కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ & ఇండస్ట్రియల్ రీసెర్చ్ , న్యూ ఢిల్లీ పరిధి లోగల సెంట్రల్ సాల్ట్ & మెరైన్ కెమికల్స్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ ( CSIR ) సంస్థ నుండి ఉద్యోగాల భర్తీ కొరకు నోటిఫికేషన్ విడుదల చేసింది.
ఈ నోటిఫికేషన్ ద్వారా జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ ( స్టోర్స్ & పర్చేజ్) , జూనియర్ స్టేనోగ్రాఫర్ ఉద్యోగాల భర్తీ చేయనున్నారు.
ఈ నోటిఫికేషన్ కి సంబంధించి , అవసరమగు విద్యార్హతలు , దరఖాస్తు చేయు విధానం , ఎంపిక విధానం మొదలగు అన్ని అంశాలు ను పూర్తిగా తెలుసుకొనేందుకు గాను ఈ ఆర్టికల్ ను చివరి వరకు చదవండి.
🏹 AP లో పోస్టింగ్ ఇచ్చే రైల్వే ఉద్యోగాలు – Click here
🔥 రిక్రూట్మెంట్ చేపట్టే సంస్థ :
- సెంట్రల్ సాల్ట్ & మెరైన్ కెమికల్స్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ (CSIR) సంస్థ నుండి ఈ నోటిఫికేషన్ విడుదల అయ్యింది
🔥 మొత్తం ఉద్యోగాల సంఖ్య : 03
🔥 భర్తీ చేయబోయే ఉద్యోగాలు:
- జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ ( స్టోర్స్ & పర్చేజ్) – 01 (ఎస్సీ అభ్యర్థులకు రిజర్వ్ చేయబడినది)
- జూనియర్ స్టేనోగ్రాఫర్ – 02 ( ఒక పోస్ట్ ఓబీసీ అభ్యర్థులకు , ఒక పోస్ట్ EWS అభ్యర్థులకు రిజర్వ్ చేయబడింది )
🔥 విద్యార్హత :
- ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు 10+2 , ఇంటర్మీడియట్ ఉత్తీర్ణత సాధించి వుండాలి లేదా తత్సమాన అర్హత కలిగి వుండాలి.
- కంప్యూటర్ పై ఇంగ్లీష్ భాష లో నిముషానికి 35 పదాలు లేదా హిందీ లో 30 పదాలు టైప్ చేయగలిగే సామర్థ్యం కలిగి వుండాలి.
🔥 వయస్సు :
- జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ ఉద్యోగానికి దరఖాస్తు చేసుకోవడానికి 28 సంవత్సరాల లోపు వయస్సు వుండాలి.
- జూనియర్ స్టేనోగ్రాఫర్ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడానికి 27 సంవత్సరాల లోపు వయస్సు కలిగి వుండాలి.
- వయస్సు నిర్ధారణ కొరకు కట్ ఆఫ్ గా 27/12/2024 తేది నీ నిర్ణయించారు.
- ఎస్సీ అభ్యర్థులకు 5 సంవత్సరాలు & ఓబీసీ అభ్యర్థులకు 3 సంవత్సరాలు వయో సడలింపు కలదు.
🔥దరఖాస్తు విధానం :
- అభ్యర్థులు మొదటిగా ఆన్లైన్ విధానం ద్వారా అధికారిక వెబ్సైట్ లో దరఖాస్తు చేసుకోవాలి.
🔥 ఎంపిక విధానం :
- అభ్యర్థులను వ్రాత పరీక్ష , ప్రోఫిషియన్సీ పరీక్ష నిర్వహణ ద్వారా ఎంపిక చేస్తారు.
🔥 వ్రాత పరీక్ష విధానం :
- OMR ఆధారిత ఆబ్జెక్టివ్ పరీక్ష వుంటుంది.
మొత్తం 200 ప్రశ్నలకు గాను 2 గంటల 30 నిముషాలు సమయం కేటాయిస్తారు.
- మెంటల్ ఎబిలిటీ సబ్జెక్టు కి 100 ప్రశ్నలు , 200 మార్కులు (పేపర్ – 1) కేటాయించారు.
- జనరల్ అవేర్నెస్ 50 ప్రశ్నలు 150 మార్కులు , ఇంగ్లీష్ లాంగ్వేజ్ 50 ప్రశ్నలు 150 మార్కులు ( పేపర్ -2 ) కేటాయించారు.
🔥 జీతం:
- జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ ఉద్యోగానికి ఎంపిక కాబడిన వారికి 7 వ సిపిసి ప్రకారం లెవెల్ – 2 పే స్కేల్ వర్తిస్తుంది.
- జూనియర్ స్టెనోగ్రాఫర్ ఉద్యోగానికి ఎంపిక కాబడిన వారికి 7 వ సిపిసి ప్రకారం లెవెల్ – 4 పే స్కేల్ వర్తిస్తుంది.
🔥 ముఖ్యమైన తేదిలు:
- ఆన్లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేయడానికి ప్రారంభ తేది : 28/11/2024
- ఆన్లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేయడానికి చివరి తేది : 27/12/2024
👉 Click here for official website