Headlines

తెలంగాణలో కాంట్రాక్టు ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానం | TG Contract Basis Jobs Notification 2024 | Telangana Latest jobs Notifications 

తెలంగాణ రాష్ట్రంలో వైద్య, ఆరోగ్యశాఖలో ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతూ మరొక రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల కావడం జరిగింది. జాతీయ ఆరోగ్య మిషనలో భాగంగా ఖాళీలను భర్తీ చేసేందుకు అర్హత గల వారి నుండి దరఖాస్తులు కోరుతున్నారు.

ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఉద్యోగాల ఎంపిక ప్రక్రియలో ఎటువంటి రాత పరీక్ష లేకుండా కేవలం మెరిట్ ఆధారంగా ఎంపిక చేయడం జరుగుతుంది. నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఉద్యోగాలకు సంబంధించిన పూర్తి సమాచారం కోసం ఈ ఆర్టికల్ చివరి వరకు చదివి తెలుసుకొని మీకు అర్హత ఉంటే త్వరగా అప్లికేషన్ పెట్టుకోండి. 

✅ మీ వాట్సాప్ కి వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేటు ఉద్యోగాలు సమాచారం రావాలి అంటే వెంటనే మా వాట్సాప్ , టెలిగ్రామ్ ఛానల్స్ లో జాయిన్ అవ్వండి.

📌 Join Our What’s App Channel 

📌 Join Our Telegram Channel 

🏹 జనగాం జిల్లాలో MLHP ఉద్యోగాలు – Click here 

🔥 నోటిఫికేషన్ విడుదల చేసిన జిల్లా : 

  • ప్రస్తుతం ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ వనపర్తి జిల్లా నుంచి విడుదల కావడం జరిగింది. 

🔥 పోస్టుల పేర్లు : 

  • ఈ నోటిఫికేషన్ ద్వారా మిడ్ లెవెల్ హెల్త్ ప్రొవైడర్ అనే ఉద్యోగాల భర్తీ కోసం అర్హత కలిగిన వారి నుంచి దరఖాస్తులు కోరుతున్నారు.

🔥 మొత్తం ఖాళీలు : 

  • ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 06 పోస్టులు భర్తీ చేస్తున్నారు.

🔥 అర్హతలు : 

  • GNM, బీఎస్సీ (నర్సింగ్) , MBBS, BAMS వంటి విద్యార్హతలు ఉన్నవారు అప్లికేషన్ పెట్టుకోవచ్చు. 

🔥 జీతము : 

  • MBBS , BAMS అర్హతలు ఉన్నవారికి నెలకు 40,000/- జీతం ఇస్తారు. 
  • GNM, బీఎస్సీ (నర్సింగ్) అర్హతలు ఉన్నవారికి నెలకు 29,900/- జీతము ఇస్తారు.

🔥 వయస్సు

  • 18 నుండి 44 సంవత్సరాల మధ్య వయస్సు ఉండాలి.
  • ఎస్సీ , ఎస్టీ మరియు బీసీ మరియు EWS అభ్యర్థులకు ఐదు సంవత్సరాలు వయసులో సడలింపు ఉంటుంది. 
  • PWD అభ్యర్థులకు వయస్సులో 10 సంవత్సరాలు వయస్సులో సడలింపు ఉంటుంది.

🔥 ఎంపిక విధానం : 

  • రూల్ ఆఫ్ రిజర్వేషన్ మరియు మెరిట్ ప్రాతిపదికన ఈ ఉద్యోగాలకు ఎంపిక చేస్తారు.

🔥 అప్లికేషన్  ప్రారంభ తేదీ : 16-12-2024

🔥 అప్లికేషన్ చివరి తేది : 26-12-2024

🔥 ఫీజు : 

  • అప్లికేషన్ ఫీజు జనరల్ అభ్యర్థులకు – 500/-
  • SC , ST అభ్యర్థులకు 300/-
  • DMHO, వనపర్తి అనే పేరు మీద డిడి తీసి అప్లికేషన్ జత పరచాలి.

🔥 అప్లికేషన్ అందజేయాల్సిన చిరునామా: Office of the District Medical & Health Officer, Wanaparthy District.

🔥 Download Press Note – Click here 

🔥 Download Notification – Click here 

🔥 Download Application – Click here 

🔥 Official Website – Click here 

🏹 మిగతా జిల్లాల ఉద్యోగాల సమాచారం తెలుసుకునేందుకు క్రింద ఉన్న లింక్ పైన క్లిక్ చేయండి.

అన్ని జిల్లాల నోటిఫికేషన్స్ – click here 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!