లేదా నైట్ గార్డ్ అనే ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.

🏹 ఇంటర్ అర్హతతో జూనియర్ అసిస్టెంట్ జాబ్స్ – Click here 

✅ మీ వాట్సాప్ / టెలిగ్రామ్ కి వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఉద్యోగాలు సమాచారం రావాలి అంటే వెంటనే మా వాట్సాప్ మరియు టెలిగ్రామ్ ఛానల్స్ లో జాయిన్ అవ్వండి..

📌 Join Our What’s App Channel 

🔥 Join Our Telegram Channel

🏹 ఈ రిక్రూట్మెంట్ కి సంబంధించిన ముఖ్యమైన వివరాలు ఇలా ఉన్నాయి 👇 👇 👇 

🔥 నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ : 

  • ప్రస్తుతం ఈ నోటిఫికేషన్ తెలంగాణ రాష్ట్రంలోని రాజన్న సిరిసిల్ల జిల్లాలో విడుదల చేయడం జరిగింది.

🔥 భర్తీ చేస్తున్న పోస్టులు : 

  • సెంట్రల్ అడ్మినిస్ట్రేటర్, కేస్ వర్కర్, పారా లీగల్ పర్సనల్ లాయర్, పారా మెడికల్ పర్సనల్, సైకో సోషల్ కౌన్సిలర్, కంప్యూటర్ నాలెడ్జ్ తో ఆఫీస్ అసిస్టెంట్, మల్టీపర్పస్ స్టాప్ / కుక్, సెక్యూరిటీ గార్డ్ లేదా నైట్ గార్డ్

🔥  మొత్తం ఖాళీల సంఖ్య

  • ఈ నోటిఫికేషన్ ద్వారా అన్ని రకాల పోస్టులు కలిపి మొత్తం 13 పోస్టులు భర్తీ చేస్తున్నారు. 

🔥  జీతము : 

  • సెంట్రల్ అడ్మినిస్ట్రేటర్ – 35,000/-
  • కేస్ వర్కర్ – 20,000/- 
  • పారా లీగల్ పర్సనల్ లాయర్ – 25,000/-
  • పారా మెడికల్ పర్సనల్ – 15,000/-
  • సైకో సోషల్ కౌన్సిలర్ – 25,000/-
  • కంప్యూటర్ నాలెడ్జ్ తో ఆఫీస్ అసిస్టెంట్ – 20,000/-
  • మల్టీపర్పస్ స్టాఫ్ / కుక్ – 12,500/-
  • సెక్యూరిటీ గార్డ్ లేదా నైట్ గార్డ్ – 12,500/-

🔥  విద్యార్హతలు : 

  • పోస్టులను అనుసరించి వివిధ విద్యార్హతలు ఉండాలి. ( పూర్తి నోటిఫికేషన్ చదవండి)

🔥 వయస్సు : 

  • 18 నుండి 46 సంవత్సరాల మధ్య వయస్సు ఉండాలి. 

🔥 వయస్సులో సడలింపు : 

  • SC, ST, BC, EWS వారికి 5 సంవత్సరాలు వయస్సులో సడలింపు ఉంటుంది.
  • PWD అభ్యర్థులకు 10 సంవత్సరాలు ఉంటుంది.

🔥 ఫీజు :

  • ఈ ఉద్యోగాలకు అప్లై చేయడానికి అప్లికేషన్ ఫీజు లేదు

🔥 అప్లికేషన్ ప్రారంభ తేదీ : 

  • ఈ ఉద్యోగాలకు 07-12-2024 తేది నుండి అప్లై చేసుకోవచ్చు.

🔥 అప్లికేషన్ చివరి తేదీ : 

  • 16-12-2024 తేది లోపు అప్లై చేయాలి.

🔥 ఎంపిక విధానం : 

  • ఈ ఉద్యోగాల ఎంపికలో రాత పరీక్ష నిర్వహించరు.
  • అర్హత పరీక్షలో వచ్చిన మార్కుల మెరిట్ ఆధారంగా ఎంపిక చేస్తారు.

🔥 అప్లికేషన్ అందజేయాల్సిన అందజేయాల్సిన :  

  • రూమ్ నంబర్ G-33 , డిస్ట్రిక్ట్ వెల్ఫేర్ ఆఫీస్, ఇంటిగ్రేటెడ్ డిస్ట్రిక్ట్ వెల్ఫేర్ ఆఫీసర్స్ కాంప్లెక్స్ (IDOC) , రాజన్న సిరిసిల్ల జిల్లా

Note: ఈ ఉద్యోగాలకు అప్లై చేయాలి అనుకునే అభ్యర్థులు పూర్తి నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసి చదివిన తర్వాత అప్లై చేయండి.

🔥 Download Full Notification – Click here 

🔥 Official Website – Click here 

📌 Join Our What’s App Channel 

🔥 Join Our Telegram Channel

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!