Headlines

రైల్వేలో రాత పరీక్ష లేకుండా నియామకాలు | Railway Latest Jobs Notifications | RITES Recruitment 2024

మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్ పరిధి లోగల సెంట్రల్ పబ్లిక్ సర్వీస్ ఎంటర్ ప్రైస్ , నవరత్న కంపెనీ రైల్ ఇండియా టెక్నికల్ అండ్ ఎకనామిక్ సర్వీస్ ( RITES) సంస్థ నుండి వివిధ ఉద్యోగాల భర్తీ కొరకు నోటిఫికేషన్ విడుదల అయ్యింది.

ఈ నోటిఫికేషన్ ద్వారా గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ , డిప్లొమా అప్రెంటిస్ , ట్రేడ్ అప్రెంటిస్ (ఐటిఐ పాస్) ఉద్యోగాల భర్తీ కొరకు అర్హత కలిగిన అభ్యర్థుల నుండి దరఖాస్తులు ఆహ్వానిస్తుంది.

🏹 AP లో రైల్వే ఉద్యోగాలు – Click here

🏹 500 అసిస్టెంట్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల – Click here 

ఈ రిక్రూట్మెంట్ కి సంబంధించి విద్యార్హతలు , దరఖాస్తు విధానం, ఎంపిక విధానం మొదలగు అన్ని అంశాలు కొరకు ఈ ఆర్టికల్ ను చివరి వరకు చదవగలరు.

📌 Join Our What’s App Channel 

📌 Join Our Telegram Channel

🔥 రిక్రూట్మెంట్ చేపట్టే సంస్థ : 

  • రైల్ ఇండియా టెక్నికల్ అండ్ ఎకనామిక్ సర్వీస్ ( RITES ) సంస్థ  నుండి ఈ నోటిఫికేషన్ విడుదల అయ్యింది

🔥 మొత్తం ఉద్యోగాల సంఖ్య : 223

🔥 భర్తీ చేయబోయే ఉద్యోగాలు

  • గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ – 141
  • డిప్లొమా అప్రెంటిస్  – 36
  • ట్రేడ్ అప్రెంటిస్ (ఐటిఐ పాస్) – 46

🔥 విద్యార్హత :

  1. గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ :
  • ఇంజినీరింగ్ డిగ్రీ (బి.ఈ / బి.టెక్ / బి.ఆర్క్ ) ఉత్తీర్ణత సాధించి వుండాలి.
  • నాన్ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ ( బి. ఏ / బి.బి.ఏ / బి. కమ్ / బి.ఎస్సీ / బి.సి.ఎ) ఉత్తీర్ణత సాధించాలి.
  1.  డిప్లొమా అప్రెంటిస్ :
  • ఇంజనీరింగ్ డిప్లొమా ఉత్తీర్ణత సాధించాలి.
  1. ట్రేడ్ అప్రెంటిస్ ( ఐటిఐ పాస్) :
  • ఐటిఐ ఉత్తీర్ణత సాధించి వుండాలి.

🔥  వయస్సు :

  • అభ్యర్థుల వయస్సు కనీసం 18 సంవత్సరాలు దాటి వుండాలి.

🔥దరఖాస్తు విధానం :

  • అభ్యర్థులు ఆన్లైన్ విధానం ద్వారా అధికారిక వెబ్సైట్ లో దరఖాస్తు చేసుకోవాలి.            

🔥 ఎంపిక విధానం :

  • అభ్యర్థులను ఎటువంటి వ్రాత పరిక్ష , ఇంటర్వ్యూ లేకుండా మెరిట్ ఆధారంగా ఎంపిక చేస్తారు.
  • జనరల్ / EWS అభ్యర్థులు కనీసం 60 శాతం మార్కులు & ఎస్సీ , ఎస్టీ , ఓబీసీ ( NCL) , దివ్యాంగులు అభ్యర్థులు కనీసం 50 శాతం మార్కులు సాధించాలి. 

🔥స్టైఫండ్ :

  • గ్రాడ్యుయేట్  అప్రెంటిస్ ఉద్యోగాలకు ఎంపిక కాబడిన వారికి  నెలకు 14000/- రూపాయల స్టైఫండ్ లభిస్తుంది.
  • టెక్నీషియన్ అప్రెంటిస్ ఉద్యోగాలకు ఎంపిక కాబడిన వారికి 12,000/- రూపాయలు స్టైఫండ్ లభిస్తుంది.
  • ట్రేడ్ అప్రెంటిస్ ఉద్యోగాలకు ఎంపిక కాబడిన వారికి 10,000/- రూపాయలు స్టైఫండ్ లభిస్తుంది.

 🔥 ముఖ్యమైన తేదీలు :

  • ఆన్లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేయడానికి ప్రారంభ తేది : 06/12/2024.
  • ఆన్లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేయడానికి చివరి తేది : 25/12/2024.

👉  Click here for notification

👉 Click here for official website

👉 Click here to apply 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!