Headlines

Pepsico కంపెనీలో ఉద్యోగాలకు దరఖాస్తులు ఆహ్వానం | Pepsico Executive Notification | Latest jobs in Telugu

ప్రముఖ సంస్థ అయిన Pepsico కంపెనీలో HR Executive పోస్టులు కోసం ఏదైనా డిగ్రీ విద్యార్హత ఉన్న వారు నుండి దరఖాస్తులు కోరుతున్నారు. 

📌 Join Our What’s App Channel 

📌 Join Our Telegram Channel

🔥 రిక్రూట్మెంట్ చేపడుతున్న సంస్థ :

  • Pepsico కంపెనీ ఈ రిక్రూట్మెంట్ చేపడుతుంది

🔥 భర్తీ చేస్తున్న ఉద్యోగాలు : 

  • Pepsico కంపెనీ లో HR Executive ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతున్నారు.

🔥 విద్యార్హతలు : 

  • ఏదైనా డిగ్రీ పూర్తి చేసిన వారు ఈ పోస్టులకు అర్హులవుతారు.  
  • మంచి కమ్యూనికేషన్ నైపుణ్యాలు
  • కస్టమర్ ఓరియంటేషన్ 
  • మంచి అభ్యాస నైపుణ్యాలు & విశ్లేషణాత్మక నైపుణ్యాలు
  • HR IT టూల్స్ తెలిసి ఉండాలి.

AP లో రేషన్ డీలర్ల పోస్టులకు నోటిఫికేషన్ విడుదల – Click here 

🔥 కనీస వయస్సు : 

  • కనీసం 18 సంవత్సరాల వయస్సు ఉన్న వారు ఈ ఉద్యోగాలకు అప్లై చేయడానికి అర్హులు.

🔥 అప్లికేషన్ ఫీజు : 

  • ఈ సంస్థలో ఉద్యోగాలకు ఎటువంటి ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు.

🔥 జీతము

  • 3.5 LPA నుండి 5 LPA వరకు జీతము ఇస్తారు.

🔥 అప్లై విధానం : 

  • ఈ ఉద్యోగాలకు ఆన్లైన్ విధానంలో అప్లై చేయాలి. Apply Link క్రింద ఇవ్వబడింది.

🔥  అనుభవం : 

  • ఈ ఉద్యోగాలకు ఫ్రెషర్స్ లేదా కనీసం 6 నెలలు వరకు అనుభవం ఉన్న వారు అయినా అప్లై చేయవచ్చు.

🏹 Apply Online – Click here

🔥 ఎంపిక విధానం : 

  • అభ్యర్థులు ముందుగా ఈ ఉద్యోగాలకు ఆన్లైన్ విధానంలో విధానంలో అప్లై చేయాలి.
  • అప్లై చేసిన అభ్యర్థులను ఇంటర్వ్యూ మరియు అభ్యర్థుల సర్టిఫికెట్స్ వెరిఫికేషన్ చేసి అపాయింట్మెంట్ లెటర్ ఇస్తారు.

🔥 జాబ్ లొకేషన్ : 

  • ఎంపికైన వారికి హైదరాబాద్ లో పోస్టింగ్ ఇస్తారు.

Note: 

  • ఈ ఉద్యోగాలకు అప్లై చేయాలి అనుకునే వారు క్రింద ఇచ్చిన లింక్స్ పై క్లిక్ చేసి అప్లై చేయండి.

🏹 Apply Online – Click here 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!